Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

నేడు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం

02:30 AM, 27 ఏప్రిల్, 2026
నేడు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం

బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇవాళ హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో పార్టీ రాష్ట్ర ప్రతినిధుల సమావేశం నిర్వహించనున్నారు. రజతోత్సవ ముగింపు వేడుకల్లో భాగంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర ప్రతినిధులకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.

సమావేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించనున్నారు. అలాగే సభ్యత్వ నమోదు కార్యక్రమం, సంస్థాగత కమిటీల ఏర్పాటు, ఇతర కీలక అంశాలపై కూడా సమీక్ష జరగనుంది. మరోవైపు, పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ కార్యాలయాల్లో పార్టీ జెండా ఎగురవేయాలని కేటీఆర్ నేతలకు ఆదేశాలు జారీ చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చిరంజీవి కొత్త సినిమాకు ఆటంకాలు.. నిర్మాతల విషయంలో అనిశ్చితి

చిరంజీవి కొత్త సినిమాకు ఆటంకాలు.. నిర్మాతల విషయంలో అనిశ్చితి

రిలీజ్ ముందు ఆ సినిమాకు  ప్రమోషన్లు తగ్గిపోయాయా ?

రిలీజ్ ముందు ఆ సినిమాకు ప్రమోషన్లు తగ్గిపోయాయా ?

అమెరికాలో కాల్పుల పై స్పందించిన ప్రధాని మోదీ

అమెరికాలో కాల్పుల పై స్పందించిన ప్రధాని మోదీ

నిఖత్ జరీన్‌కు డీజీపీ అభినందనలు!

నిఖత్ జరీన్‌కు డీజీపీ అభినందనలు!

ముఖ్యమంత్రి చంద్రబాబుకు టీటీడీ, దుర్గగుడి అర్చకుల ఆశీర్వచనం

ముఖ్యమంత్రి చంద్రబాబుకు టీటీడీ, దుర్గగుడి అర్చకుల ఆశీర్వచనం

అక్షయ్‌ కుమార్ కుమార్తెపై వేధింపుల కేసు

అక్షయ్‌ కుమార్ కుమార్తెపై వేధింపుల కేసు

ఢిల్లీలో దారుణం…యువతి హత్య కేసులో షాక్

ఢిల్లీలో దారుణం…యువతి హత్య కేసులో షాక్

నకిలీ ఉత్పత్తులపై ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ కఠిన చర్యలు

నకిలీ ఉత్పత్తులపై ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ కఠిన చర్యలు

అలియా భట్‌పై సోషల్ మీడియాలో విమర్శలు

అలియా భట్‌పై సోషల్ మీడియాలో విమర్శలు

ఏఐ దెబ్బకు వేల ఉద్యోగాల కోత!

ఏఐ దెబ్బకు వేల ఉద్యోగాల కోత!

ట్యాగ్లు
బీఆర్ఎస్ పార్టీఆవిర్భావ దినోత్సవంతెలంగాణ భవన్హైదరాబాద్కేసీఆర్కేటీఆర్రాష్ట్ర ప్రతినిధుల సమావేశం
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు టెర్మినల్‌కు బాంబు బెదిరింపు
న్యూస్

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు టెర్మినల్‌కు బాంబు బెదిరింపు

కాల్పులు జరిగినప్పుడు ఆందోళన చెందలేదు : ట్రంప్‌
న్యూస్

కాల్పులు జరిగినప్పుడు ఆందోళన చెందలేదు : ట్రంప్‌

ప్రతి కుటుంబం ఖచ్చితంగా వివరాలు నమోదు చేసుకోవాలి - డిప్యూటీ సీఎం
న్యూస్

ప్రతి కుటుంబం ఖచ్చితంగా వివరాలు నమోదు చేసుకోవాలి - డిప్యూటీ సీఎం

రేవంత్ పోవాలి… కేసీఆర్ రావాలి
రాజకీయాలు

రేవంత్ పోవాలి… కేసీఆర్ రావాలి

లండన్ మారథాన్‌లో స్వే చారిత్రక విజయం
న్యూస్

లండన్ మారథాన్‌లో స్వే చారిత్రక విజయం

అబ్బాస్ అరాగ్చీ రష్యా పర్యటన.. పుతిన్‌తో కీలక భేటీ
న్యూస్

అబ్బాస్ అరాగ్చీ రష్యా పర్యటన.. పుతిన్‌తో కీలక భేటీ

ధోనీకి మరోసారి గాయం.. చెన్నై అభిమానులకు చేదు వార్త
క్రీడలు

ధోనీకి మరోసారి గాయం.. చెన్నై అభిమానులకు చేదు వార్త

ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఉచిత మరాఠీ క్లాసులు
న్యూస్

ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఉచిత మరాఠీ క్లాసులు

మెదక్‌లో ప్రైవేట్ బస్సు దగ్ధం.. తప్పిన భారీ ప్రమాదం
న్యూస్

మెదక్‌లో ప్రైవేట్ బస్సు దగ్ధం.. తప్పిన భారీ ప్రమాదం

ఐపీఎల్‌లో కలకలం..రఘువంశీ ఔట్‌పై వివాదం
క్రీడలు

ఐపీఎల్‌లో కలకలం..రఘువంశీ ఔట్‌పై వివాదం

ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేయనున్న అజారుద్దీన్, కోదండరాం
న్యూస్

ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేయనున్న అజారుద్దీన్, కోదండరాం

నేడు శ్రీకాకుళం జిల్లాలో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ పర్యటన
న్యూస్

నేడు శ్రీకాకుళం జిల్లాలో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ పర్యటన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!