7, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సస్పెండ్ చేస్తా జాగ్రత్త: టీడీపీ నేతల కు సీఎం చంద్రబాబు హెచ్చరిక

Writer: Vamshi 12:13 PM, 4 ఏప్రిల్, 2026
సస్పెండ్ చేస్తా జాగ్రత్త: టీడీపీ నేతల కు సీఎం చంద్రబాబు హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల కొంతమంది టీడీపీ నాయకుల ప్రవర్తనపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ క్రమశిక్షణను తప్పకుండా పాటించాలని సూచిస్తూ, ఇకపై ఎవరైనా నియమాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. తాను పెట్టిన గీత దాటితే అసలు సహించబోమని, అవసరమైతే సస్పెండ్ చేయడానికైనా వెనుకాడబోమని స్పష్టం చేశారు.

పార్టీ పేరు ప్రతిష్ట దెబ్బతినకుండా ఉండాలంటే నాయకులు బాధ్యతగా ప్రవర్తించాలని ఆయన అన్నారు. పార్టీ ఇమేజ్‌ను కాపాడేందుకు డ్యామేజ్ కంట్రోల్ చర్యలను కూడా వేగంగా తీసుకుంటున్నామని తెలిపారు. ఈ సమయంలో పార్టీ లో క్రమశిక్షణ, ఐక్యత చాలా ముఖ్యం అని ఆయన సందేశం ఇచ్చారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భూ దందాలపై విచారణకు బీజేపీ ఎమ్మెల్యేల డిమాండ్

భూ దందాలపై విచారణకు బీజేపీ ఎమ్మెల్యేల డిమాండ్

అసెంబ్లీ సమావేశాలకు కొండా సురేఖ దూరం..

అసెంబ్లీ సమావేశాలకు కొండా సురేఖ దూరం..

ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ ఆగ్రహం.. రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపు

ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ ఆగ్రహం.. రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపు

కూటమిలో సమన్వయంతో సీట్ల కేటాయింపు- ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి

కూటమిలో సమన్వయంతో సీట్ల కేటాయింపు- ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి

లక్షలాది మందితో ప్రత్యక్ష ఉద్యమానికి కేసీఆర్ శ్రీకారం- హరీష్ రావు

లక్షలాది మందితో ప్రత్యక్ష ఉద్యమానికి కేసీఆర్ శ్రీకారం- హరీష్ రావు

కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ వాటా సాధించి తీరుతాం: మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ వాటా సాధించి తీరుతాం: మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

ట్యాగ్లు
చంద్రబాబు నాయుడుటీడీపీఆంధ్రప్రదేశ్ రాజకీయాలుపార్టీ క్రమశిక్షణహెచ్చరికసస్పెన్షన్నాయకత్వండ్యామేజ్ కంట్రోల్భారత రాజకీయాలుపార్టీ నేతలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భూ దందాలపై విచారణకు బీజేపీ ఎమ్మెల్యేల డిమాండ్
రాజకీయాలు

భూ దందాలపై విచారణకు బీజేపీ ఎమ్మెల్యేల డిమాండ్

సమర్థ నాయకత్వంతోనే సమస్యలకు పరిష్కారం: సీఎం చంద్రబాబు
జనరల్

సమర్థ నాయకత్వంతోనే సమస్యలకు పరిష్కారం: సీఎం చంద్రబాబు

చెపాక్‌లో వైభవ్‌ సూర్యవంశీ మేనియా..
క్రీడలు

చెపాక్‌లో వైభవ్‌ సూర్యవంశీ మేనియా..

చంద్రబాబు జల ప్రస్థానానికి ఈటీ ప్రశంసలు
జనరల్

చంద్రబాబు జల ప్రస్థానానికి ఈటీ ప్రశంసలు

అసెంబ్లీ సమావేశాలకు కొండా సురేఖ దూరం..
రాజకీయాలు

అసెంబ్లీ సమావేశాలకు కొండా సురేఖ దూరం..

‘భారత్‌పై గెలుపు పాక్‌కు మేలు చేయలేదు’ - మహ్మద్ యూసుఫ్
క్రీడలు

‘భారత్‌పై గెలుపు పాక్‌కు మేలు చేయలేదు’ - మహ్మద్ యూసుఫ్

హార్దిక్ పాండ్యాతో డేటింగ్‌ రూమర్స్‌పై అమీషా పటేల్ ఘాటు స్పందన...
జనరల్

హార్దిక్ పాండ్యాతో డేటింగ్‌ రూమర్స్‌పై అమీషా పటేల్ ఘాటు స్పందన...

ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ ఆగ్రహం.. రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపు
రాజకీయాలు

ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ ఆగ్రహం.. రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపు

శ్రీకాకుళం హైవేపై ప్రమాదకర మలుపులు.. 35 బ్లాక్ స్పాట్ల గుర్తింపు
జనరల్

శ్రీకాకుళం హైవేపై ప్రమాదకర మలుపులు.. 35 బ్లాక్ స్పాట్ల గుర్తింపు

పోర్నోగ్రఫీకి చట్టబద్ధత.. యుద్ధ నిధుల కోసం ఉక్రెయిన్ కొత్త ప్లాన్
జనరల్

పోర్నోగ్రఫీకి చట్టబద్ధత.. యుద్ధ నిధుల కోసం ఉక్రెయిన్ కొత్త ప్లాన్

వర్షిణి ఎంట్రీతో బిగ్ బాస్ హౌస్‌లో కొత్త ఈక్వేషన్స్...
షోస్

వర్షిణి ఎంట్రీతో బిగ్ బాస్ హౌస్‌లో కొత్త ఈక్వేషన్స్...

‘గుప్పెడంత మనసు’ రిషి.. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్‌లోకి!
షోస్

‘గుప్పెడంత మనసు’ రిషి.. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్‌లోకి!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!