
సినిమాలు

ఆంధ్రప్రదేశ్ లో గ్రామ పంచాయతీల పాలనలో కీలక మార్పు చోటు చేసుకుంది. ఈ రోజుతో ప్రస్తుత సర్పంచుల పదవీ కాలం ముగియడంతో, ప్రభుత్వం G.O.Ms.No.47ను విడుదల చేసి పరిపాలనలో నిరంతరత కోసం చర్యలు తీసుకుంది.
రేపటి నుంచి పంచాయతీలలో స్పెషల్ ఆఫీసర్ల పాలన ప్రారంభమవుతుంది. తహశీల్దార్, MPDO, MEOలకు ఈ బాధ్యతలు అప్పగించబడ్డాయి. పంచాయతీ ఎన్నికలు జరిగే వరకు వీరే పాలన నిర్వహిస్తారు. నియామకాల అమలుకు కలెక్టర్లకు అధికారాలు ఇవ్వబడ్డాయి.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!