Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

షరతులు తీరితేనే చర్చలు.. ఇరాన్ కఠిన వైఖరి

01:26 PM, 11 ఏప్రిల్, 2026
షరతులు తీరితేనే చర్చలు.. ఇరాన్ కఠిన వైఖరి

ఇరాన్ తన వైఖరిలో ఎలాంటి మార్పు లేకుండా, తాను విధించిన షరతులు అమలు చేసినప్పుడే చర్చలు జరుపుతామని స్పష్టం చేసింది. పాకిస్తాన్ వేదికగా జరగాల్సిన అమెరికా-ఇరాన్ చర్చలపై అనిశ్చితి నెలకొంది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇస్లామాబాద్‌కు చేరుకుని గంటలైనా, ఇరాన్ ప్రతినిధులతో ప్రత్యక్ష సమావేశం జరగలేదని సమాచారం. ఈ నేపథ్యంలో నేరుగా చర్చలు జరిగే అవకాశాలు తక్కువగా కనిపిస్తుండగా, పాకిస్తాన్ ద్వారా పరోక్ష చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఆ ప్రక్రియకు కూడా ఇరాన్ కొన్ని కీలక షరతులు విధించినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ జేడీ వాన్స్‌తో సమావేశమయ్యారు. అలాగే పాక్ ఉన్నతాధికారులు అమెరికా, ఇరాన్ ప్రతినిధులతో వేర్వేరుగా చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ సమావేశాల్లో ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘెర్ మరియు విదేశాంగ మంత్రి అరాగ్చీ పాల్గొన్నారు. చర్చలు ప్రారంభం కావాలంటే ముందుగా లెబనాన్‌పై దాడులు ఆగాలని, ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య కాల్పుల విరమణ జరగాలని ఇరాన్ స్పష్టం చేసింది. అదనంగా, ఖతార్ సహా ఇతర దేశాల్లో స్తంభింపచేసిన తమ ఆస్తులపై ఆంక్షలను వెంటనే ఎత్తేయాలని కూడా డిమాండ్ చేసింది. ఈ పరిస్థితుల్లో యూఎస్, పాకిస్తాన్, ఇరాన్ మధ్య చర్చలు ఎలా ముందుకు సాగుతాయో అన్నదానిపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పోలీసులకు మరణశిక్ష విధిస్తూ కోర్టు చారిత్రాత్మక తీర్పు

పోలీసులకు మరణశిక్ష విధిస్తూ కోర్టు చారిత్రాత్మక తీర్పు

IPL 2026:నరాలు తెగే ఉత్కంఠ పోరులో ఢిల్లీపై గుజరాత్ విజయం

IPL 2026:నరాలు తెగే ఉత్కంఠ పోరులో ఢిల్లీపై గుజరాత్ విజయం

ఇరాన్ కీలక ఎనర్జీ హబ్‌పై అమెరికా – ఇజ్రాయెల్ దాడులు

ఇరాన్ కీలక ఎనర్జీ హబ్‌పై అమెరికా – ఇజ్రాయెల్ దాడులు

పవన్ నాకు శిఖరంలా కనిపించారు : డైరెక్టర్ బాబీ

పవన్ నాకు శిఖరంలా కనిపించారు : డైరెక్టర్ బాబీ

ఐపీఎల్ 2026: వైభవ్ క్యాప్ పై ఆటోగ్రాఫ్ ఇచ్చిన కింగ్ కోహ్లీ

ఐపీఎల్ 2026: వైభవ్ క్యాప్ పై ఆటోగ్రాఫ్ ఇచ్చిన కింగ్ కోహ్లీ

డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్‌గా “రాక్షసపురం” సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది – కె.ఎస్. రామారావు

డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్‌గా “రాక్షసపురం” సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది – కె.ఎస్. రామారావు

'ధురంధర్ 2' పై సందీప్ రెడ్డి వంగా ప్రశంసలు

'ధురంధర్ 2' పై సందీప్ రెడ్డి వంగా ప్రశంసలు

కృత్రిమ మేధస్సు దిశగా మెటా కొత్త నిర్ణయాలు..

