Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

అంచనాలు పెంచేస్తున్న రాకాస 2!

07:47 AM, 4 ఏప్రిల్, 2026
అంచనాలు పెంచేస్తున్న రాకాస 2!

నిహారిక కొణిదెల నిర్మించిన ఫాంటసీ హారర్ కామెడీ చిత్రం రాకాస బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. సంగీత్ శోభన్, నయన్ సారిక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా విడుదలకు ముందే ప్రమోషన్లతో ఆకట్టుకుంది. థియేటర్లలోకి వచ్చిన తర్వాత కామెడీ ఎలిమెంట్స్ ప్రేక్షకులను బాగా అలరించడంతో మళ్లీ మళ్లీ చూడాలనే ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా ఈ చిత్రం బుక్ మై షోలో ట్రెండింగ్‌లో ఉండటం విశేషం. క్లైమాక్స్‌లోని సర్‌ప్రైజ్ ట్విస్ట్ ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచింది.

ఈ సినిమాతో మానస శర్మ దర్శకురాలిగా పరిచయమై మంచి గుర్తింపు పొందింది. వెన్నెల కిషోర్, గెటప్ శ్రీను, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించారు. సంగీతం అనుదీప్ దేవ్ అందించగా, పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. సినిమా చివర్లో ‘రాకాస 2’ సీక్వెల్ ప్రకటించడం అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచింది. అయితే సీక్వెల్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడించలేదు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అఖిల్–మారుతి కాంబోపై చర్చలు

అఖిల్–మారుతి కాంబోపై చర్చలు

మైక్రోసాఫ్ట్ ఏఐ రంగంలో మరో ముందడుగు..

మైక్రోసాఫ్ట్ ఏఐ రంగంలో మరో ముందడుగు..

హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం

హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం

ధురంధర్ 2 కి తెలుగులో తక్కువ కలెక్షన్స్

ధురంధర్ 2 కి తెలుగులో తక్కువ కలెక్షన్స్

నేర్చుకోవడం ఆపేస్తున్న AI? మానవ మాదిరి అభ్యాసానికి కొత్త మార్గం సూచించిన శాస్త్రవేత్తలు!

నేర్చుకోవడం ఆపేస్తున్న AI? మానవ మాదిరి అభ్యాసానికి కొత్త మార్గం సూచించిన శాస్త్రవేత్తలు!

ధురంధర్ విలన్ రోల్‌కు మొదట నో చెప్పిన స్టార్

ధురంధర్ విలన్ రోల్‌కు మొదట నో చెప్పిన స్టార్

భూతల యుద్ధం దిశగా గల్ఫ్ ఉద్రిక్తతలు?

భూతల యుద్ధం దిశగా గల్ఫ్ ఉద్రిక్తతలు?

సాయి దుర్గా తేజ్ నుంచి మరో థ్రిల్లింగ్ ప్రాజెక్ట్!

సాయి దుర్గా తేజ్ నుంచి మరో థ్రిల్లింగ్ ప్రాజెక్ట్!

అమరావతి మనకు ఒక సెంటిమెంట్ - ఏపీ సీఎం చంద్రబాబు

అమరావతి మనకు ఒక సెంటిమెంట్ - ఏపీ సీఎం చంద్రబాబు

కారణం లేకుండా అలసటా? దీని వెనుక దాగి ఉన్న ఆరోగ్య సమస్యలు

కారణం లేకుండా అలసటా? దీని వెనుక దాగి ఉన్న ఆరోగ్య సమస్యలు

ట్యాగ్లు
రాకాస సినిమానిహారిక కొణిదెలసంగీత్ శోభన్ఫాంటసీ హారర్ కామెడీతెలుగు సినిమారాకాస 2బాక్సాఫీస్మూవీ రివ్యూబుక్ మై షో ట్రెండింగ్సినిమా అప్‌డేట్
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
AA22: గ్లింప్స్ ఎందుకు ఆలస్యం?
సినిమాలు

AA22: గ్లింప్స్ ఎందుకు ఆలస్యం?

తెలుగులో 'వీరభద్రుడు'గా సూర్య 'కరుప్పు' సినిమా!
సినిమాలు

తెలుగులో 'వీరభద్రుడు'గా సూర్య 'కరుప్పు' సినిమా!

రామాయణకి AR రెహమాన్ రికార్డు రెమ్యూనరేషన్!
గాసిప్స్

రామాయణకి AR రెహమాన్ రికార్డు రెమ్యూనరేషన్!

సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన వరలక్ష్మి సినిమా!
ఓటిటి

సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన వరలక్ష్మి సినిమా!

దర్శకుడిగా కిరణ్ అబ్బవరం ప్రయోగం?
సినిమాలు

దర్శకుడిగా కిరణ్ అబ్బవరం ప్రయోగం?

సాయి దుర్గా తేజ్ నుంచి మరో థ్రిల్లింగ్ ప్రాజెక్ట్!
సినిమాలు

సాయి దుర్గా తేజ్ నుంచి మరో థ్రిల్లింగ్ ప్రాజెక్ట్!

మరో డిఫరెంట్ మూవీతో రాబోతున్న ఆది!
సినిమాలు

మరో డిఫరెంట్ మూవీతో రాబోతున్న ఆది!

బైకర్‌ సినిమాతో మళ్ళీ ఫాంలోకి వచ్చేసిన రాజశేఖర్!
సినిమాలు

బైకర్‌ సినిమాతో మళ్ళీ ఫాంలోకి వచ్చేసిన రాజశేఖర్!

అంచనాలు పెంచేస్తున్న రాకాస 2!
సినిమాలు

అంచనాలు పెంచేస్తున్న రాకాస 2!

ఊరి జీవితంలో దాగి ఉన్న చీకటి నిజాలు… ‘రాయవలస’ ఫస్ట్ లుక్ రిలీజ్!
సినిమాలు

ఊరి జీవితంలో దాగి ఉన్న చీకటి నిజాలు… ‘రాయవలస’ ఫస్ట్ లుక్ రిలీజ్!

ధురంధర్ విలన్ రోల్‌కు మొదట నో చెప్పిన స్టార్
సినిమాలు

ధురంధర్ విలన్ రోల్‌కు మొదట నో చెప్పిన స్టార్

కారులో మేకప్ తో రెడీ అవుతున్న ప్రియాంక చోప్రా
సినిమాలు

కారులో మేకప్ తో రెడీ అవుతున్న ప్రియాంక చోప్రా

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!