Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

వడదెబ్బ బాధితులకు వెంటనే చికిత్స

05:04 PM, 15 ఏప్రిల్, 2026
వడదెబ్బ బాధితులకు వెంటనే చికిత్స

రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో వడదెబ్బ బాధితులకు తక్షణ చికిత్స అందించాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసి, అవసరమైన చోట ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే అన్ని వార్డులు, వెయిటింగ్ ఏరియాల్లో తాగునీటి సౌకర్యం కల్పించాలని, ప్రతి హాస్పిటల్‌లో ప్రత్యేక బృందాన్ని సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.

వడదెబ్బ నివారణకు ప్రజల్లో అవగాహన పెంచాలని, బస్ స్టాండ్లు, హాస్పిటళ్లు, రద్దీ ప్రాంతాల్లో అవేర్‌నెస్ కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి సూచించారు. ముఖ్యంగా కూలీలు, రైతులు, డ్రైవర్లు వంటి వర్గాలకు ప్రత్యేకంగా జాగ్రత్తలు తెలియజేయాలని చెప్పారు. అలాగే విద్యుత్ అంతరాయం సమయంలో జనరేటర్లు సిద్ధంగా ఉండేలా చూడాలని, అగ్ని ప్రమాదాల నివారణకు అన్ని హాస్పిటళ్లలో ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలు కూడా ఎండలో బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించి, వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ఆసుపత్రికి వెళ్లాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏపీ మంత్రులకు సింగపూర్‌లో శిక్షణా తరగతులు!

ఏపీ మంత్రులకు సింగపూర్‌లో శిక్షణా తరగతులు!

బారామతి ఉప ఎన్నికలో సునేత్రా పవార్ ఏకగ్రీవం

బారామతి ఉప ఎన్నికలో సునేత్రా పవార్ ఏకగ్రీవం

పార్టీ ఎంపీలకు విప్ జారీ చేసిన కాంగ్రెస్‌..

పార్టీ ఎంపీలకు విప్ జారీ చేసిన కాంగ్రెస్‌..

రామ్ చరణ్‌తో సంజయ్ లీల భన్సాలీ భారీ ప్రాజెక్ట్?

రామ్ చరణ్‌తో సంజయ్ లీల భన్సాలీ భారీ ప్రాజెక్ట్?

జాతీయస్థాయిలో సమగ్ర కుల జన గణన జరగాలి - డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

జాతీయస్థాయిలో సమగ్ర కుల జన గణన జరగాలి - డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

రజనీకాంత్ సినిమాకు బిగ్ షాక్.. మళ్లీ డైరెక్టర్ మార్పా?

రజనీకాంత్ సినిమాకు బిగ్ షాక్.. మళ్లీ డైరెక్టర్ మార్పా?

బిహార్ తదుపరి ముఖ్యమంత్రి ఎవరు ?

బిహార్ తదుపరి ముఖ్యమంత్రి ఎవరు ?

అమెరికా కు ఇరాన్ వార్నింగ్!

అమెరికా కు ఇరాన్ వార్నింగ్!

చంద్రుడిపై ప్లాట్లు.. ₹100 కోట్ల సంపాదించిన  వ్యక్తి

చంద్రుడిపై ప్లాట్లు.. ₹100 కోట్ల సంపాదించిన వ్యక్తి

సింగిల్ స్క్రీన్స్‌లో రాకాసకు స్పెషల్ ఆఫర్

సింగిల్ స్క్రీన్స్‌లో రాకాసకు స్పెషల్ ఆఫర్

ట్యాగ్లు
వడదెబ్బఆరోగ్యశాఖతెలంగాణహాస్పిటల్స్ఎండలుప్రజారోగ్యంఅవగాహన
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
IPL 2026: లక్నోపై బెంగళూరు ఘన విజయం...
క్రీడలు

IPL 2026: లక్నోపై బెంగళూరు ఘన విజయం...

వడదెబ్బ బాధితులకు వెంటనే చికిత్స
న్యూస్

వడదెబ్బ బాధితులకు వెంటనే చికిత్స

FNCC Badminton League Concludes Successfully
న్యూస్

FNCC Badminton League Concludes Successfully

టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా లోకేశ్
న్యూస్

టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా లోకేశ్

డీలిమిటేషన్‌ పేరుతో గెర్రీమాండరింగ్‌కు కుట్ర - రాహుల్‌ గాంధీ
న్యూస్

డీలిమిటేషన్‌ పేరుతో గెర్రీమాండరింగ్‌కు కుట్ర - రాహుల్‌ గాంధీ

డీలిమిటేషన్‌ బిల్లును వ్యతిరేకిస్తున్నాం : ఖర్గే
న్యూస్

డీలిమిటేషన్‌ బిల్లును వ్యతిరేకిస్తున్నాం : ఖర్గే

టీడీపీ కొత్త కమిటీ నేతల కు సీఎం చంద్రబాబు గ్రీటింగ్స్
న్యూస్

టీడీపీ కొత్త కమిటీ నేతల కు సీఎం చంద్రబాబు గ్రీటింగ్స్

చాట్‌జీపీటీ టాప్‌లో… భారీ ఆధిక్యం
న్యూస్

చాట్‌జీపీటీ టాప్‌లో… భారీ ఆధిక్యం

శ్రీనివాస మంగాపురం టీజర్ విడుదల.. జయకృష్ణ ఘట్టమనేని హీరోగా ఎంట్రీ
సినిమాలు

శ్రీనివాస మంగాపురం టీజర్ విడుదల.. జయకృష్ణ ఘట్టమనేని హీరోగా ఎంట్రీ

పాన్ ఇండియా స్థాయిలో అగధ
సినిమాలు

పాన్ ఇండియా స్థాయిలో అగధ

ఆరోపణల పై స్పందించిన సింగర్ మంగ్లీ
న్యూస్

ఆరోపణల పై స్పందించిన సింగర్ మంగ్లీ

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల లేఖ
రాజకీయాలు

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల లేఖ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!