Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల.. బాలికలే మెరుగైన ఫలితాలు

06:28 AM, 12 ఏప్రిల్, 2026
తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల.. బాలికలే మెరుగైన ఫలితాలు

తెలంగాణలో ఇంటర్మీడియట్‌ ఫలితాలను ప్రభుత్వ సలహాదారు కేకే విడుదల చేశారు. జనరల్‌ మరియు వృత్తి కోర్సులను కలిపి మొత్తం ఉత్తీర్ణత శాతం 70.58 గా నమోదైంది. ఫస్ట్‌ ఇయర్‌లో మొత్తం 4,89,123 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 3,23,807 మంది ఉత్తీర్ణులయ్యారు. ఫస్ట్‌ ఇయర్‌ ఉత్తీర్ణత శాతం 66.02గా ఉంది. ఇందులో బాలికలు 74.4 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలుర ఉత్తీర్ణత శాతం 57.69 గా నమోదైంది. సెకండ్‌ ఇయర్‌లో 5,07,948 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. అందులో 3,58,490 మంది ఉత్తీర్ణులయ్యారు. సెకండ్‌ ఇయర్‌ ఉత్తీర్ణత శాతం 70.58 గా ఉంది. బాలికలు 78.65 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలుర ఉత్తీర్ణత 62.5 శాతంగా నమోదైంది.

మొత్తం ఫలితాల్లో కూడా బాలికలు మెరుగైన ప్రతిభ కనబరిచినట్లు అధికారులు వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏపీలో స్లీపర్ బస్సులు రద్దు - మంత్రి మండిపల్లి రాంప్రసాద్

ఏపీలో స్లీపర్ బస్సులు రద్దు - మంత్రి మండిపల్లి రాంప్రసాద్

భారీ బడ్జెట్ కారణంగా ఆ చిత్రం ఆలస్యం

భారీ బడ్జెట్ కారణంగా ఆ చిత్రం ఆలస్యం

సాయికుమార్ ముఖ్య కార్యదర్శిగా నియమితుడు

సాయికుమార్ ముఖ్య కార్యదర్శిగా నియమితుడు

ట్రంప్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఇరాన్

ట్రంప్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఇరాన్

కేసీఆర్ తో జీవన్ రెడ్డి భేటీ

కేసీఆర్ తో జీవన్ రెడ్డి భేటీ

మాల్దా ఘటనపై మోదీ ఆగ్రహం.. జంగిల్‌రాజ్ ఆరోపణలు

మాల్దా ఘటనపై మోదీ ఆగ్రహం.. జంగిల్‌రాజ్ ఆరోపణలు

మధుబాలగా ధురంధర్ హీరోయిన్ ఫిక్స్ ?

మధుబాలగా ధురంధర్ హీరోయిన్ ఫిక్స్ ?

సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా రాయలసీమ - సీఎం చంద్రబాబు

సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా రాయలసీమ - సీఎం చంద్రబాబు

నాదర్‌గుల్‌లో రూ. 7 వేల కోట్ల భూ స్కాం - హరీష్ రావు

నాదర్‌గుల్‌లో రూ. 7 వేల కోట్ల భూ స్కాం - హరీష్ రావు

అమెరికా–ఇరాన్ చర్చల మధ్య ట్రంప్ సంచలన పోస్ట్

అమెరికా–ఇరాన్ చర్చల మధ్య ట్రంప్ సంచలన పోస్ట్

ట్యాగ్లు
తెలంగాణఇంటర్ ఫలితాలుఉత్తీర్ణత శాతంవిద్యార్థులుఫస్ట్ ఇయర్సెకండ్ ఇయర్కేకే
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రణవీర్ రాజకీయ ఎంట్రీ ?
గాసిప్స్

రణవీర్ రాజకీయ ఎంట్రీ ?

ప్రఖ్యాత గాయని ఆశా భోస్లే కన్నుమూత
న్యూస్

ప్రఖ్యాత గాయని ఆశా భోస్లే కన్నుమూత

డైరెక్టర్ రతన్ రిషి ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీ క్వీన్ నుంచి హీరోయిన్ యామిని ఈఆర్ బర్త్ డే పోస్టర్ రిలీజ్
సినిమాలు

డైరెక్టర్ రతన్ రిషి ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీ క్వీన్ నుంచి హీరోయిన్ యామిని ఈఆర్ బర్త్ డే పోస్టర్ రిలీజ్

చెన్నై లవ్ స్టోరీ  పాట సూపర్ హిట్.. 10 రోజుల్లో కోటి వ్యూస్
సినిమాలు

చెన్నై లవ్ స్టోరీ పాట సూపర్ హిట్.. 10 రోజుల్లో కోటి వ్యూస్

గాడ్స్ అండ్ సోల్జర్స్ ట్రైసర్ విడుదల.. మాస్, ఎమోషన్ కలయికగా సినిమా
సినిమాలు

గాడ్స్ అండ్ సోల్జర్స్ ట్రైసర్ విడుదల.. మాస్, ఎమోషన్ కలయికగా సినిమా

వాషింగ్టన్‌లో భారీ విజయ తోరణం.. ట్రంప్ ప్రణాళిక వెల్లడి
న్యూస్

వాషింగ్టన్‌లో భారీ విజయ తోరణం.. ట్రంప్ ప్రణాళిక వెల్లడి

అయోధ్య రామాలయం నిర్మాణం పూర్తి.. భక్తుల కల సాకారం
న్యూస్

అయోధ్య రామాలయం నిర్మాణం పూర్తి.. భక్తుల కల సాకారం

హార్ముజ్ జలసంధి దాటి భారత్‌ వైపు జగ్ విక్రమ్ ... ఇంధన భద్రతకు కీలక ముందడుగు
న్యూస్

హార్ముజ్ జలసంధి దాటి భారత్‌ వైపు జగ్ విక్రమ్ ... ఇంధన భద్రతకు కీలక ముందడుగు

పార్లమెంట్ సెషన్ కు అటెండ్ అవాల్సిందే... పార్టీ ఎంపీ లకు విప్ జారీ చేసిన బీజేపీ
రాజకీయాలు

పార్లమెంట్ సెషన్ కు అటెండ్ అవాల్సిందే... పార్టీ ఎంపీ లకు విప్ జారీ చేసిన బీజేపీ

తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల.. బాలికలే మెరుగైన ఫలితాలు
న్యూస్

తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల.. బాలికలే మెరుగైన ఫలితాలు

విష్ణుప్రియ పై ఫిర్యాదు.. చెల్లింపు వీడియోల పై వివాదం
న్యూస్

విష్ణుప్రియ పై ఫిర్యాదు.. చెల్లింపు వీడియోల పై వివాదం

వరుసగా రెండు ప్రకంపనలు.. డోడాలో ప్రజల్లో ఆందోళన
న్యూస్

వరుసగా రెండు ప్రకంపనలు.. డోడాలో ప్రజల్లో ఆందోళన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!