Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

జీవన్‌రెడ్డి రాజీనామాపై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ స్పందన

06:12 PM, 3 ఏప్రిల్, 2026
జీవన్‌రెడ్డి రాజీనామాపై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ స్పందన

మాజీ మంత్రి జీవన్‌రెడ్డి రాజీనామా అంశంపై టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ స్పందించారు. జీవన్‌రెడ్డి సీనియర్ నాయకుడని పేర్కొంటూ, ఆయనను మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి తాము నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వినలేదని, చివరికి రాజీనామా చేసినట్లు తెలిపారు.

తెలంగాణలో ప్రస్తుతం ప్రతిపక్షం బలహీనంగా ఉందని, జీవన్‌రెడ్డి ఏ పార్టీలోకి వెళ్తారనే ప్రశ్న కూడా ఎదురవుతోందని ఆయన వ్యాఖ్యానించారు. ఒక పార్టీలో కుటుంబ అంతర్గత విభేదాలు కొనసాగుతున్నాయని సూచించారు.

అదేవిధంగా, బీఆర్ఎస్‌ను దోపిడీ పార్టీగా విమర్శించిన మహేష్‌కుమార్ గౌడ్, బీజేపీకి తెలంగాణలో ఎదగడానికి అవకాశమే లేదని అన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
యూట్యూబ్‌లో లీకైన ‘ధురంధర్ 2’.. అభిమానుల ఫిర్యాదుతో లింక్ డిలీట్!

పాకిస్తాన్ స్టార్ పేసర్ నసీమ్ షాకు భారీ ఫైన్

దేశవ్యాప్తంగా ఇంధన సరఫరాకు ఎలాంటి అంతరాయం లేదు - హెచ్‌పిసిఎల్

ఇరాన్‌పై ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు !

ఇరాన్‌పై ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు !

ఇరాన్ సుప్రీం లీడర్‌పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

అమరావతికి చట్టబద్ధత కోసం చారిత్రాత్మక తీర్మానం ఆమోదం!

ఐపీఎల్ 2026: కోల్‌కతాపై సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం

తెలంగాణ సీఎం పై కేరళ సీఎం ఫైర్

తెలంగాణ సీఎం పై కేరళ సీఎం ఫైర్

ఇరాన్‌పై గ్రౌండ్ ఆపరేషన్‌కు ట్రంప్ ప్లాన్?

హేట్ స్పీచ్ బిల్లు ప్రమాదకరం ప్రజాస్వామ్యానికి ముప్పు – మహేశ్వర్ రెడ్డి

ట్యాగ్లు
జీవన్ రెడ్డిమహేష్ కుమార్ గౌడ్టీపీసీసీతెలంగాణ రాజకీయాలురాజకీయ వార్తలురాజీనామాకాంగ్రెస్ పార్టీ
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
Ipl 2026: చెన్నై పై పంజాబ్ కింగ్స్ విజయం
క్రీడలు

Ipl 2026: చెన్నై పై పంజాబ్ కింగ్స్ విజయం

జీవన్‌రెడ్డి రాజీనామాపై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ స్పందన
రాజకీయాలు

విడుదలైన ప్రతీ చోటా మా ‘రాకాస’కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది - నిహారిక కొణిదెల
సినిమాలు

తెలంగాణలో మీ సేవలు నిలిపివేత
న్యూస్

తెలంగాణలో మీ సేవలు నిలిపివేత

అమెరికాకు మరో షాక్.. ఇరాన్ చేతిలో ఎఫ్-35 పైలట్
న్యూస్

అమెరికాకు మరో షాక్.. ఇరాన్ చేతిలో ఎఫ్-35 పైలట్

దేశవ్యాప్తంగా ఇంధన సరఫరాకు ఎలాంటి అంతరాయం లేదు - హెచ్‌పిసిఎల్
న్యూస్

దేశవ్యాప్తంగా ఇంధన సరఫరాకు ఎలాంటి అంతరాయం లేదు - హెచ్‌పిసిఎల్

అంతరిక్షం నుంచి నీలి భూమి అద్భుత దృశ్యాలు..
న్యూస్

అంతరిక్షం నుంచి నీలి భూమి అద్భుత దృశ్యాలు..

సూక్ష్మ సేద్యంలో అగ్రస్థానంలో ఏపీ
న్యూస్

సూక్ష్మ సేద్యంలో అగ్రస్థానంలో ఏపీ

సికింద్రాబాద్‌లో కొకైన్ విక్రయం.. నైజీరియన్ మహిళ అరెస్ట్

ఆరు గ్యారంటీలపై కాంగ్రెస్‌ను నిలదీసిన కిషన్ రెడ్డి
రాజకీయాలు

ఆరు గ్యారంటీలపై కాంగ్రెస్‌ను నిలదీసిన కిషన్ రెడ్డి

ఒరాకిల్ డేటా సెంటర్‌పై ఇరాన్ దాడి?
న్యూస్

ఒరాకిల్ డేటా సెంటర్‌పై ఇరాన్ దాడి?

మాజీ మంత్రి జీవన్ రెడ్డికి బీఆర్ఎస్ స్వాగతం
రాజకీయాలు

మాజీ మంత్రి జీవన్ రెడ్డికి బీఆర్ఎస్ స్వాగతం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!