
గాసిప్స్

రాజ్యాంగ సవరణ బిల్లును విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో లోక్సభలో రాజకీయ వాతావరణం ఉద్రిక్తంగా మారింది. అధికార, ప్రతిపక్షాల మధ్య విభేదాలు పెరుగుతుండటంతో ఈ బిల్లుల భవితవ్యం ఈ సాయంత్రం స్పష్టంకానుంది.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా మధ్యాహ్నం 3 గంటలకు చర్చకు సమాధానం ఇవ్వనుండగా, సాయంత్రం 4 గంటలకు లోక్సభలో బిల్లులపై ఓటింగ్ జరగనుంది. ఈ ఓటింగ్ ప్రభుత్వం కోసం కీలకంగా మారింది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!