
సినిమాలు

ప్రభాస్ హీరోగా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పిరిట్ సినిమా షూటింగ్ పూర్తికాకముందే సంచలనాలు సృష్టిస్తోంది. ఈ సినిమాకు డిజిటల్ హక్కుల కోసం భారీ స్థాయిలో ఒప్పందం కుదిరినట్లు సమాచారం. ఇది సినిమా మీద ఉన్న క్రేజ్‌ను స్పష్టంగా చూపిస్తోంది.
పవర్ఫుల్ కాప్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్ నెక్స్ట్ లెవెల్ యాక్షన్‌తో ఆకట్టుకోనున్నారు. త్రిప్తి డిమ్రీ హీరోయిన్గా నటిస్తుండగా, ఇతర ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 2027 మే 5 న ఈ సినిమా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.




.webp&w=3840&q=75)






.jpg&w=3840&q=75)










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!