
సినిమాలు

హైదరాబాద్లో బంగారం ధరలు వరుసగా మూడో రోజు కూడా పెరుగుదల నమోదు చేశాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.220 పెరిగి ప్రస్తుతం రూ.1,55,570కి చేరింది. దీంతో బంగారం మార్కెట్లో ధరల పెరుగుదల కొనసాగుతోంది.
అదేవిధంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.200 పెరిగింది. దీంతో బంగారం ధర రూ.1,42,600కి చేరినట్లు సమాచారం. వరుసగా పెరుగుతున్న ధరలతో బంగారం కొనుగోలుదారులపై భారం పెరుగుతోంది.
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!