Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

విష్ణుప్రియ పై ఫిర్యాదు.. చెల్లింపు వీడియోల పై వివాదం

06:22 AM, 12 ఏప్రిల్, 2026
విష్ణుప్రియ పై ఫిర్యాదు.. చెల్లింపు వీడియోల పై వివాదం

ఇన్‌స్టాగ్రామ్‌లో చెల్లింపు ద్వారా అర్ధనగ్న వీడియోలు చూడొచ్చని ప్రచారం చేస్తున్న యాంకర్‌ విష్ణుప్రియ భీమినేని పై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్‌ఎఫ్‌ నేతలు సైబర్‌ నేర విభాగానికి ఫిర్యాదు చేశారు. శనివారం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం. సాయికుమార్‌ నాయకత్వంలో సూర్యారావుపేటలో ఉన్న సైబర్‌ పోలీసులు వద్ద ఫిర్యాదు అందించారు. ప్రజలను అలరించే కార్యక్రమాల్లో కనిపించే ఆమె, డబ్బు కోసం ఇలాంటి వీడియోలు చేయడం సరికాదని వారు అభిప్రాయపడ్డారు.

సమాజానికి మంచి సందేశం ఇవ్వాల్సిన వ్యక్తులు ఇలాంటి ప్రకటనలు చేయడం తగదని వారు పేర్కొన్నారు. వెంటనే ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను నిలిపివేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో దీపక్‌, సిద్దు, మనోజ్‌ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆ బాధ నేనూ అనుభవించా: విజయ్‌

ఆ బాధ నేనూ అనుభవించా: విజయ్‌

‘డ్రాగన్’ కోసం అరుదైన శిక్షణ.. ఎన్టీఆర్ డెడికేషన్ నెక్స్ట్ లెవల్!

మహిళలకు ఈసారి చిలకపచ్చ చీరలు

మహిళలకు ఈసారి చిలకపచ్చ చీరలు

అమరావతి రాజధాని గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం

న‌రేంద్ర మోదీ, విజ‌య‌న్ మ‌ధ్య ఉన్న అవ‌గాహ‌న‌తోనే కేసులు, అరెస్టులు లేవు - సీఎం రేవంత్

42 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న బాలీవుడ్ హీరోయిన్!

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో రన్‌వేపై విమానం ఆగి కలకలం..

గుండె జబ్బులున్నవారికి సరైన డ్రైఫ్రూట్స్ – డాక్టర్స్ సూచనలు

ఉస్తాద్ భగత్ సింగ్ OTT రిలీజ్

ఉస్తాద్ భగత్ సింగ్ OTT రిలీజ్

వారణాసి షూటింగ్ కి సమ్మర్ బ్రేక్

వారణాసి షూటింగ్ కి సమ్మర్ బ్రేక్

ట్యాగ్లు
విష్ణుప్రియఫిర్యాదుసైబర్ నేరాలుచెల్లింపు వీడియోలుఏఐఎస్‌ఎఫ్‌ఇన్‌స్టాగ్రామ్‌వివాదం
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
డైరెక్టర్ రతన్ రిషి ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీ క్వీన్ నుంచి హీరోయిన్ యామిని ఈఆర్ బర్త్ డే పోస్టర్ రిలీజ్
సినిమాలు

చెన్నై లవ్ స్టోరీ  పాట సూపర్ హిట్.. 10 రోజుల్లో కోటి వ్యూస్

గాడ్స్ అండ్ సోల్జర్స్ ట్రైసర్ విడుదల.. మాస్, ఎమోషన్ కలయికగా సినిమా

వాషింగ్టన్‌లో భారీ విజయ తోరణం.. ట్రంప్ ప్రణాళిక వెల్లడి
న్యూస్

అయోధ్య రామాలయం నిర్మాణం పూర్తి.. భక్తుల కల సాకారం

హార్ముజ్ జలసంధి దాటి భారత్‌ వైపు జగ్ విక్రమ్ ... ఇంధన భద్రతకు కీలక ముందడుగు

పార్లమెంట్ సెషన్ కు అటెండ్ అవాల్సిందే... పార్టీ ఎంపీ లకు విప్ జారీ చేసిన బీజేపీ
రాజకీయాలు

తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల.. బాలికలే మెరుగైన ఫలితాలు
న్యూస్

తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల.. బాలికలే మెరుగైన ఫలితాలు

విష్ణుప్రియ పై ఫిర్యాదు.. చెల్లింపు వీడియోల పై వివాదం
న్యూస్

విష్ణుప్రియ పై ఫిర్యాదు.. చెల్లింపు వీడియోల పై వివాదం

వరుసగా రెండు ప్రకంపనలు.. డోడాలో ప్రజల్లో ఆందోళన
న్యూస్

వరుసగా రెండు ప్రకంపనలు.. డోడాలో ప్రజల్లో ఆందోళన

చర్చలు ఫలించలేదు.. అమెరికాకు గట్టి సందేశం ఇచ్చిన ఇరాన్
రాజకీయాలు

చర్చలు ఫలించలేదు.. అమెరికాకు గట్టి సందేశం ఇచ్చిన ఇరాన్

మండుతున్న ఎండలు.. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతల పెరుగుదలపై హెచ్చరిక

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!