కృత్రిమ మేధస్సు దిశగా మెటా కొత్త నిర్ణయాలు..

కేరళలో నేటితో ముగియనున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారం

కేరళలో నేటితో ముగియనున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారం

అమెరికా–ఇరాన్ చర్చల మధ్య ట్రంప్ సంచలన పోస్ట్

అమెరికా–ఇరాన్ చర్చల మధ్య ట్రంప్ సంచలన పోస్ట్

ట్యాగ్లు
ఇరాన్ వైఖరియూఎస్ ఇరాన్ చర్చలుపాకిస్తాన్ మధ్యవర్తిత్వంజేడీ వాన్స్షెహబాజ్ షరీఫ్అంతర్జాతీయ రాజకీయాలులెబనాన్ కాల్పుల విరమణ
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జీవన్‌రెడ్డి తన ఆత్మాభిమానాన్ని వదులుకున్నాడు - విప్ ఆది శ్రీనివాస్
రాజకీయాలు

జీవన్‌రెడ్డి తన ఆత్మాభిమానాన్ని వదులుకున్నాడు - విప్ ఆది శ్రీనివాస్

ఐపీఎల్ 2026లో తొలి సెంచరీ... ఢిల్లీ పై సంజు శాంసన్
క్రీడలు

ఐపీఎల్ 2026లో తొలి సెంచరీ... ఢిల్లీ పై సంజు శాంసన్

ప్రముఖ సింగర్ ఆశా భోస్లేకి అనారోగ్యం
సినిమాలు

ప్రముఖ సింగర్ ఆశా భోస్లేకి అనారోగ్యం

అమెరికా–ఇరాన్ చర్చల మధ్య ట్రంప్ సంచలన పోస్ట్
రాజకీయాలు

అమెరికా–ఇరాన్ చర్చల మధ్య ట్రంప్ సంచలన పోస్ట్

మంగ్లీ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు - డైరెక్టర్ వేణు ఊడుగుల
న్యూస్

మంగ్లీ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు - డైరెక్టర్ వేణు ఊడుగుల

రణ బలి షూటింగ్ లో విజయ్ రష్మిక
సినిమాలు

రణ బలి షూటింగ్ లో విజయ్ రష్మిక

బీసీసీఐ నిబంధనలు ఉల్లంఘించారా? వైభవ్ వీడియో వైరల్
క్రీడలు

బీసీసీఐ నిబంధనలు ఉల్లంఘించారా? వైభవ్ వీడియో వైరల్

భారత మార్కెట్‌లో దూసుకెళ్తున్న ఇన్నోవా హైక్రాస్
బిజినెస్

భారత మార్కెట్‌లో దూసుకెళ్తున్న ఇన్నోవా హైక్రాస్

డీజిల్ ఎగుమతిపై భారీ సుంకం పెంపు.. కేంద్రం కీలక నిర్ణయం
బిజినెస్

డీజిల్ ఎగుమతిపై భారీ సుంకం పెంపు.. కేంద్రం కీలక నిర్ణయం

త్వరలో బెంగళూరు–ముంబై మధ్య వందే భారత్ స్లీపర్ రైళ్లు
న్యూస్

త్వరలో బెంగళూరు–ముంబై మధ్య వందే భారత్ స్లీపర్ రైళ్లు

గెలాక్సీ సిరీస్‌పై శాంసంగ్ షాక్.. పెరిగిన ధరలు
టెక్నాలజీ

గెలాక్సీ సిరీస్‌పై శాంసంగ్ షాక్.. పెరిగిన ధరలు

ఐపీఎల్ 2026 ​హై స్కోరింగ్ థ్రిల్లర్‌లో హైదరాబాద్‌పై పంజాబ్ ఘనవిజయం
క్రీడలు

ఐపీఎల్ 2026 ​హై స్కోరింగ్ థ్రిల్లర్‌లో హైదరాబాద్‌పై పంజాబ్ ఘనవిజయం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!