
క్రీడలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ ఘాటైన ప్రతిస్పందన ఇచ్చింది. ట్రంప్ బెదిరింపులకు తాము భయపడమని, అవసరమైతే బలంగా స్పందిస్తామని ఇరాన్ స్పష్టం చేసింది. ఫతేహ్, ఖేబర్ షేకన్ వంటి ఆధునిక క్షిపణులతో తమ దాడులు మరింత పెరుగుతాయని తెలిపింది.
ఇరాన్ ట్రంప్‌ను నియంతతో పోల్చుతూ, వైట్ హౌస్‌లో ఉన్న హిట్లర్ అని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తమ దేశ రక్షణ కోసం ప్రజలు ఏకతాటిపై నిలుస్తారని తెలిపింది. ప్రపంచంలో ఎక్కడైనా దాడులు చేయగల సామర్థ్యం తమకు ఉందని ఇరాన్ పేర్కొంది. ఈ వ్యాఖ్యలతో అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.



















.jpeg&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!