Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

నిప్పుల కొలిమిగా తెలుగు రాష్ట్రాలు

06:57 AM, 11 ఏప్రిల్, 2026
నిప్పుల కొలిమిగా తెలుగు రాష్ట్రాలు

తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదవుతుండగా, ఎండలు, ఉక్కపోత, వేడిగాలులు ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నప్పటికీ, ఎండల ప్రభావం తగ్గకపోవడంతో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితుల్లో హీట్‌ స్ట్రోక్‌ ప్రమాదం పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

తెలంగాణలో 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ కాగా, తెలుగు రాష్ట్రాల్లో తొలి వడదెబ్బ మరణం నమోదైంది. హన్మకొండ జిల్లా గట్లనర్సింగపూర్‌కు చెందిన శోభ ఎండల కారణంగా మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్‌లో కూడా 38 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, ఉదయం నుంచే ఎండలు తీవ్రంగా మారుతున్నాయి. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. కొబ్బరినీరు, మజ్జిగ వంటి చలువ పదార్థాలు తీసుకోవడం, బయట ఆహారం తగ్గించడం వంటి సూచనలు చేస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
శ్రీలంక ప్రజలకు మరో బిగ్‌షాక్‌!

శ్రీలంక ప్రజలకు మరో బిగ్‌షాక్‌!

గర్భధారణలో కిడ్నీ సమస్యలు.. ఏ జాగ్రత్తలు తప్పనిసరి? నిపుణుల సూచనలు

గర్భధారణలో కిడ్నీ సమస్యలు.. ఏ జాగ్రత్తలు తప్పనిసరి? నిపుణుల సూచనలు

ఏపీలో స్లీపర్ బస్సులు రద్దు - మంత్రి మండిపల్లి రాంప్రసాద్

ఏపీలో స్లీపర్ బస్సులు రద్దు - మంత్రి మండిపల్లి రాంప్రసాద్

ఐపీఎల్ 2026: చివరి బంతి వరకు ఉత్కంఠ – కోల్‌కతాపై లక్నో సూపర్ జెయింట్స్ ఘన విజయం

ఐపీఎల్ 2026: చివరి బంతి వరకు ఉత్కంఠ – కోల్‌కతాపై లక్నో సూపర్ జెయింట్స్ ఘన విజయం

“డైమండ్ డెకాయిట్” మూవీ ట్రైలర్ లాంచ్ చేసిన ఏపీ స్పీక‌ర్ అయ్య‌న్న‌పాత్రుడు, ప్రముఖ నిర్మాత దిల్ రాజు

“డైమండ్ డెకాయిట్” మూవీ ట్రైలర్ లాంచ్ చేసిన ఏపీ స్పీక‌ర్ అయ్య‌న్న‌పాత్రుడు, ప్రముఖ నిర్మాత దిల్ రాజు

ట్రూత్ మీడియాలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్

ట్రూత్ మీడియాలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్

సినీ పరిశ్రమకు త్రిష గుడ్‌బై చెప్పనున్నారా?

సినీ పరిశ్రమకు త్రిష గుడ్‌బై చెప్పనున్నారా?

జెన్-జెడ్ రాజకీయ దిశలో రాఘవ్ చద్దా సంచలనం !

జెన్-జెడ్ రాజకీయ దిశలో రాఘవ్ చద్దా సంచలనం !

విచిత్ర ఫస్ట్ లుక్ ఘనంగా ఆవిష్కరణ..

విచిత్ర ఫస్ట్ లుక్ ఘనంగా ఆవిష్కరణ..

నాగ శౌర్య ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ ట్రైలర్ విడుదల

నాగ శౌర్య ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ ట్రైలర్ విడుదల

ట్యాగ్లు
హీట్‌వేవ్తెలంగాణఆంధ్రప్రదేశ్వడదెబ్బవాతావరణంప్రజారోగ్యం
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అల్లు అర్జున్ రాకా కోసం దీపిక రికార్డు రెమ్యూనరేషన్.. ఎన్ని కోట్లంటే?
గాసిప్స్

అల్లు అర్జున్ రాకా కోసం దీపిక రికార్డు రెమ్యూనరేషన్.. ఎన్ని కోట్లంటే?

వెంకటేష్ సినిమాలో ధురంధర్ విలన్.. త్రివిక్రమ్ మాస్టర్ ప్లాన్ ఇదేనా?
గాసిప్స్

వెంకటేష్ సినిమాలో ధురంధర్ విలన్.. త్రివిక్రమ్ మాస్టర్ ప్లాన్ ఇదేనా?

వైభవంగా "కాలగమనం" సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్...
సినిమాలు

వైభవంగా "కాలగమనం" సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్...

చంద్రుడిపై ప్లాట్లు.. ₹100 కోట్ల సంపాదించిన  వ్యక్తి
న్యూస్

చంద్రుడిపై ప్లాట్లు.. ₹100 కోట్ల సంపాదించిన వ్యక్తి

ఈ నెల 20 న జగిత్యాల లో కేసీఆర్ బహిరంగ సభ
న్యూస్

ఈ నెల 20 న జగిత్యాల లో కేసీఆర్ బహిరంగ సభ

మధుబాల బయోపిక్‌లో కళ్యాణి?
సినిమాలు

మధుబాల బయోపిక్‌లో కళ్యాణి?

డెకాయిట్‌తో శృతి జాక్‌పాట్ మిస్?
సినిమాలు

డెకాయిట్‌తో శృతి జాక్‌పాట్ మిస్?

హరర్ లవర్స్ ఫేవరెట్ సిరీస్.. 'ఫ్రమ్' నాలుగో సీజన్ విడుదల ఎప్పుడంటే?
సినిమాలు

హరర్ లవర్స్ ఫేవరెట్ సిరీస్.. 'ఫ్రమ్' నాలుగో సీజన్ విడుదల ఎప్పుడంటే?

తన సినిమాను ధురంధర్‌తో పోల్చొద్దంటున్న డైరెక్టర్!
సినిమాలు

తన సినిమాను ధురంధర్‌తో పోల్చొద్దంటున్న డైరెక్టర్!

ఉస్తాద్ భగత్ సింగ్ OTT రిలీజ్
ఓటిటి

ఉస్తాద్ భగత్ సింగ్ OTT రిలీజ్

ఆ బాధ నేనూ అనుభవించా: విజయ్‌
సినిమాలు

ఆ బాధ నేనూ అనుభవించా: విజయ్‌

నిప్పుల కొలిమిగా తెలుగు రాష్ట్రాలు
న్యూస్

నిప్పుల కొలిమిగా తెలుగు రాష్ట్రాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!