
సినిమాలు

భారతీయ జనతా పార్టీ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల ముందు తన ఎంపీలకు 3-లైన్ విప్ జారీ చేసింది. ఏప్రిల్ 16, 17, 18 తేదీలలో జరిగే మూడు రోజుల సమావేశాలకు అన్ని పార్టీ ఎంపీలు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించింది. ఈ సమావేశాల సమయంలో కీలక చర్చలు మరియు నిర్ణయాలు ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో, ఎంపీలు ఎవరూ గైర్హాజరు కాకుండా ఉండాలని పార్టీ స్పష్టంగా తెలిపింది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!