Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

కులగణన సర్వే వివరాలు వెల్లడించిన తెలంగాణ ప్రభుత్వం

04:42 AM, 16 ఏప్రిల్, 2026
కులగణన సర్వే వివరాలు వెల్లడించిన తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ ప్రభుత్వం పూర్తి కుల గణన వివరాలను విడుదల చేసింది. ఇంతకుముందు ప్రభుత్వం ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ జనాభా శాతాలను మాత్రమే ప్రకటించింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 2011 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టనున్న నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కులానికి సంబంధించిన పూర్తి జనాభా వివరాలతో పాటు సామాజిక, ఆర్థిక, విద్యా, రాజకీయ అంశాలపై గణాంకాలను ప్రజల ముందు ఉంచింది.

ఈ నివేదిక ప్రకారం రాష్ట్ర మొత్తం జనాభాలో బీసీలు 56.33 శాతం ఉన్నారు. ఇందులో వెనుకబడిన ముస్లింలు 10.08 శాతం ఉన్నారు. ఎస్సీలు 17.43 శాతం, ఎస్టీలు 10.45 శాతం, ఓసీలు 15.79 శాతం ఉన్నారు. ఓసీల్లో రెడ్డి వర్గం 30.47 శాతం తో మొదటి స్థానంలో ఉంది. తరువాత ఓసీ ముస్లింలు 11.08 శాతం, వైశ్యులు 9.07 శాతం, కమ్మవారు 6.56 శాతం, బ్రాహ్మణులు 5.98 శాతం, వెలమలు 2.56 శాతం ఉన్నారు. ఓసీల్లో 21.49 శాతం మంది తమ కులాన్ని వెల్లడించలేదు, వీరి సంఖ్య 12 లక్షలకుపైగా ఉంది.

విద్య, ఉద్యోగాలు, భూములు, ఇళ్లు, వాహనాలు వంటి రంగాల్లో అగ్ర వర్గాల ఆధిపత్యం కనిపించింది. భూముల విషయంలో రెడ్డి వర్గం ముందంజలో ఉంది. తరువాత యాదవులు, లంబాడలు, ముదిరాజ్, మాదిగ, మున్నూరుకాపు వర్గాలు ఎక్కువ భూములు కలిగి ఉన్నట్లు నివేదికలో పేర్కొంది. ఈ గణాంకాలు రాష్ట్రంలోని సామాజిక మరియు ఆర్థిక పరిస్థితులపై స్పష్టమైన అవగాహన ఇస్తున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
'జననాయగన్' లీక్ పై స్పందించిన సెన్సార్ బోర్డ్

'జననాయగన్' లీక్ పై స్పందించిన సెన్సార్ బోర్డ్

పెద్ది తర్వాత మరో సినిమా చేయనున్న రామ్ చరణ్ - బుచ్చిబాబు?

పెద్ది తర్వాత మరో సినిమా చేయనున్న రామ్ చరణ్ - బుచ్చిబాబు?

నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్

నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్

హార్ముజ్ జలసంధి దాటి భారత్‌ వైపు జగ్ విక్రమ్ ... ఇంధన భద్రతకు కీలక ముందడుగు

హార్ముజ్ జలసంధి దాటి భారత్‌ వైపు జగ్ విక్రమ్ ... ఇంధన భద్రతకు కీలక ముందడుగు

మెటాలో ‘ఏఐ సీఈఓ’ కాన్సెప్ట్? జుకర్‌బర్గ్ డిజిటల్ ట్విన్‌పై చర్చ!

మెటాలో ‘ఏఐ సీఈఓ’ కాన్సెప్ట్? జుకర్‌బర్గ్ డిజిటల్ ట్విన్‌పై చర్చ!

అండమాన్ దగ్గర పడవ బోల్తా

అండమాన్ దగ్గర పడవ బోల్తా

మోనాలిసా భర్త  ఫర్మాన్ ఖాన్‌పై పోక్సో కేసు

మోనాలిసా భర్త ఫర్మాన్ ఖాన్‌పై పోక్సో కేసు

టెట్ పరీక్ష తేదీలు ప్రకటించిన విద్యాశాఖ

టెట్ పరీక్ష తేదీలు ప్రకటించిన విద్యాశాఖ

రణ బలి షూటింగ్ లో విజయ్ రష్మిక

రణ బలి షూటింగ్ లో విజయ్ రష్మిక

షర్మిల వ్యాఖ్యలతో భారీ రాజకీయ దుమారం !

షర్మిల వ్యాఖ్యలతో భారీ రాజకీయ దుమారం !

ట్యాగ్లు
తెలంగాణ కుల గణనకుల సర్వేజనాభా వివరాలుసామాజిక నివేదికతెలంగాణ వార్తలుప్రభుత్వం నివేదికకుల గణాంకాలుభారత వార్తలు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హైదరాబాద్‌లో వరుసగా పెరుగుతున్న బంగారం ధరలు
బిజినెస్

హైదరాబాద్‌లో వరుసగా పెరుగుతున్న బంగారం ధరలు

కుటుంబంతో కలిసి థొమాల సేవలో పాల్గొన్న సోనూ సూద్
సినిమాలు

కుటుంబంతో కలిసి థొమాల సేవలో పాల్గొన్న సోనూ సూద్

నన్ను ఎలాగైనా పాస్ చేయండి ప్లీజ్ - ఏపీ ఇంటర్ విద్యార్థి
న్యూస్

నన్ను ఎలాగైనా పాస్ చేయండి ప్లీజ్ - ఏపీ ఇంటర్ విద్యార్థి

బ్యాడ్మింటన్‌కు డేన్మార్క్ అక్సెల్‌సన్‌ వీడ్కోలు
క్రీడలు

బ్యాడ్మింటన్‌కు డేన్మార్క్ అక్సెల్‌సన్‌ వీడ్కోలు

ఫిఫా సిరీస్‌లో భారత మహిళల జట్టు విన్
క్రీడలు

ఫిఫా సిరీస్‌లో భారత మహిళల జట్టు విన్

సోష‌ల్ మీడియా యువతను అసంతృప్తిగా మారుస్తుందా? UNO నివేదిక‌లో వెల్ల‌డి..
న్యూస్

సోష‌ల్ మీడియా యువతను అసంతృప్తిగా మారుస్తుందా? UNO నివేదిక‌లో వెల్ల‌డి..

మహిళా బిల్లుకు డీలిమిటేషన్ బిల్లును లింక్ చేయటం పెద్ద కుట్ర : కల్వకుంట్ల కవిత
రాజకీయాలు

మహిళా బిల్లుకు డీలిమిటేషన్ బిల్లును లింక్ చేయటం పెద్ద కుట్ర : కల్వకుంట్ల కవిత

వరుణ్ తేజ్ త్వరగా కోలుకోవాలి – పవన్ కళ్యాణ్
సినిమాలు

వరుణ్ తేజ్ త్వరగా కోలుకోవాలి – పవన్ కళ్యాణ్

కర్నూలు జిల్లా రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి
న్యూస్

కర్నూలు జిల్లా రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి

ఏపీలో ఎన్నికల కమిషన్‌కు కొత్త నేత ఎవరు..?
న్యూస్

ఏపీలో ఎన్నికల కమిషన్‌కు కొత్త నేత ఎవరు..?

కులగణన సర్వే వివరాలు వెల్లడించిన తెలంగాణ ప్రభుత్వం
న్యూస్

కులగణన సర్వే వివరాలు వెల్లడించిన తెలంగాణ ప్రభుత్వం

మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ  ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరం
న్యూస్

మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!