Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి - పుదు చేరి ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి

06:50 AM, 4 ఏప్రిల్, 2026
కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి - పుదు చేరి ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి

తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పుదుచ్చేరిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ అధ్యక్షుడు వైద్యలింగంతో కలిసి మనవేలి నియోజకవర్గంలో అనంతరామన్‌కు, ఎం బాలం నియోజకవర్గంలో లక్ష్మీకాంతన్‌కు మద్దతుగా ప్రచారం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే కాంగ్రెస్, డీఎంకే కూటమిని అధికారంలోకి తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు.

కూటమి ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తామని భట్టి విక్రమార్క తెలిపారు. ఎన్‌డీఏ కూటమి చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని ప్రజలను హెచ్చరించారు. తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఉదాహరణగా చూపిస్తూ, గ్యారంటీలు అమలు చేయడం సాధ్యమేనని చెప్పారు. పుదుచ్చేరి అభివృద్ధి, మంచి భవిష్యత్తు కోసం కాంగ్రెస్ కూటమిని గెలిపించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అభిషేక్ శర్మకు ఐపీఎల్ భారీ జరిమానా

అభిషేక్ శర్మకు ఐపీఎల్ భారీ జరిమానా

రేమండ్ చైర్మన్ విజయ్‌పత్ సింఘానియా కన్నుమూత

రేమండ్ చైర్మన్ విజయ్‌పత్ సింఘానియా కన్నుమూత

కార్మేని సెల్వం సినిమా రివ్యూ..!

కార్మేని సెల్వం సినిమా రివ్యూ..!

సహజీవన జంటలకు కుటుంబ హోదా...సెన్సస్‌లో కొత్త మార్పులు

సహజీవన జంటలకు కుటుంబ హోదా...సెన్సస్‌లో కొత్త మార్పులు

తెలంగాణ అసెంబ్లీ నుంచి BRS సభ్యుల సస్పెన్షన్‌

తెలంగాణ అసెంబ్లీ నుంచి BRS సభ్యుల సస్పెన్షన్‌

‘వంద దేవుళ్లు’ నుంచి ‘ఇది కలనో’ మెలోడీ పాట విడుదల

‘వంద దేవుళ్లు’ నుంచి ‘ఇది కలనో’ మెలోడీ పాట విడుదల

బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీకి సిద్ధమా?

బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీకి సిద్ధమా?

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

సమాజం లో ఆర్థిక అసమానతలు తగ్గాలి. .- సీఎం చంద్రబాబు...

సమాజం లో ఆర్థిక అసమానతలు తగ్గాలి. .- సీఎం చంద్రబాబు...

నాగార్జున 100వ సినిమాలో డీ-ఏజింగ్ మ్యాజిక్!

నాగార్జున 100వ సినిమాలో డీ-ఏజింగ్ మ్యాజిక్!

ట్యాగ్లు
భట్టి విక్రమార్కకాంగ్రెస్ పార్టీపుదుచ్చేరి ఎన్నికలుడీఎంకే కూటమిఎన్నికల ప్రచారంతెలంగాణ సంక్షేమంభారత రాజకీయాలుఓటర్ల పిలుపుఎన్‌డీఏ విమర్శలుప్రజాస్వామ్యం
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మరో డిఫరెంట్ మూవీతో రాబోతున్న ఆది!
సినిమాలు

మరో డిఫరెంట్ మూవీతో రాబోతున్న ఆది!

బైకర్‌ సినిమాతో మళ్ళీ ఫాంలోకి వచ్చేసిన రాజశేఖర్!
సినిమాలు

బైకర్‌ సినిమాతో మళ్ళీ ఫాంలోకి వచ్చేసిన రాజశేఖర్!

అంచనాలు పెంచేస్తున్న రాకాస 2!
సినిమాలు

అంచనాలు పెంచేస్తున్న రాకాస 2!

ఊరి జీవితంలో దాగి ఉన్న చీకటి నిజాలు… ‘రాయవలస’ ఫస్ట్ లుక్ రిలీజ్!
సినిమాలు

ఊరి జీవితంలో దాగి ఉన్న చీకటి నిజాలు… ‘రాయవలస’ ఫస్ట్ లుక్ రిలీజ్!

ధురంధర్ విలన్ రోల్‌కు మొదట నో చెప్పిన స్టార్
సినిమాలు

ధురంధర్ విలన్ రోల్‌కు మొదట నో చెప్పిన స్టార్

కారులో మేకప్ తో రెడీ అవుతున్న ప్రియాంక చోప్రా
సినిమాలు

కారులో మేకప్ తో రెడీ అవుతున్న ప్రియాంక చోప్రా

కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి - పుదు చేరి ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి
రాజకీయాలు

కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి - పుదు చేరి ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి

సస్పెండ్ చేస్తా జాగ్రత్త: టీడీపీ నేతల కు సీఎం చంద్రబాబు హెచ్చరిక
రాజకీయాలు

సస్పెండ్ చేస్తా జాగ్రత్త: టీడీపీ నేతల కు సీఎం చంద్రబాబు హెచ్చరిక

టాలీవుడ్‌లో మళ్లీ ‘క్యాస్టింగ్ కౌచ్’ వివాదం పూనమ్ కౌర్ ఘాటు స్పందన
సినిమాలు

టాలీవుడ్‌లో మళ్లీ ‘క్యాస్టింగ్ కౌచ్’ వివాదం పూనమ్ కౌర్ ఘాటు స్పందన

ఐపీఎల్ 2026 పంజాబ్ కెప్టెన్ కు ఫైన్
క్రీడలు

ఐపీఎల్ 2026 పంజాబ్ కెప్టెన్ కు ఫైన్

ఏఐ  ప్రత్యామ్నాయ మార్గాలపై ఆలోచనలు చేయాలి - సీఎం రేవంత్ రెడ్డి
న్యూస్

ఏఐ ప్రత్యామ్నాయ మార్గాలపై ఆలోచనలు చేయాలి - సీఎం రేవంత్ రెడ్డి

రామాయణ ఓటీటీ డీల్ కు నో చెప్పిన నిర్మాత
సినిమాలు

రామాయణ ఓటీటీ డీల్ కు నో చెప్పిన నిర్మాత

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!