.jpeg&w=3840&q=75)
క్రీడలు

ఢిల్లీ: రేపు ఇండియా కూటమి నేతల కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో డీలిమిటేషన్ బిల్లుపై ప్రధానంగా చర్చించనున్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో ఈ సమావేశం నిర్వహించబడనుంది.
ఎల్లుండి పార్లమెంటులో డీలిమిటేషన్ బిల్లు ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక అజెండా వెలువడటంతో ఇండియా కూటమి నేతల భేటీకి మరింత ప్రాముఖ్యత లభించింది.










.jpeg&w=3840&q=75)







.jpg.webp&w=3840&q=75)



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!