Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

పీటీ ఉషని కలిసిన అరకు ఎంపీ డా.తనూజ వినయ్

05:04 PM, 29 మార్చి, 2026
పీటీ ఉషని కలిసిన అరకు ఎంపీ డా.తనూజ వినయ్

అరకు ఎంపీ డా. తనూజ వినయ్ న్యూఢిల్లీలో పీటీ ఉష ను కలిశారు. ఈ సందర్భంగా గిరిజన ప్రాంతానికి చెందిన చిన్నారి అథ్లెట్ కొర్ర జీవనతన్యకు కేరళలోని ఉషా స్కూల్ ఆఫ్ అథ్లెటిక్స్ లో శిక్షణ ఇచ్చేలా అవకాశం ఇవ్వాలని కోరారు. సరైన ట్రైనింగ్, ఆహారం, మార్గదర్శకత్వం ఇస్తే ఆమె పెద్ద అథ్లెట్‌గా ఎదగగలదని తెలిపారు.

తనూజ వినయ్, పీటీ ఉష క్రీడలకు చేస్తున్న సేవలను ప్రశంసించారు. దీనిపై స్పందించిన పీటీ ఉష, చిన్నారి ప్రతిభను గుర్తించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. వచ్చే నెలలో జరిగే అకాడమీ ఎంపిక పరీక్షలకు ఆ చిన్నారిని పంపించాలని సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆర్‌సీబీకి కొత్త పేరు పెట్టే యోచనలో యాజమాన్యం

ఆర్‌సీబీకి కొత్త పేరు పెట్టే యోచనలో యాజమాన్యం

వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్‌కు పోలీసుల నోటీసులు

వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్‌కు పోలీసుల నోటీసులు

ఇరాన్ పై యుద్ధం నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన!

ఇరాన్ పై యుద్ధం నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన!

ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నిశ్శబ్దం..!

ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నిశ్శబ్దం..!

ఏపీలో నేటి నుంచి అంగన్వాడీల్లో ఒంటిపూట బడి

ఏపీలో నేటి నుంచి అంగన్వాడీల్లో ఒంటిపూట బడి

సామల గంజి ఎలా బరువు తగ్గడంలో సహాయపడుతుంది? నిపుణుల వివరణ

సామల గంజి ఎలా బరువు తగ్గడంలో సహాయపడుతుంది? నిపుణుల వివరణ

‘బైకర్’ మూవీ ప్రతి స్టూడెంట్ ఫాదర్‌తో చూడాలి - శర్వానంద్

‘బైకర్’ మూవీ ప్రతి స్టూడెంట్ ఫాదర్‌తో చూడాలి - శర్వానంద్

డొమెస్టిక్ విమాన టికెట్ ధరలపై పరిమితులు ఎత్తివేత.. రేపటి నుంచి కొత్త చార్జీలు!

డొమెస్టిక్ విమాన టికెట్ ధరలపై పరిమితులు ఎత్తివేత.. రేపటి నుంచి కొత్త చార్జీలు!

Ott లోకి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ

Ott లోకి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ

దేశంలో గ్యాస్‌, పెట్రోల్‌ నిల్వలు సరిపడా ఉన్నాయి - కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

దేశంలో గ్యాస్‌, పెట్రోల్‌ నిల్వలు సరిపడా ఉన్నాయి - కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ట్యాగ్లు
పీటీ ఉషతనూజ వినయ్అరకు ఎంపీభారత అథ్లెటిక్స్గిరిజన అథ్లెట్ఉషా స్కూల్ ఆఫ్ అథ్లెటిక్స్ఐఓఏయువ ప్రతిభక్రీడాభివృద్ధిభారత క్రీడలు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఐపీఎల్ 2026 వాంఖేడేలో ముంబై విశ్వరూపం: కోల్‌కతాపై 6 వికెట్ల తేడాతో ఘనవిజయం!
క్రీడలు

ఐపీఎల్ 2026 వాంఖేడేలో ముంబై విశ్వరూపం: కోల్‌కతాపై 6 వికెట్ల తేడాతో ఘనవిజయం!

బైకర్ మూవీకి శర్వానంద్ భారీ కసరత్తు
సినిమాలు

బైకర్ మూవీకి శర్వానంద్ భారీ కసరత్తు

అల్లు శిరీష్ దంపతులకు ఆశీర్వాదం తెలిపిన కేంద్ర మంత్రి బండి సంజయ్
సినిమాలు

అల్లు శిరీష్ దంపతులకు ఆశీర్వాదం తెలిపిన కేంద్ర మంత్రి బండి సంజయ్

పీటీ ఉషని కలిసిన అరకు ఎంపీ డా.తనూజ వినయ్
న్యూస్

పీటీ ఉషని కలిసిన అరకు ఎంపీ డా.తనూజ వినయ్

మళ్ళీ బాక్సింగ్ లోకి మేరీ కోమ్
న్యూస్

మళ్ళీ బాక్సింగ్ లోకి మేరీ కోమ్

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేసిన అధికార డీఎంకే
రాజకీయాలు

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేసిన అధికార డీఎంకే

నియోజకవర్గాల పునరవిభజనకు సీఎం రేవంత్ ఎందుకు భయపడుతున్నారు - బీజేపీ ఎంపీ లక్ష్మణ్
రాజకీయాలు

నియోజకవర్గాల పునరవిభజనకు సీఎం రేవంత్ ఎందుకు భయపడుతున్నారు - బీజేపీ ఎంపీ లక్ష్మణ్

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు తన డ్రైవర్ కుమారుడి టికెట్ ఇచ్చిన టీవీకే చీఫ్ విజయ్
రాజకీయాలు

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు తన డ్రైవర్ కుమారుడి టికెట్ ఇచ్చిన టీవీకే చీఫ్ విజయ్

బీఆర్ఎస్ - బీజేపీ పొత్తు ఎన్నటికీ జరగదు - కేంద్ర మంత్రి బండి సంజయ్
రాజకీయాలు

బీఆర్ఎస్ - బీజేపీ పొత్తు ఎన్నటికీ జరగదు - కేంద్ర మంత్రి బండి సంజయ్

గోదావరి పుష్కరాలపై  సీఎం రేవంత్ రెడ్డి...
న్యూస్

గోదావరి పుష్కరాలపై సీఎం రేవంత్ రెడ్డి...

ఏఐ యుగంలో ఎవరు సేఫ్?
టెక్నాలజీ

ఏఐ యుగంలో ఎవరు సేఫ్?

దోమల సమస్యపై డాక్టర్ల అప్రమత్తత !
ఆరోగ్యం

దోమల సమస్యపై డాక్టర్ల అప్రమత్తత !

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!