Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఏపీలో స్లీపర్ బస్సులు రద్దు - మంత్రి మండిపల్లి రాంప్రసాద్

05:49 AM, 8 ఏప్రిల్, 2026
ఏపీలో స్లీపర్ బస్సులు రద్దు - మంత్రి మండిపల్లి రాంప్రసాద్

ఆంధ్రప్రదేశ్ లో స్లీపర్ బస్సులను భవిష్యత్తులో రద్దు చేయనున్నట్లు రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని, ప్రైవేటు బస్సుల నిర్వహణపై త్వరలో మార్గదర్శకాలు జారీ చేస్తామని పేర్కొన్నారు.

300 కిలోమీటర్లు లేదా అంతకంటే ఎక్కువ దూరం ప్రయాణించే ప్రైవేటు బస్సుల్లో తప్పనిసరిగా ఇద్దరు డ్రైవర్లు ఉండాలని మంత్రి స్పష్టం చేశారు. ఈ చర్యల ద్వారా రోడ్డు ప్రమాదాలను తగ్గించి, భద్రతా ప్రమాణాలను మెరుగుపరచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
షాకిస్తున్న లెనిన్ వరుస వాయిదాలు?

షాకిస్తున్న లెనిన్ వరుస వాయిదాలు?

బన్నీ బర్త్‌డే స్పెషల్- ‘రాకా’ మూవీ టైటిల్ రివీల్

బన్నీ బర్త్‌డే స్పెషల్- ‘రాకా’ మూవీ టైటిల్ రివీల్

తమిళ హిట్‌కి తెలుగు రూపం.. ‘4వ అధ్యాయం’ ఓటీటీలో స్ట్రీమింగ్

తమిళ హిట్‌కి తెలుగు రూపం.. ‘4వ అధ్యాయం’ ఓటీటీలో స్ట్రీమింగ్

జోరులో పంజాబ్... గెలుపు కోసం కోల్‌కతా నైట్‌రైడర్స్ పోరాటం

జోరులో పంజాబ్... గెలుపు కోసం కోల్‌కతా నైట్‌రైడర్స్ పోరాటం

డెకాయిట్ ట్రైలర్ వచ్చేది ఎప్పుడంటే ?

డెకాయిట్ ట్రైలర్ వచ్చేది ఎప్పుడంటే ?

జబర్దస్త్‌ ఫేమ్‌ కొమురక్కపై  దాడి

జబర్దస్త్‌ ఫేమ్‌ కొమురక్కపై దాడి

విజయ్‌పై విమర్శలు చేయను.. కారణం ఇదే: సుందర్

విజయ్‌పై విమర్శలు చేయను.. కారణం ఇదే: సుందర్

సల్మాన్ - వంశీ పైడిపల్లి  సినిమాలో అరవింద్ స్వామి కీలక పాత్ర?

సల్మాన్ - వంశీ పైడిపల్లి సినిమాలో అరవింద్ స్వామి కీలక పాత్ర?

దర్శకుడిగా కిరణ్ అబ్బవరం ప్రయోగం?

దర్శకుడిగా కిరణ్ అబ్బవరం ప్రయోగం?

ప్రజా సంకల్పాన్ని చాటి చెప్పిన రోజు ఇది - సీఎం  చంద్రబాబు

ప్రజా సంకల్పాన్ని చాటి చెప్పిన రోజు ఇది - సీఎం చంద్రబాబు

ట్యాగ్లు
ఏపీ రవాణాస్లీపర్ బస్సులురోడ్డు భద్రతఆంధ్రప్రదేశ్బస్ నిబంధనలు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జన నాయకన్ పై ప్రశ్నించగా.. రజనీకాంత్ సమాధానం ఇదే
సినిమాలు

జన నాయకన్ పై ప్రశ్నించగా.. రజనీకాంత్ సమాధానం ఇదే

ఇరాన్–అమెరికా కాల్పుల విరమణ పై గందరగోళం ... లెబనాన్‌పై దాడులు ఆపబోమన్న ఇజ్రాయెల్
న్యూస్

ఇరాన్–అమెరికా కాల్పుల విరమణ పై గందరగోళం ... లెబనాన్‌పై దాడులు ఆపబోమన్న ఇజ్రాయెల్

వాట్సాప్ నుండి మరో కొత్త ఫిచర్
టెక్నాలజీ

వాట్సాప్ నుండి మరో కొత్త ఫిచర్

అమెజాన్‌లో మరో భారీ ఉద్యోగాల కోతలు? 14 వేల మంది పై ప్రభావం
న్యూస్

అమెజాన్‌లో మరో భారీ ఉద్యోగాల కోతలు? 14 వేల మంది పై ప్రభావం

మామునూరు ఎయిర్‌పోర్టుకు 3 నెలల్లో శంకుస్థాపన
రాజకీయాలు

మామునూరు ఎయిర్‌పోర్టుకు 3 నెలల్లో శంకుస్థాపన

సీజ్‌ఫైర్‌కు ఇరాన్‌ ప్రాధేయపడింది: అమెరికా
రాజకీయాలు

సీజ్‌ఫైర్‌కు ఇరాన్‌ ప్రాధేయపడింది: అమెరికా

నయనతారపై సోషల్ మీడియాలో విమర్శలు
సినిమాలు

నయనతారపై సోషల్ మీడియాలో విమర్శలు

బెంగాల్ అసెంబ్లీ ఎలక్షన్- నామినేషన్ దాఖలు చేసిన సీఎం మమతా బెనర్జీ
రాజకీయాలు

బెంగాల్ అసెంబ్లీ ఎలక్షన్- నామినేషన్ దాఖలు చేసిన సీఎం మమతా బెనర్జీ

జనగణనపై తెలంగాణ ప్రభుత్వ కీలక ప్రకటన
న్యూస్

జనగణనపై తెలంగాణ ప్రభుత్వ కీలక ప్రకటన

అమరావతిలో సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి శ్రీకారం
న్యూస్

అమరావతిలో సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి శ్రీకారం

ఫ్యాన్స్‌కు రజనీకాంత్ హితబోధ
సినిమాలు

ఫ్యాన్స్‌కు రజనీకాంత్ హితబోధ

గగనయాన్ మిషన్ అప్‌డేట్: ఇస్రో చైర్మన్ కీలక ప్రకటన!
న్యూస్

గగనయాన్ మిషన్ అప్‌డేట్: ఇస్రో చైర్మన్ కీలక ప్రకటన!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!