Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఐదు షరతులతో అమెరికాతో చర్చలకు ఇరాన్‌ ఒకే..

08:12 AM, 29 మార్చి, 2026
ఐదు షరతులతో అమెరికాతో చర్చలకు ఇరాన్‌ ఒకే..

అమెరికా–ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య కీలక పరిణామం చోటుచేసుకుంది. అంతర్జాతీయ మధ్యవర్తిత్వంతో చర్చలకు తాము సిద్ధమని ఇరాన్ ప్రకటించింది. అయితే చర్చలు ప్రారంభం కావాలంటే తమ విధించిన ఐదు షరతులను తప్పనిసరిగా అంగీకరించాలని స్పష్టం చేసింది.

ఇరాన్ పెట్టిన షరతుల్లో ప్రధానంగా తమ భూభాగంపై, ముఖ్యంగా ఇంధన వనరులపై జరుగుతున్న దాడులను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేసింది. అలాగే ఆర్థిక ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయడం, పశ్చిమాసియా నుంచి అమెరికా సైన్యాన్ని ఉపసంహరించుకోవడం, యుద్ధంలో జరిగిన నష్టాలకు పరిహారం చెల్లించడం, తమ దేశ సార్వభౌమాధికారాన్ని గౌరవించాలని కోరింది. ఈ పరిణామం రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గే అవకాశాలను సూచిస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రికార్డులతో దూసుకుపోతున్న స్పైడర్ మ్యాన్ ట్రైలర్

రికార్డులతో దూసుకుపోతున్న స్పైడర్ మ్యాన్ ట్రైలర్

సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ భేటీ

సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ భేటీ

ప్రభాస్ బాక్సాఫీస్ తుఫాన్... ఈ భారీ రికార్డులను ఎవరు బ్రేక్ చేయగలరు?

ప్రభాస్ బాక్సాఫీస్ తుఫాన్... ఈ భారీ రికార్డులను ఎవరు బ్రేక్ చేయగలరు?

హర్మూజ్‌ జలసంధి దాటి భారత్‌కు వస్తున్న ఎల్పీజీ నౌకలు

హర్మూజ్‌ జలసంధి దాటి భారత్‌కు వస్తున్న ఎల్పీజీ నౌకలు

తెలంగాణలో ఇంధనం, ఎల్పీజీ కొరత లేదు: ఉత్తమ్ కుమార్ రెడ్డి!

తెలంగాణలో ఇంధనం, ఎల్పీజీ కొరత లేదు: ఉత్తమ్ కుమార్ రెడ్డి!

నోకియా ఉద్యోగాల కోతలు.. భారీ తగ్గింపు నిర్ణయం !

నోకియా ఉద్యోగాల కోతలు.. భారీ తగ్గింపు నిర్ణయం !

ఓటీటీలోకి రాబోతున్న రెండు థ్రిల్లింగ్ సినిమాలు... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఓటీటీలోకి రాబోతున్న రెండు థ్రిల్లింగ్ సినిమాలు... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ప్రేక్షకులతో కలిసి తన భర్త సినిమా చూసిన యామీ గౌతమ్

ప్రేక్షకులతో కలిసి తన భర్త సినిమా చూసిన యామీ గౌతమ్

ట్రంప్‌తో చర్చలే జరపలేదంటున్న ఇరాన్ - అమెరికాను నమ్మలేం అంటూ ప్రకటన

ట్రంప్‌తో చర్చలే జరపలేదంటున్న ఇరాన్ - అమెరికాను నమ్మలేం అంటూ ప్రకటన

‘రాజు వెడ్స్ రాంబాయి’ డైరెక్టర్‌కు భారీ ఛాన్స్!

‘రాజు వెడ్స్ రాంబాయి’ డైరెక్టర్‌కు భారీ ఛాన్స్!

ట్యాగ్లు
ఇరాన్అమెరికాఅంతర్జాతీయ చర్చలుఆంక్షలుపశ్చిమాసియారాజకీయాలు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణ అసెంబ్లీ నుంచి BRS సభ్యుల సస్పెన్షన్‌
న్యూస్

తెలంగాణ అసెంబ్లీ నుంచి BRS సభ్యుల సస్పెన్షన్‌

ఏపీ స్కూల్ విద్యార్థులకు శుభవార్త
న్యూస్

ఏపీ స్కూల్ విద్యార్థులకు శుభవార్త

Ott లోకి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ
ఓటిటి

Ott లోకి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ

రేమండ్ చైర్మన్ విజయ్‌పత్ సింఘానియా కన్నుమూత
న్యూస్

రేమండ్ చైర్మన్ విజయ్‌పత్ సింఘానియా కన్నుమూత

ఐదు షరతులతో అమెరికాతో చర్చలకు ఇరాన్‌ ఒకే..
రాజకీయాలు

ఐదు షరతులతో అమెరికాతో చర్చలకు ఇరాన్‌ ఒకే..

‘ధురంధర్‌ 2’తో ‘బాహుబలి 2’ రికార్డు బ్రేక్
సినిమాలు

‘ధురంధర్‌ 2’తో ‘బాహుబలి 2’ రికార్డు బ్రేక్

‘ధురంధర్‌’ కలెక్షన్లపై లియారి ప్రజల డిమాండ్
సినిమాలు

‘ధురంధర్‌’ కలెక్షన్లపై లియారి ప్రజల డిమాండ్

IE100లో రేవంత్ రెడ్డి ర్యాంక్ పెరుగుదల
న్యూస్

IE100లో రేవంత్ రెడ్డి ర్యాంక్ పెరుగుదల

చైనాలో అగ్నిప్రమాదం.. ముగ్గురు మృతి
న్యూస్

చైనాలో అగ్నిప్రమాదం.. ముగ్గురు మృతి

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు.. రెండు చోట్ల విజయ్‌ పోటీ
న్యూస్

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు.. రెండు చోట్ల విజయ్‌ పోటీ

హరీష్ రావు తమ్ముడు భూమి దోపిడీ చేశారు - సీఎం రేవంత్ రెడ్డి
న్యూస్

హరీష్ రావు తమ్ముడు భూమి దోపిడీ చేశారు - సీఎం రేవంత్ రెడ్డి

తెదేపా ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు
న్యూస్

తెదేపా ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!