
సినిమాలు

తెలంగాణలో జరుగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాల బంద్‌ను అధికారులు ప్రకటించారు. ఎన్నికల నియమావళి ప్రకారం, అన్ని మున్సిపాలిటీల పరిధిలో 9 వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి 11 వ తేదీ వరకు వైన్స్ షాపులు, మద్యం దుకాణాలు మూసివేయనున్నారు.
అలాగే, ఓట్ల లెక్కింపు మరియు ఫలితాల ప్రకటన నేపథ్యంలో 13 వ తేదీన కూడా వైన్స్ షాపులు, బార్లు బంద్‌గా ఉంటాయని అధికారులు తెలిపారు. ఎన్నికలు శాంతియుతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

_1771477764226.jpg&w=3840&q=75)













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!