Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

కర్నూలు జిల్లా రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి

05:00 AM, 16 ఏప్రిల్, 2026
కర్నూలు జిల్లా రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిలకలడోన సమీపంలో బొలెరో వాహనం లారీని ఢీకొనడంతో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై సీఎం విచారం వ్యక్తం చేస్తూ అధికారులతో పరిస్థితిని తెలుసుకున్నారు.

కర్ణాటకకు చెందిన భక్తులు మంత్రాలయం దర్శనానికి వెళ్తుండగా తెల్లవారుజామున 3 గంటల 30 నిమిషాల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటన స్థలంలోనే ఎనిమిది మంది మృతి చెందగా, మరో పది మంది గాయపడ్డారు. గాయపడిన వారికి సమీప ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

తీవ్ర గాయాలున్న వారిని కర్నూలు ప్రభుత్వ సాధారణ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. గాయపడిన వారికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఒరాకిల్ కు కొత్త సీఎఫ్‌ఓ

ఒరాకిల్ కు కొత్త సీఎఫ్‌ఓ

ఐపీఎల్ 2026: చివరి బంతి వరకు ఉత్కంఠ – కోల్‌కతాపై లక్నో సూపర్ జెయింట్స్ ఘన విజయం

ఐపీఎల్ 2026: చివరి బంతి వరకు ఉత్కంఠ – కోల్‌కతాపై లక్నో సూపర్ జెయింట్స్ ఘన విజయం

పవన్ కళ్యాణ్‌పై వ్యాఖ్యలు.. కమెడియన్‌పై పోలీసుల చర్య!

పవన్ కళ్యాణ్‌పై వ్యాఖ్యలు.. కమెడియన్‌పై పోలీసుల చర్య!

‘డ్రాగన్’ కోసం ఎన్టీఆర్‌ భారీ పారితోషికం – ఎన్ని కోట్లంటే?

‘డ్రాగన్’ కోసం ఎన్టీఆర్‌ భారీ పారితోషికం – ఎన్ని కోట్లంటే?

‘డాకోయిట్’ బాక్సాఫీస్ దుమ్మురేపుతోంది…

‘డాకోయిట్’ బాక్సాఫీస్ దుమ్మురేపుతోంది…

‘డ్రాగన్’ విషయంలో నిదానమే ప్రధానం అంటున్న ఎన్టీఆర్?

‘డ్రాగన్’ విషయంలో నిదానమే ప్రధానం అంటున్న ఎన్టీఆర్?

'జననాయగన్' లీక్ పై స్పందించిన సెన్సార్ బోర్డ్

'జననాయగన్' లీక్ పై స్పందించిన సెన్సార్ బోర్డ్

పట్టుదలకు కొత్త నిర్వచనం ఈశ్వరి పాండే ఘనత

పట్టుదలకు కొత్త నిర్వచనం ఈశ్వరి పాండే ఘనత

కామెడీ, ఫ్యామిలీతో తిరువీర్ పాపం ప్రతాప్ మూవీట్రైలర్

కామెడీ, ఫ్యామిలీతో తిరువీర్ పాపం ప్రతాప్ మూవీట్రైలర్

హోర్ముజ్‌లోకి నో ఎంట్రీ.. వెనక్కు వెళుతున్న నౌకలు

హోర్ముజ్‌లోకి నో ఎంట్రీ.. వెనక్కు వెళుతున్న నౌకలు

ట్యాగ్లు
కర్నూలు ప్రమాదంరోడ్డు ప్రమాదంఆంధ్రప్రదేశ్ వార్తలుచంద్రబాబు నాయుడుదుర్ఘటనభక్తుల ప్రమాదంతాజా వార్తలుభారత వార్తలు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఫిట్‌నెస్‌పై కోహ్లీ  అప్‌డేట్
క్రీడలు

ఫిట్‌నెస్‌పై కోహ్లీ అప్‌డేట్

22 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ జంట – కారణం ఇదే!
సినిమాలు

22 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ జంట – కారణం ఇదే!

హైదరాబాద్‌లో వరుసగా పెరుగుతున్న బంగారం ధరలు
బిజినెస్

హైదరాబాద్‌లో వరుసగా పెరుగుతున్న బంగారం ధరలు

కుటుంబంతో కలిసి థొమాల సేవలో పాల్గొన్న సోనూ సూద్
సినిమాలు

కుటుంబంతో కలిసి థొమాల సేవలో పాల్గొన్న సోనూ సూద్

నన్ను ఎలాగైనా పాస్ చేయండి ప్లీజ్ - ఏపీ ఇంటర్ విద్యార్థి
న్యూస్

నన్ను ఎలాగైనా పాస్ చేయండి ప్లీజ్ - ఏపీ ఇంటర్ విద్యార్థి

బ్యాడ్మింటన్‌కు డేన్మార్క్ అక్సెల్‌సన్‌ వీడ్కోలు
క్రీడలు

బ్యాడ్మింటన్‌కు డేన్మార్క్ అక్సెల్‌సన్‌ వీడ్కోలు

ఫిఫా సిరీస్‌లో భారత మహిళల జట్టు విన్
క్రీడలు

ఫిఫా సిరీస్‌లో భారత మహిళల జట్టు విన్

సోష‌ల్ మీడియా యువతను అసంతృప్తిగా మారుస్తుందా? UNO నివేదిక‌లో వెల్ల‌డి..
న్యూస్

సోష‌ల్ మీడియా యువతను అసంతృప్తిగా మారుస్తుందా? UNO నివేదిక‌లో వెల్ల‌డి..

మహిళా బిల్లుకు డీలిమిటేషన్ బిల్లును లింక్ చేయటం పెద్ద కుట్ర : కల్వకుంట్ల కవిత
రాజకీయాలు

మహిళా బిల్లుకు డీలిమిటేషన్ బిల్లును లింక్ చేయటం పెద్ద కుట్ర : కల్వకుంట్ల కవిత

వరుణ్ తేజ్ త్వరగా కోలుకోవాలి – పవన్ కళ్యాణ్
సినిమాలు

వరుణ్ తేజ్ త్వరగా కోలుకోవాలి – పవన్ కళ్యాణ్

కర్నూలు జిల్లా రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి
న్యూస్

కర్నూలు జిల్లా రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి

ఏపీలో ఎన్నికల కమిషన్‌కు కొత్త నేత ఎవరు..?
న్యూస్

ఏపీలో ఎన్నికల కమిషన్‌కు కొత్త నేత ఎవరు..?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!