Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్‌ కాన్వాయ్‌ని అడ్డగించి దాడి

05:05 AM, 4 ఏప్రిల్, 2026
కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్‌ కాన్వాయ్‌ని అడ్డగించి దాడి

కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కాన్వాయ్‌పై కేరళలోని మలప్పురం జిల్లాలో నిన్న రాత్రి దాడి జరిగింది. ఎన్నికల ప్రచారం భాగంగా వండూర్‌కు వచ్చిన సమయంలో, బైక్‌లపై వచ్చిన కొందరు వ్యక్తులు ఆయన కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. ఈ క్రమంలో వారు థరూర్‌పై దూషణలకు దిగుతూ దాడి చేయడానికి ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

అయితే థరూర్ గన్‌మెన్ వెంటనే స్పందించి దాడిని అడ్డుకున్నాడు. ఈ సమయంలో దుండగులు గన్‌మెన్‌పై కూడా దాడి చేసినట్లు సమాచారం. అనంతరం ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు నమోదు చేశారు. ఈ సంఘటన రాజకీయ నాయకుల భద్రతపై ఆందోళనలకు దారితీస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రజా సంకల్పాన్ని చాటి చెప్పిన రోజు ఇది - సీఎం  చంద్రబాబు

మల్టీగ్రెయిన్ అంబలి ఆరోగ్య రహస్యం

మల్టీగ్రెయిన్ అంబలి ఆరోగ్య రహస్యం

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు... నామినేషన్ వేసిన సీఎం స్టాలిన్

గల్ఫ్ దాడుల్లో భారత నావికుల మృతి – శాంతియుత పరిష్కారం కోరిన భారత్

‘కింగ్ 100'లో నాగార్జున ప్రయోగం.. టాలీవుడ్‌లో తొలిసారి అలాంటి ప్రయత్నం!

సల్మాన్ ఖాన్ – వంశీ పైడిపల్లి సినిమా అనౌన్స్‌

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే సీట్ల ఖరారు

‘డ్రాగన్’ డైరెక్టర్‌తో శింబు మూవీ.. హీరోయిన్‌గా కాంతార బ్యూటీ?

విజయ్ నిర్ణయం ధైర్యమా ? ప్రమాదకరమైన పందెమా !

ఐపీఎల్ 2026 వాంఖేడేలో ముంబై విశ్వరూపం: కోల్‌కతాపై 6 వికెట్ల తేడాతో ఘనవిజయం!

ట్యాగ్లు
శశి థరూర్కేరళ రాజకీయాలుకాన్వాయ్ దాడికాంగ్రెస్ ఎంపీఎన్నికల ప్రచారంమలప్పురంరాజకీయ వార్తలుభారత రాజకీయాలుభద్రత సమస్యలుబ్రేకింగ్ న్యూస్
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ధురంధర్ విలన్ రోల్‌కు మొదట నో చెప్పిన స్టార్
సినిమాలు

కారులో మేకప్ తో రెడీ అవుతున్న ప్రియాంక చోప్రా

కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి - పుదు చేరి ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి
రాజకీయాలు

సస్పెండ్ చేస్తా జాగ్రత్త: టీడీపీ నేతల కు సీఎం చంద్రబాబు హెచ్చరిక

టాలీవుడ్‌లో మళ్లీ ‘క్యాస్టింగ్ కౌచ్’ వివాదం పూనమ్ కౌర్ ఘాటు స్పందన
సినిమాలు

టాలీవుడ్‌లో మళ్లీ ‘క్యాస్టింగ్ కౌచ్’ వివాదం పూనమ్ కౌర్ ఘాటు స్పందన

ఐపీఎల్ 2026 పంజాబ్ కెప్టెన్ కు ఫైన్
క్రీడలు

ఐపీఎల్ 2026 పంజాబ్ కెప్టెన్ కు ఫైన్

ఏఐ  ప్రత్యామ్నాయ మార్గాలపై ఆలోచనలు చేయాలి - సీఎం రేవంత్ రెడ్డి
న్యూస్

రామాయణ ఓటీటీ డీల్ కు నో చెప్పిన నిర్మాత
సినిమాలు

రామాయణ ఓటీటీ డీల్ కు నో చెప్పిన నిర్మాత

కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్‌ కాన్వాయ్‌ని అడ్డగించి దాడి
రాజకీయాలు

కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్‌ కాన్వాయ్‌ని అడ్డగించి దాడి

తెలంగాణలో గురుకుల విద్యార్థులకు ఎడ్యుకేషన్ కిట్లు
న్యూస్

తెలంగాణలో గురుకుల విద్యార్థులకు ఎడ్యుకేషన్ కిట్లు

క్యూనెట్‌ కేసులో కీలక విషయాలు రాబట్టిన సిట్
న్యూస్

క్యూనెట్‌ కేసులో కీలక విషయాలు రాబట్టిన సిట్

హైదరాబాద్ లో  మామిడి పండ్ల గోదాములపై పోలీసుల దాడులు
న్యూస్

హైదరాబాద్ లో మామిడి పండ్ల గోదాములపై పోలీసుల దాడులు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!