
న్యూస్

డీజీపీ బి. శివధర్ రెడ్డి సోమవారం డీఎస్పీ నిఖత్ జరీన్ ను అభినందించారు. మంగోలియాలోని ఉలాన్‌బాటర్‌లో ఏప్రిల్ 2 నుండి 12 వరకు జరిగిన ఆసియా బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించినందుకు ఆమెను ప్రశంసించారు. అంతర్జాతీయ స్థాయిలో అద్భుత ప్రతిభ కనబరిచి రాష్ట్ర పోలీస్ శాఖ గౌరవాన్ని పెంచినందుకు డీజీపీ ఆమెను కొనియాడారు.
భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ, దేశవ్యాప్తంగా యువ క్రీడాకారులకు ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు.













.jpg&w=3840&q=75)








కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!