Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ప్రముఖ సింగర్ ఆశా భోస్లేకి అనారోగ్యం

04:05 PM, 11 ఏప్రిల్, 2026
ప్రముఖ సింగర్ ఆశా భోస్లేకి అనారోగ్యం

ప్రముఖ గాయని ఆశా భోస్లే (92) అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. ఈ రోజు సాయంత్రం ఆమెకు గుండెనొప్పి రావడంతో ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె అత్యవసర వైద్య సేవల విభాగంలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. లోక్‌మత్ టైమ్స్ నివేదిక ప్రకారం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు ఆమె కుటుంబం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ఆశా భోస్లే తన మధుర గాత్రంతో సినిమా పాటలు మాత్రమే కాకుండా గజల్స్, ఖవ్వాలీలు, శాస్త్రీయ కచేరీలలో కూడా విశేష గుర్తింపు పొందారు. వేదిక ఏదైనా తన గాత్రంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న లెజెండరీ గాయనిగా ఆమె నిలిచారు. పదేళ్ల వయసు నుంచే పాటలు పాడటం ప్రారంభించిన ఆమె, సుమారు 800కు పైగా చిత్రాల్లో 12 వేలకుపైగా పాటలు ఆలపించారు. లెజెండరీ గాయని లతా మంగేష్కర్ సోదరిగా ఆశా భోస్లే అనేక మరపురాని గీతాలను అందించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అమరావతి రాజధాని గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం

అమరావతి రాజధాని గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం

పంజాబ్ ప్రభుత్వానికి పంథిక్ సంస్థల సూచనలు !

పంజాబ్ ప్రభుత్వానికి పంథిక్ సంస్థల సూచనలు !

మర్డర్ మిస్టరీతో వస్తున్న ‘ఎం4ఎం’

మర్డర్ మిస్టరీతో వస్తున్న ‘ఎం4ఎం’

ఇరాన్‌కు చైనా రహస్య సహాయం?.. నివేదికలలో సంచలన విషయాలు

ఇరాన్‌కు చైనా రహస్య సహాయం?.. నివేదికలలో సంచలన విషయాలు

అనిల్ రావిపూడి మల్టీస్టారర్ మూవీలో విలన్‌గా ఆ స్టార్ హీరో?

అనిల్ రావిపూడి మల్టీస్టారర్ మూవీలో విలన్‌గా ఆ స్టార్ హీరో?

వాట్సాప్‌లోనే స్టాంప్స్, రిజిస్ట్రేషన్స్‌ సేవలు

వాట్సాప్‌లోనే స్టాంప్స్, రిజిస్ట్రేషన్స్‌ సేవలు

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన పారిశ్రామిక ప్రముఖులు

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన పారిశ్రామిక ప్రముఖులు

ఐపీఎల్ 2026: వర్షం ప్రభావం.. రాజస్థాన్ దూకుడు, ముంబైపై 27 పరుగుల విజయం

ఐపీఎల్ 2026: వర్షం ప్రభావం.. రాజస్థాన్ దూకుడు, ముంబైపై 27 పరుగుల విజయం

పార్టీ మార్పు ప్రచారం అబద్ధం: ఈటల స్పష్టం

పార్టీ మార్పు ప్రచారం అబద్ధం: ఈటల స్పష్టం

5 రాష్ట్రాల ఎన్నికల్లో లబ్ధి కోసమే డ్రామా.. కాంగ్రెస్‌కు పరాజయం తప్పదు: బండి సంజయ్‌

5 రాష్ట్రాల ఎన్నికల్లో లబ్ధి కోసమే డ్రామా.. కాంగ్రెస్‌కు పరాజయం తప్పదు: బండి సంజయ్‌

ట్యాగ్లు
ఆశా భోస్లేగాయని ఆరోగ్యంముంబై ఆసుపత్రిబ్రిచ్ క్యాండీ హాస్పిటల్లెజెండరీ సింగర్బాలీవుడ్ మ్యూజిక్గజల్స్ఖవ్వాలీ
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇండోర్ రోయింగ్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణకు రన్నరప్ గౌరవం
క్రీడలు

ఇండోర్ రోయింగ్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణకు రన్నరప్ గౌరవం

ప్రభాస్ ‘డార్లింగ్’ మళ్లీ థియేటర్లలోకి.. 4K రీ-రిలీజ్‌కు రెడీ
సినిమాలు

ప్రభాస్ ‘డార్లింగ్’ మళ్లీ థియేటర్లలోకి.. 4K రీ-రిలీజ్‌కు రెడీ

హిందువులంతా మరింత ఐక్యం కావాలి: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్
న్యూస్

హిందువులంతా మరింత ఐక్యం కావాలి: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్

ఫైనల్‌కు చేరిన భారత షట్లర్..చరిత్ర సృష్టించిన ఆయుష్ శెట్టి
క్రీడలు

ఫైనల్‌కు చేరిన భారత షట్లర్..చరిత్ర సృష్టించిన ఆయుష్ శెట్టి

జీవన్‌రెడ్డి తన ఆత్మాభిమానాన్ని వదులుకున్నాడు - విప్ ఆది శ్రీనివాస్
రాజకీయాలు

జీవన్‌రెడ్డి తన ఆత్మాభిమానాన్ని వదులుకున్నాడు - విప్ ఆది శ్రీనివాస్

ఐపీఎల్ 2026లో తొలి సెంచరీ... ఢిల్లీ పై సంజు శాంసన్
క్రీడలు

ఐపీఎల్ 2026లో తొలి సెంచరీ... ఢిల్లీ పై సంజు శాంసన్

ప్రముఖ సింగర్ ఆశా భోస్లేకి అనారోగ్యం
సినిమాలు

ప్రముఖ సింగర్ ఆశా భోస్లేకి అనారోగ్యం

అమెరికా–ఇరాన్ చర్చల మధ్య ట్రంప్ సంచలన పోస్ట్
రాజకీయాలు

అమెరికా–ఇరాన్ చర్చల మధ్య ట్రంప్ సంచలన పోస్ట్

మంగ్లీ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు - డైరెక్టర్ వేణు ఊడుగుల
న్యూస్

మంగ్లీ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు - డైరెక్టర్ వేణు ఊడుగుల

రణ బలి షూటింగ్ లో విజయ్ రష్మిక
సినిమాలు

రణ బలి షూటింగ్ లో విజయ్ రష్మిక

బీసీసీఐ నిబంధనలు ఉల్లంఘించారా? వైభవ్ వీడియో వైరల్
క్రీడలు

బీసీసీఐ నిబంధనలు ఉల్లంఘించారా? వైభవ్ వీడియో వైరల్

భారత మార్కెట్‌లో దూసుకెళ్తున్న ఇన్నోవా హైక్రాస్
బిజినెస్

భారత మార్కెట్‌లో దూసుకెళ్తున్న ఇన్నోవా హైక్రాస్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!