Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

28, జూన్ 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

తెలంగాణ లో పెట్రోల్ డీజిల్ గ్యాస్ కొరత లేదు - డిప్యూటీ సీఎం భట్టి

09:01 PM, 25 మార్చి, 2026
తెలంగాణ లో పెట్రోల్ డీజిల్ గ్యాస్ కొరత లేదు - డిప్యూటీ సీఎం భట్టి

తెలంగాణ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ సరఫరాలో ఎలాంటి కొరత లేదని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఇంధన నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని ఆయన తెలిపారు. శాసనమండలి సమావేశం సందర్భంగా పౌర సరఫరాలు, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రామ కిషన్ రావుతో కలిసి భట్టి విక్రమార్క గ్యాస్, పెట్రోల్ సరఫరాల పై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రంలో ఇంధన పంపిణీ వ్యవస్థ సజావుగా కొనసాగుతోందని చెప్పారు. కొందరు మాధ్యమాల్లో వస్తున్న తప్పుడు వార్తల వల్ల ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించారు. అవసరానికి మించి పెట్రోల్ లేదా గ్యాస్ నిల్వ చేయకుండా ఉండాలని వాహనదారులకు విజ్ఞప్తి చేశారు. బంకుల వద్దకు వచ్చే ప్రతి ఒక్కరికీ ఇంధనం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులు, ఏజెన్సీలకు ఆదేశించారు. ప్రజల్లో నమ్మకాన్ని పెంచేందుకు తరచూ ప్రెస్ మీట్లు నిర్వహించాలని సూచించారు. అదేవిధంగా బ్లాక్ మార్కెట్‌లో ఇంధనం విక్రయించే వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇంధన సరఫరా సంస్థలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు.

ఈ సమీక్ష సమావేశంలో పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, పోలీసు కమిషనర్లు సజ్జన్నార్, సుధీర్ బాబు, అలాగే ఐఓసీఎల్, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ ప్రతినిధులు పాల్గొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తమిళనాడు కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా మణిక్కం ఠాగూర్

తమిళనాడు కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా మణిక్కం ఠాగూర్

సీఎం దేవంద్ర ఫడ్నవీస్ తో ఉద్దవ్ థాకరే ఫ్లైట్ జర్నీ

సీఎం దేవంద్ర ఫడ్నవీస్ తో ఉద్దవ్ థాకరే ఫ్లైట్ జర్నీ

సోనియా గాంధీ వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ

సోనియా గాంధీ వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ

ప్రధాని మోడీ పై సోనియాగాంధీ ఫైర్

ప్రధాని మోడీ పై సోనియాగాంధీ ఫైర్

బాబ్రీ మసీదు విరాళాలు ఏమయినాయి - యూపీ డిప్యూటీ సీఎం

బాబ్రీ మసీదు విరాళాలు ఏమయినాయి - యూపీ డిప్యూటీ సీఎం

తెలంగాణ జలహక్కులపై హరీశ్ రావు ఆందోళన

తెలంగాణ జలహక్కులపై హరీశ్ రావు ఆందోళన

ట్యాగ్లు
తెలంగాణపెట్రోల్డీజిల్గ్యాస్భట్టి విక్రమార్కఇంధన సరఫరా
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జీర్ణక్రియకు చేమదుంప మంచిదని డాక్టర్ల సూచన
ఆరోగ్యం

జీర్ణక్రియకు చేమదుంప మంచిదని డాక్టర్ల సూచన

ఇంజినీరింగ్ సెంటర్ మూసివేసిన హై-వీ.. ఉద్యోగుల్లో ఆందోళన
టెక్నాలజీ

ఇంజినీరింగ్ సెంటర్ మూసివేసిన హై-వీ.. ఉద్యోగుల్లో ఆందోళన

టెలికాం రంగంలో కీలక సంస్కరణలు.. కొత్త అనుమతి విధానానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్
బిజినెస్

టెలికాం రంగంలో కీలక సంస్కరణలు.. కొత్త అనుమతి విధానానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్

మోదీకి మేం పెద్ద ఫ్యాన్స్ – అమెరికా విదేశాంగ మంత్రి  రుబియో
జనరల్

మోదీకి మేం పెద్ద ఫ్యాన్స్ – అమెరికా విదేశాంగ మంత్రి రుబియో

తమిళనాడు కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా మణిక్కం ఠాగూర్
రాజకీయాలు

తమిళనాడు కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా మణిక్కం ఠాగూర్

డీఆర్ కాంగో అద్భుతం.. ప్రపంచకప్‌లో కొత్త చరిత్ర
క్రీడలు

డీఆర్ కాంగో అద్భుతం.. ప్రపంచకప్‌లో కొత్త చరిత్ర

సీఎం దేవంద్ర ఫడ్నవీస్ తో ఉద్దవ్ థాకరే ఫ్లైట్ జర్నీ
రాజకీయాలు

సీఎం దేవంద్ర ఫడ్నవీస్ తో ఉద్దవ్ థాకరే ఫ్లైట్ జర్నీ

గచ్చిబౌలిలో RM1 కోడర్స్ హబ్ భారీ మోసం..
జనరల్

గచ్చిబౌలిలో RM1 కోడర్స్ హబ్ భారీ మోసం..

కైట్ కాలేజీ హోర్డింగ్‌తో విజయ్ పర్యటనపై కొత్త చర్చ
జనరల్

కైట్ కాలేజీ హోర్డింగ్‌తో విజయ్ పర్యటనపై కొత్త చర్చ

అనిరుధ్, కావ్య మారన్ పెళ్లి నిజమేనన్న సీనియర్ యాక్టర్
సినిమాలు

అనిరుధ్, కావ్య మారన్ పెళ్లి నిజమేనన్న సీనియర్ యాక్టర్

సోనియా గాంధీ వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ
రాజకీయాలు

సోనియా గాంధీ వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ

ప్రధాని మోడీ పై సోనియాగాంధీ ఫైర్
రాజకీయాలు

ప్రధాని మోడీ పై సోనియాగాంధీ ఫైర్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!