Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

రామాయణ ఓటీటీ డీల్ కు నో చెప్పిన నిర్మాత

05:20 AM, 4 ఏప్రిల్, 2026
రామాయణ ఓటీటీ డీల్ కు నో చెప్పిన నిర్మాత

దర్శకుడు నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్న రామాయణ మూవీ నుంచి రణ్‌బీర్ కపూర్ రాముడి పాత్రలో కనిపించే గ్లింప్స్ విడుదలై భారీ హైప్ తెచ్చింది. అయోధ్యలోకి ఆయన ఎంట్రీ సీన్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది. ఈ చిత్రంలో సాయి పల్లవి సీతగా నటిస్తున్నారు. నిర్మాత నమిత్ మల్హోత్రాతో పాటు యష్ ఈ భారీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ చిత్రం మొత్తం దాదాపు రూ. 4000 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతుందని సమాచారం. మొదటి భాగం ఈ ఏడాది దీపావళి కానుకగా విడుదల కానుంది.

ఇదిలా ఉంటే, ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ హక్కుల కోసం దాదాపు రూ. 1000 కోట్ల భారీ ఆఫర్ వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ డీల్‌ను నిర్మాత నమిత్ మల్హోత్రా తిరస్కరించినట్లు సమాచారం. తక్షణ లాభం కంటే దీర్ఘకాలిక గ్లోబల్ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసి భారీ వసూళ్లు సాధించాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఈ నిర్ణయం సినీ వర్గాలను ఆశ్చర్యపరిచినప్పటికీ, ప్రాజెక్ట్‌పై ఉన్న నమ్మకాన్ని స్పష్టం చేస్తోంది. దీంతో రామాయణ సినిమాపై అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కారణం లేకుండా అలసటా? దీని వెనుక దాగి ఉన్న ఆరోగ్య సమస్యలు

కారణం లేకుండా అలసటా? దీని వెనుక దాగి ఉన్న ఆరోగ్య సమస్యలు

విజయ్ దేవరకొండతో పెళ్లి వార్తలపై నిహారిక క్లారిటీ

విజయ్ దేవరకొండతో పెళ్లి వార్తలపై నిహారిక క్లారిటీ

హేట్ స్పీచ్ బిల్లు ప్రమాదకరం ప్రజాస్వామ్యానికి ముప్పు – మహేశ్వర్ రెడ్డి

హేట్ స్పీచ్ బిల్లు ప్రమాదకరం ప్రజాస్వామ్యానికి ముప్పు – మహేశ్వర్ రెడ్డి

ఇరాన్‌లో అణుకేంద్రాలు, కెమికల్ ప్లాంట్లపై దాడులు

ఇరాన్‌లో అణుకేంద్రాలు, కెమికల్ ప్లాంట్లపై దాడులు

కెనడా విద్యా వీసాలపై ఆందోళనలు !

కెనడా విద్యా వీసాలపై ఆందోళనలు !

జబర్దస్త్‌ ఫేమ్‌ కొమురక్కపై  దాడి

జబర్దస్త్‌ ఫేమ్‌ కొమురక్కపై దాడి

రేపటి నుంచి జనగణన తొలి దశ .. ప్రతి ఇంటి నుంచి సమాచార సేకరణ

రేపటి నుంచి జనగణన తొలి దశ .. ప్రతి ఇంటి నుంచి సమాచార సేకరణ

అంతరిక్ష ప్రయోగంలో మరో చారిత్రాత్మక ఘట్టం

అంతరిక్ష ప్రయోగంలో మరో చారిత్రాత్మక ఘట్టం

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీ డ్రగ్స్ స్వాధీనం

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీ డ్రగ్స్ స్వాధీనం

గర్ల్‌ ఫ్రెండ్‌కు ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన హార్దిక్ పాండ్య

గర్ల్‌ ఫ్రెండ్‌కు ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన హార్దిక్ పాండ్య

ట్యాగ్లు
రామాయణ సినిమారణ్‌బీర్ కపూర్సాయి పల్లవినితేశ్ తివారీనమిత్ మల్హోత్రాయష్ఓటీటీ డీల్బాలీవుడ్ న్యూస్భారీ సినిమాభారతీయ సినిమా
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
దురందర్ విలన్ క్యారెక్టర్ కు ముగ్గురు నో
సినిమాలు

దురందర్ విలన్ క్యారెక్టర్ కు ముగ్గురు నో

కారులో మేకప్ తో రెడీ అవుతున్న ప్రియాంక చోప్రా
సినిమాలు

కారులో మేకప్ తో రెడీ అవుతున్న ప్రియాంక చోప్రా

కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి - పుదు చేరి ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి
రాజకీయాలు

కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి - పుదు చేరి ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి

సస్పెండ్ చేస్తా జాగ్రత్త: టీడీపీ నేతల కు సీఎం చంద్రబాబు హెచ్చరిక
రాజకీయాలు

సస్పెండ్ చేస్తా జాగ్రత్త: టీడీపీ నేతల కు సీఎం చంద్రబాబు హెచ్చరిక

టాలీవుడ్‌లో మళ్లీ ‘క్యాస్టింగ్ కౌచ్’ వివాదం పూనమ్ కౌర్ ఘాటు స్పందన
సినిమాలు

టాలీవుడ్‌లో మళ్లీ ‘క్యాస్టింగ్ కౌచ్’ వివాదం పూనమ్ కౌర్ ఘాటు స్పందన

ఐపీఎల్ 2026 పంజాబ్ కెప్టెన్ కు ఫైన్
క్రీడలు

ఐపీఎల్ 2026 పంజాబ్ కెప్టెన్ కు ఫైన్

ఏఐ  ప్రత్యామ్నాయ మార్గాలపై ఆలోచనలు చేయాలి - సీఎం రేవంత్ రెడ్డి
న్యూస్

ఏఐ ప్రత్యామ్నాయ మార్గాలపై ఆలోచనలు చేయాలి - సీఎం రేవంత్ రెడ్డి

రామాయణ ఓటీటీ డీల్ కు నో చెప్పిన నిర్మాత
సినిమాలు

రామాయణ ఓటీటీ డీల్ కు నో చెప్పిన నిర్మాత

కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్‌ కాన్వాయ్‌ని అడ్డగించి దాడి
రాజకీయాలు

కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్‌ కాన్వాయ్‌ని అడ్డగించి దాడి

తెలంగాణలో గురుకుల విద్యార్థులకు ఎడ్యుకేషన్ కిట్లు
న్యూస్

తెలంగాణలో గురుకుల విద్యార్థులకు ఎడ్యుకేషన్ కిట్లు

క్యూనెట్‌ కేసులో కీలక విషయాలు రాబట్టిన సిట్
న్యూస్

క్యూనెట్‌ కేసులో కీలక విషయాలు రాబట్టిన సిట్

హైదరాబాద్ లో  మామిడి పండ్ల గోదాములపై పోలీసుల దాడులు
న్యూస్

హైదరాబాద్ లో మామిడి పండ్ల గోదాములపై పోలీసుల దాడులు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!