
రాజకీయాలు

అమరావతి చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ నుంచి వాకౌట్ చేసింది. బిల్లును ప్రవేశ పెట్టిన విధానం, చర్చల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ సభ నుంచి బయటకు వెళ్లింది.
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ, తమ పార్టీ అమరావతికి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. అయితే ఈ తరహా బిల్లుకు మాత్రమే వ్యతిరేకమని తెలిపారు. బిల్లులోని విధానం, దాని అమలుపై ఉన్న అభ్యంతరాల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!