
గాసిప్స్

కేంద్ర హోంమంత్రి అమిత్ షా దక్షిణాది రాష్ట్రాల్లో లోక్సభ సీట్ల పెంపుపై స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో సీట్లు 17 నుంచి 26కు, ఆంధ్రప్రదేశ్లో 25 నుంచి 38కు, కర్ణాటకలో 28 నుంచి 42కు, తమిళనాడులో 39 నుంచి 59కు, కేరళలో 20 నుంచి 30కు పెరగనున్నట్లు తెలిపారు.
దక్షిణాదిలో జనాభా శాతం కంటే ఎక్కువ సీట్లు పెరుగుతాయని పేర్కొంటూ, విపక్షాలు చేస్తున్న ఆరోపణలను అమిత్ షా ఖండించారు. డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా సమాన ప్రతినిధిత్వం కల్పించడం లక్ష్యమని, అసత్య ప్రచారాలను నమ్మవద్దని ఆయన స్పష్టం చేశారు.








.jpeg&w=3840&q=75)













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!