Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

హాలీవుడ్ స్థాయి ప్రమోషన్స్‌తో ‘టాక్సిక్’.. రిలీజ్ వాయిదాపై మేకర్స్ క్లారిటీ!

01:50 PM, 14 ఏప్రిల్, 2026
హాలీవుడ్ స్థాయి ప్రమోషన్స్‌తో ‘టాక్సిక్’.. రిలీజ్ వాయిదాపై మేకర్స్ క్లారిటీ!

కేజీఎఫ్ సిరీస్ విజయంతో గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన యశ్, ఇప్పుడు భారీ బడ్జెట్ చిత్రం “టాక్సిక్”తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల ఈ సినిమా వాయిదా పడుతుందనే వార్తలు సోషల్ మీడియాలో రావడంతో అభిమానులు ఆందోళన చెందారు. అయితే చిత్ర బృందం ఈ వార్తలను ఖండిస్తూ, ప్రకటించినట్టుగానే జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుందని స్పష్టం చేసింది.

రిలీజ్‌కు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్లు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ సినిమాను కేవలం దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. యశ్ ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్న సినీమాకాన్ కార్యక్రమంలో పాల్గొంటూ సినిమాను ప్రచారం చేస్తున్నారు. ఈ చిత్రం కన్నడతో పాటు ఇంగ్లీష్‌లోనూ తెరకెక్కించి, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.

ఈ సినిమా కథ 1940 నుంచి 1970 మధ్య గోవాలో జరిగే గ్యాంగ్ నేపథ్యంపై ఆధారపడి ఉంటుంది. మాదకద్రవ్యాల మాఫియా, గ్యాంగ్ పోరాటాలు ప్రధానంగా ఉంటాయి. నయనతార, కియారా అద్వానీ, హ్యూమా ఖురేషీ, తారా సుతారియా వంటి ప్రముఖులు ఇందులో నటిస్తున్నారు. ఇదే సమయంలో యశ్ “రామాయణం” సినిమాలో రావణుడిగా కూడా నటిస్తున్నారు. భారీ అంచనాలతో వస్తున్న “టాక్సిక్” మరోసారి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మద్యం ధరలు పెంపు..యుద్ధ ప్రభావం?

మద్యం ధరలు పెంపు..యుద్ధ ప్రభావం?

మామునూరు ఎయిర్‌పోర్టుకు 3 నెలల్లో శంకుస్థాపన

మామునూరు ఎయిర్‌పోర్టుకు 3 నెలల్లో శంకుస్థాపన

రోహిత్ శర్మ గాయంతో ముంబై ఇండియన్స్‌కు ఆందోళన..

రోహిత్ శర్మ గాయంతో ముంబై ఇండియన్స్‌కు ఆందోళన..

జగిత్యాల కాంగ్రెస్ నేతలతో సీఎం మీటింగ్

జగిత్యాల కాంగ్రెస్ నేతలతో సీఎం మీటింగ్

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త

INCA అవార్డ్స్‌లోనూ ఉత్తమ నటుడిగా ఆ హీరో

INCA అవార్డ్స్‌లోనూ ఉత్తమ నటుడిగా ఆ హీరో

లవ్ ఇన్సూరెన్స్ కంపెనీతో ప్రదీప్ రంగనాథన్‌కు భారీ సవాలు?

లవ్ ఇన్సూరెన్స్ కంపెనీతో ప్రదీప్ రంగనాథన్‌కు భారీ సవాలు?

వేసవి సెలవుల్లో కుటుంబంతో మహేశ్‌బాబు ఆనంద క్షణాలు

వేసవి సెలవుల్లో కుటుంబంతో మహేశ్‌బాబు ఆనంద క్షణాలు

వరుస ప్లాపుల్లో కృతి శెట్టి ? ఇక ఆయనే కాపాడాలి ?

వరుస ప్లాపుల్లో కృతి శెట్టి ? ఇక ఆయనే కాపాడాలి ?

పెరుగుతున్న డిమాండ్‌తో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాలు వృద్ధి

పెరుగుతున్న డిమాండ్‌తో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాలు వృద్ధి

ట్యాగ్లు
యశ్ టాక్సిక్టాక్సిక్ సినిమాయశ్ కొత్త సినిమాకన్నడ సినిమాపాన్ ఇండియా సినిమాగ్లోబల్ రిలీజ్సినిమా కాన్భారతీయ సినిమాపీరియడ్ డ్రామాబాక్సాఫీస్
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సోషల్ మీడియాలో నెగటివిటీపై విజయ్ వర్మ ఆవేదన
సినిమాలు

సోషల్ మీడియాలో నెగటివిటీపై విజయ్ వర్మ ఆవేదన

మేం ఎప్పుడూ జీవన్ రెడ్డి ని తక్కువ చేసి చూడలేదు - సీఎం రేవంత్ రెడ్డి
రాజకీయాలు

మేం ఎప్పుడూ జీవన్ రెడ్డి ని తక్కువ చేసి చూడలేదు - సీఎం రేవంత్ రెడ్డి

రేపు ఖర్గే నివాసంలో ఇండియా కూటమి నేతల సమావేశం
న్యూస్

రేపు ఖర్గే నివాసంలో ఇండియా కూటమి నేతల సమావేశం

ఐపీఎల్ 2026: ఎస్ఆర్‌హెచ్‌కు గుడ్ న్యూస్
క్రీడలు

ఐపీఎల్ 2026: ఎస్ఆర్‌హెచ్‌కు గుడ్ న్యూస్

చర్చలు విఫలం...పాకిస్తాన్ కు హోటల్ బిల్లు భారం..
న్యూస్

చర్చలు విఫలం...పాకిస్తాన్ కు హోటల్ బిల్లు భారం..

వైజాగ్ మెట్రో విస్తరిస్తాము - ఎమ్మెల్యే గంట
న్యూస్

వైజాగ్ మెట్రో విస్తరిస్తాము - ఎమ్మెల్యే గంట

పశ్చిమాసియా ఉద్రిక్తతలపై మోదీ–ట్రంప్ కీలక చర్చ
న్యూస్

పశ్చిమాసియా ఉద్రిక్తతలపై మోదీ–ట్రంప్ కీలక చర్చ

‘డెకాయిట్‌’పై రామ్‌చరణ్ ప్రశంసలు..
సినిమాలు

‘డెకాయిట్‌’పై రామ్‌చరణ్ ప్రశంసలు..

పెళ్ళి మేకప్ కు రష్మిక 40 నిముషాలు టైం ఇచ్చారన్న మేకప్ ఆర్టిస్ట్
సినిమాలు

పెళ్ళి మేకప్ కు రష్మిక 40 నిముషాలు టైం ఇచ్చారన్న మేకప్ ఆర్టిస్ట్

రేపు ఏపీ ఇంటర్ ఫలితాలు - మంత్రి నారా లోకేష్
న్యూస్

రేపు ఏపీ ఇంటర్ ఫలితాలు - మంత్రి నారా లోకేష్

ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
రాజకీయాలు

ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

‘స్పిరిట్’ డిజిటల్ డీల్.. రికార్డ్ స్థాయిలో ఆఫర్?
సినిమాలు

‘స్పిరిట్’ డిజిటల్ డీల్.. రికార్డ్ స్థాయిలో ఆఫర్?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!