Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

గోదావరి పుష్కరాలపై సీఎం రేవంత్ రెడ్డి...

01:56 PM, 29 మార్చి, 2026
గోదావరి పుష్కరాలపై  సీఎం రేవంత్ రెడ్డి...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. బాసర నుంచి భద్రాచలం వరకు ఉన్న ఆలయాలు, ఘాట్ల అభివృద్ధిపై చర్చ జరిగింది. 2027 జూన్‌లో జరిగే పుష్కరాల కోసం చేయాల్సిన పనులను అధికారులు ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

పుష్కరాల కోసం సరైన ప్రదేశాలు గుర్తించేందుకు ఇంజనీర్ల కమిటీ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ఈ కమిటీ 15–20 రోజుల్లో నివేదిక ఇవ్వాలని తెలిపారు. అలాగే పనులను ప్రాధాన్యతల ప్రకారం పూర్తి చేయాలని సూచించారు. ప్రజా భవన్‌లో ప్రత్యేక వార్ రూమ్ ఏర్పాటు చేసి విభాగాల మధ్య సమన్వయం మెరుగుపరచాలని చెప్పారు. రోడ్లు, ఘాట్లు, పర్యాటక ప్రదేశాల అభివృద్ధిపై కూడా దృష్టి పెట్టాలని సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ట్రాన్స్‌జెండర్ల బిల్లుపై ఎంపీ జయా బచ్చన్ ఫైర్

ట్రాన్స్‌జెండర్ల బిల్లుపై ఎంపీ జయా బచ్చన్ ఫైర్

మార్కాపురం బ‌స్సు ప్ర‌మాద ఘ‌ట‌న‌పై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి...

మార్కాపురం బ‌స్సు ప్ర‌మాద ఘ‌ట‌న‌పై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి...

రెండో రోజు లాభాల్లో దేశీయ మార్కెట్లు...

రెండో రోజు లాభాల్లో దేశీయ మార్కెట్లు...

జుహూలో లగ్జరీ అపార్ట్‌మెంట్ కొనుగోలు చేసిన శుభ్‌మన్ గిల్

జుహూలో లగ్జరీ అపార్ట్‌మెంట్ కొనుగోలు చేసిన శుభ్‌మన్ గిల్

క్రైస్తవులుగా మారితే ఎస్సీ హక్కులు రద్దు - సుప్రీంకోర్టు తీర్పు

క్రైస్తవులుగా మారితే ఎస్సీ హక్కులు రద్దు - సుప్రీంకోర్టు తీర్పు

పెట్రోల్ కోసం గంటల తరబడి వేచి

పెట్రోల్ కోసం గంటల తరబడి వేచి

రాజాసాబ్ తర్వాత మారుతి కొత్త ప్రయత్నం

రాజాసాబ్ తర్వాత మారుతి కొత్త ప్రయత్నం

రేవంత్‌రెడ్డికి హరీశ్‌రావు సవాల్… సిద్దిపేటలో పోటీకి ఆహ్వానం

రేవంత్‌రెడ్డికి హరీశ్‌రావు సవాల్… సిద్దిపేటలో పోటీకి ఆహ్వానం

ప్రభాస్‌తో సినిమా పై క్లారిటీ ఇచ్చిన రాశి

ప్రభాస్‌తో సినిమా పై క్లారిటీ ఇచ్చిన రాశి

కొలంబియా దుర్ఘటన.. సైనిక విమానం కూలి భారీ నష్టం

కొలంబియా దుర్ఘటన.. సైనిక విమానం కూలి భారీ నష్టం

ట్యాగ్లు
గోదావరి పుష్కరాలురేవంత్ రెడ్డితెలంగాణ ప్రభుత్వంబాసరభద్రాచలంఆలయ అభివృద్ధిఘాట్లుఇంజనీర్ల కమిటీవార్ రూమ్పర్యాటకం
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నియోజకవర్గాల పునరవిభజనకు సీఎం రేవంత్ ఎందుకు భయపడుతున్నారు - బీజేపీ ఎంపీ లక్ష్మణ్
రాజకీయాలు

నియోజకవర్గాల పునరవిభజనకు సీఎం రేవంత్ ఎందుకు భయపడుతున్నారు - బీజేపీ ఎంపీ లక్ష్మణ్

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు తన డ్రైవర్ కుమారుడి టికెట్ ఇచ్చిన టీవీకే చీఫ్ విజయ్
రాజకీయాలు

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు తన డ్రైవర్ కుమారుడి టికెట్ ఇచ్చిన టీవీకే చీఫ్ విజయ్

బీఆర్ఎస్ - బీజేపీ పొత్తు ఎన్నటికీ జరగదు - కేంద్ర మంత్రి బండి సంజయ్
రాజకీయాలు

బీఆర్ఎస్ - బీజేపీ పొత్తు ఎన్నటికీ జరగదు - కేంద్ర మంత్రి బండి సంజయ్

గోదావరి పుష్కరాలపై  సీఎం రేవంత్ రెడ్డి...
న్యూస్

గోదావరి పుష్కరాలపై సీఎం రేవంత్ రెడ్డి...

ఏఐ యుగంలో ఎవరు సేఫ్?
టెక్నాలజీ

ఏఐ యుగంలో ఎవరు సేఫ్?

దోమల సమస్యపై డాక్టర్ల అప్రమత్తత !
ఆరోగ్యం

దోమల సమస్యపై డాక్టర్ల అప్రమత్తత !

రష్యా పెట్రోలు ఎగుమతుల నిషేధం !
బిజినెస్

రష్యా పెట్రోలు ఎగుమతుల నిషేధం !

రెస్టారెంట్ వద్ద సిరాజ్–మహీరా… నెటిజన్లలో కొత్త చర్చ
గాసిప్స్

రెస్టారెంట్ వద్ద సిరాజ్–మహీరా… నెటిజన్లలో కొత్త చర్చ

రిషబ్ శెట్టి అన్ ఫాలో వివాదం – కాంతార టీమ్‌లో విభేదాలా?
సినిమాలు

రిషబ్ శెట్టి అన్ ఫాలో వివాదం – కాంతార టీమ్‌లో విభేదాలా?

ప్రభాస్‌తో సినిమా పై క్లారిటీ ఇచ్చిన రాశి
సినిమాలు

ప్రభాస్‌తో సినిమా పై క్లారిటీ ఇచ్చిన రాశి

ప్రతి ఎన్నికలో గెలుపే లక్ష్యం: చంద్రబాబు
రాజకీయాలు

ప్రతి ఎన్నికలో గెలుపే లక్ష్యం: చంద్రబాబు

కేరళ అప్పుల పెరుగుదల పై మోదీ వ్యాఖ్యలు
రాజకీయాలు

కేరళ అప్పుల పెరుగుదల పై మోదీ వ్యాఖ్యలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!