Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

మళ్ళీ బాక్సింగ్ లోకి మేరీ కోమ్

04:36 PM, 29 మార్చి, 2026
మళ్ళీ బాక్సింగ్ లోకి మేరీ కోమ్

భారత బాక్సింగ్ స్టార్ మేరీ కోమ్ మళ్లీ రింగ్‌లోకి రావడానికి సిద్ధమవుతోంది. అమెచ్యూర్ బాక్సింగ్‌కు గుడ్‌బై చెప్పిన ఆమె ఇప్పుడు ప్రొఫెషనల్ బాక్సింగ్‌లో పోటీ చేయాలని నిర్ణయించింది. ఫిట్ ఇండియా సైకిల్ ర్యాలీలో పాల్గొన్న సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించింది. వయోపరిమితి వల్ల అమెచ్యూర్ బాక్సింగ్‌లో ఆడే అవకాశం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. వయసు పెరిగినా తనలోని శక్తి ఇంకా తగ్గలేదని నిరూపించాలని ఆమె భావిస్తోంది.

మేరీ కోమ్ మహిళా బాక్సింగ్‌లో గొప్ప ప్లేయర్‌గా పేరు సంపాదించింది. ఆమె ఆరుసార్లు వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచింది. 2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచింది. ఆసియా గేమ్స్‌లో కూడా మంచి ప్రదర్శన ఇచ్చింది. ఇప్పుడు 43 ఏళ్ల వయసులోనూ మరోసారి రింగ్‌లో రాణించాలని సిద్ధమవుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘రామాయణ’ బృందం ఇక గ్లోబల్ ప్రమోషన్స్‌కు సిద్ధమా?

‘రామాయణ’ బృందం ఇక గ్లోబల్ ప్రమోషన్స్‌కు సిద్ధమా?

ఇరాన్‌ కీలక ప్రకటన.. ఆ దేశాలకు గుడ్‌న్యూస్‌

ఇరాన్‌ కీలక ప్రకటన.. ఆ దేశాలకు గుడ్‌న్యూస్‌

తెలంగాణ లో పెట్రోల్ డీజిల్ గ్యాస్ కొరత లేదు - డిప్యూటీ సీఎం భట్టి

తెలంగాణ లో పెట్రోల్ డీజిల్ గ్యాస్ కొరత లేదు - డిప్యూటీ సీఎం భట్టి

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సల్మాన్ కొత్త సినిమా

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సల్మాన్ కొత్త సినిమా

గోండ్ కతిరా ఒక సహజ ప్రీబయోటిక్ - ఆరోగ్య నిపుణులు

గోండ్ కతిరా ఒక సహజ ప్రీబయోటిక్ - ఆరోగ్య నిపుణులు

'పళ్లిచట్టంబి' మూవీ టీజర్ విడుదల

'పళ్లిచట్టంబి' మూవీ టీజర్ విడుదల

విశాఖ-ఢిల్లీ ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

విశాఖ-ఢిల్లీ ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నిశ్శబ్దం..!

ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నిశ్శబ్దం..!

బాంబ్ స్క్వాడ్‌తో పోలీసుల దర్యాప్తు

బాంబ్ స్క్వాడ్‌తో పోలీసుల దర్యాప్తు

కోచింగ్ సెంటర్లకు కొత్త నిబంధనలు జారీ !

కోచింగ్ సెంటర్లకు కొత్త నిబంధనలు జారీ !

ట్యాగ్లు
మేరీ కోమ్బాక్సింగ్ప్రొఫెషనల్ బాక్సింగ్అమెచ్యూర్ బాక్సింగ్ఒలింపిక్ పతకంభారత క్రీడలుమహిళా బాక్సింగ్కంబ్యాక్వరల్డ్ ఛాంపియన్ఆసియా గేమ్స్
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బైకర్ మూవీకి శర్వానంద్ భారీ కసరత్తు
సినిమాలు

బైకర్ మూవీకి శర్వానంద్ భారీ కసరత్తు

అల్లు శిరీష్ దంపతులకు ఆశీర్వాదం తెలిపిన కేంద్ర మంత్రి బండి సంజయ్
సినిమాలు

అల్లు శిరీష్ దంపతులకు ఆశీర్వాదం తెలిపిన కేంద్ర మంత్రి బండి సంజయ్

పీటీ ఉషని కలిసిన అరకు ఎంపీ డా.తనూజ వినయ్
న్యూస్

పీటీ ఉషని కలిసిన అరకు ఎంపీ డా.తనూజ వినయ్

మళ్ళీ బాక్సింగ్ లోకి మేరీ కోమ్
న్యూస్

మళ్ళీ బాక్సింగ్ లోకి మేరీ కోమ్

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేసిన అధికార డీఎంకే
రాజకీయాలు

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేసిన అధికార డీఎంకే

నియోజకవర్గాల పునరవిభజనకు సీఎం రేవంత్ ఎందుకు భయపడుతున్నారు - బీజేపీ ఎంపీ లక్ష్మణ్
రాజకీయాలు

నియోజకవర్గాల పునరవిభజనకు సీఎం రేవంత్ ఎందుకు భయపడుతున్నారు - బీజేపీ ఎంపీ లక్ష్మణ్

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు తన డ్రైవర్ కుమారుడి టికెట్ ఇచ్చిన టీవీకే చీఫ్ విజయ్
రాజకీయాలు

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు తన డ్రైవర్ కుమారుడి టికెట్ ఇచ్చిన టీవీకే చీఫ్ విజయ్

బీఆర్ఎస్ - బీజేపీ పొత్తు ఎన్నటికీ జరగదు - కేంద్ర మంత్రి బండి సంజయ్
రాజకీయాలు

బీఆర్ఎస్ - బీజేపీ పొత్తు ఎన్నటికీ జరగదు - కేంద్ర మంత్రి బండి సంజయ్

గోదావరి పుష్కరాలపై  సీఎం రేవంత్ రెడ్డి...
న్యూస్

గోదావరి పుష్కరాలపై సీఎం రేవంత్ రెడ్డి...

ఏఐ యుగంలో ఎవరు సేఫ్?
టెక్నాలజీ

ఏఐ యుగంలో ఎవరు సేఫ్?

దోమల సమస్యపై డాక్టర్ల అప్రమత్తత !
ఆరోగ్యం

దోమల సమస్యపై డాక్టర్ల అప్రమత్తత !

రష్యా పెట్రోలు ఎగుమతుల నిషేధం !
బిజినెస్

రష్యా పెట్రోలు ఎగుమతుల నిషేధం !

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!