Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఏపీలో ఎన్నికల కమిషన్‌కు కొత్త నేత ఎవరు..?

04:51 AM, 16 ఏప్రిల్, 2026
ఏపీలో ఎన్నికల కమిషన్‌కు కొత్త నేత ఎవరు..?

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అనిల్ చంద్ర పునేఠా నియమితులు కానున్నారు. ఈ నియామకానికి ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. త్వరలోనే గవర్నర్ ఆమోదంతో ఈ ప్రక్రియ పూర్తికానుంది. పునేఠా 2019లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఎన్నికల సమయంలో వైసీపీ చేసిన ఫిర్యాదుల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ ఆయనను ఆ పదవి నుంచి తొలగించిన విషయం తెలిసిందే.

ఇక పునేఠా స్థానంలో విజిలెన్స్ కమిషనర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, మాజీ సీఎస్ నీరభ్ కుమార్‌ను నియమించనున్నట్లు సమాచారం. ఈ మార్పులతో రాష్ట్ర పరిపాలనలో కీలక నియామకాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ వర్గాల్లో ఈ నియామకాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత షట్లర్ కు రజతం

ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత షట్లర్ కు రజతం

నేడు బిహార్‌ సీఎం ఖరారు

నేడు బిహార్‌ సీఎం ఖరారు

స్కూళ్లు రీ-ఓపెన్ చేసే నాటికి పూర్తి వసతులతో ప్రభుత్వ హాస్టళ్లు - సీఎం చంద్రబాబు

స్కూళ్లు రీ-ఓపెన్ చేసే నాటికి పూర్తి వసతులతో ప్రభుత్వ హాస్టళ్లు - సీఎం చంద్రబాబు

జననాయగన్ లీక్‌తో బీజేపీకి సంబంధం లేదు - అన్నామలై

జననాయగన్ లీక్‌తో బీజేపీకి సంబంధం లేదు - అన్నామలై

ఇరాన్ షరతులకు అమెరికా ఒప్పుకుందా? చర్చల్లో కీలక మలుపు

ఇరాన్ షరతులకు అమెరికా ఒప్పుకుందా? చర్చల్లో కీలక మలుపు

హాలీవుడ్ స్థాయి ప్రమోషన్స్‌తో ‘టాక్సిక్’.. రిలీజ్ వాయిదాపై మేకర్స్ క్లారిటీ!

హాలీవుడ్ స్థాయి ప్రమోషన్స్‌తో ‘టాక్సిక్’.. రిలీజ్ వాయిదాపై మేకర్స్ క్లారిటీ!

'డీలిమిటేషన్‌’ ప్రతులను దహనం చేసిన సీఎం స్టాలిన్‌

'డీలిమిటేషన్‌’ ప్రతులను దహనం చేసిన సీఎం స్టాలిన్‌

సోలో బ్రతుకే సో బెటర్ అంటున్న ఎనర్జిటిక్ స్టార్ ?

సోలో బ్రతుకే సో బెటర్ అంటున్న ఎనర్జిటిక్ స్టార్ ?

రౌడీ జనార్దన కోసం పెద్ద ప్లానే వేస్తున్న దిల్ రాజు ?

రౌడీ జనార్దన కోసం పెద్ద ప్లానే వేస్తున్న దిల్ రాజు ?

భాగ్యశ్రీ బోర్సేకి మరో కోలీవుడ్ జాక్ పాట్?

భాగ్యశ్రీ బోర్సేకి మరో కోలీవుడ్ జాక్ పాట్?

ట్యాగ్లు
రాష్ట్ర ఎన్నికల కమిషనర్అనిల్ చంద్ర పునేఠావిజిలెన్స్ కమిషనర్నీరభ్ కుమార్ఆంధ్రప్రదేశ్ నియామకాలుచంద్రబాబు ప్రభుత్వం
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఫిట్‌నెస్‌పై కోహ్లీ  అప్‌డేట్
క్రీడలు

ఫిట్‌నెస్‌పై కోహ్లీ అప్‌డేట్

22 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ జంట – కారణం ఇదే!
సినిమాలు

22 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ జంట – కారణం ఇదే!

హైదరాబాద్‌లో వరుసగా పెరుగుతున్న బంగారం ధరలు
బిజినెస్

హైదరాబాద్‌లో వరుసగా పెరుగుతున్న బంగారం ధరలు

కుటుంబంతో కలిసి థొమాల సేవలో పాల్గొన్న సోనూ సూద్
సినిమాలు

కుటుంబంతో కలిసి థొమాల సేవలో పాల్గొన్న సోనూ సూద్

నన్ను ఎలాగైనా పాస్ చేయండి ప్లీజ్ - ఏపీ ఇంటర్ విద్యార్థి
న్యూస్

నన్ను ఎలాగైనా పాస్ చేయండి ప్లీజ్ - ఏపీ ఇంటర్ విద్యార్థి

బ్యాడ్మింటన్‌కు డేన్మార్క్ అక్సెల్‌సన్‌ వీడ్కోలు
క్రీడలు

బ్యాడ్మింటన్‌కు డేన్మార్క్ అక్సెల్‌సన్‌ వీడ్కోలు

ఫిఫా సిరీస్‌లో భారత మహిళల జట్టు విన్
క్రీడలు

ఫిఫా సిరీస్‌లో భారత మహిళల జట్టు విన్

సోష‌ల్ మీడియా యువతను అసంతృప్తిగా మారుస్తుందా? UNO నివేదిక‌లో వెల్ల‌డి..
న్యూస్

సోష‌ల్ మీడియా యువతను అసంతృప్తిగా మారుస్తుందా? UNO నివేదిక‌లో వెల్ల‌డి..

మహిళా బిల్లుకు డీలిమిటేషన్ బిల్లును లింక్ చేయటం పెద్ద కుట్ర : కల్వకుంట్ల కవిత
రాజకీయాలు

మహిళా బిల్లుకు డీలిమిటేషన్ బిల్లును లింక్ చేయటం పెద్ద కుట్ర : కల్వకుంట్ల కవిత

వరుణ్ తేజ్ త్వరగా కోలుకోవాలి – పవన్ కళ్యాణ్
సినిమాలు

వరుణ్ తేజ్ త్వరగా కోలుకోవాలి – పవన్ కళ్యాణ్

కర్నూలు జిల్లా రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి
న్యూస్

కర్నూలు జిల్లా రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి

ఏపీలో ఎన్నికల కమిషన్‌కు కొత్త నేత ఎవరు..?
న్యూస్

ఏపీలో ఎన్నికల కమిషన్‌కు కొత్త నేత ఎవరు..?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!