Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

అక్షయ్‌ కుమార్ కుమార్తెపై వేధింపుల కేసు

06:44 AM, 25 ఏప్రిల్, 2026
అక్షయ్‌ కుమార్ కుమార్తెపై వేధింపుల కేసు

బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కుమార్తెకు సంబంధించిన సైబర్ వేధింపుల కేసులో మహారాష్ట్ర సైబర్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ యశస్వి వెల్లడించారు. తన కుమార్తెకు ఎదురైన వేధింపుల గురించి అక్షయ్ కుమార్ స్వయంగా అధికారులను సంప్రదించగా, ఆమె ధైర్యంగా కుటుంబ సభ్యులకు విషయం చెప్పడం వల్లే నిందితుడిని గుర్తించి పట్టుకోవడం సాధ్యమైందని అధికారులు తెలిపారు.

ముంబయిలో నిర్వహించిన ‘సైబర్ అవేర్‌నెస్ మంత్ 2025’ కార్యక్రమంలో మాట్లాడిన అక్షయ్ కుమార్, తన కుమార్తె ఆన్‌లైన్ గేమ్ ఆడుతున్న సమయంలో అపరిచితుడి నుంచి అసభ్యకర సందేశాలు వచ్చినట్లు తెలిపారు. న్యూడ్ ఫొటోలు పంపాలని కోరిన ఘటనను బయటపెట్టారు. ఈ సందర్భంగా విద్యార్థుల్లో సైబర్ అవగాహన పెంచేందుకు పాఠశాలల్లో వారానికి ఒకసారి సైబర్ ఎడ్యుకేషన్‌ను ప్రవేశపెట్టాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
2027: VFX సినిమాలతో రచ్చ రచ్చే!

2027: VFX సినిమాలతో రచ్చ రచ్చే!

“అంత నెగెటివ్ అవుతుందని ఊహించలేదు...” రాశి షాకింగ్ కామెంట్స్

“అంత నెగెటివ్ అవుతుందని ఊహించలేదు...” రాశి షాకింగ్ కామెంట్స్

మరో నటితో విజయ్ వర్మ…నెట్టింట చర్చ

మరో నటితో విజయ్ వర్మ…నెట్టింట చర్చ

జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

మేడిగడ్డ బ్యారేజ్‌ను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి

మేడిగడ్డ బ్యారేజ్‌ను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ జాగృతిలో చేరిన బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు!

తెలంగాణ జాగృతిలో చేరిన బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు!

ఓలా సంస్థకు జరిమానా

ఓలా సంస్థకు జరిమానా

ఏఐ విస్తరణతో అణుశక్తిపై మళ్లీ దృష్టి

ఏఐ విస్తరణతో అణుశక్తిపై మళ్లీ దృష్టి

దేవర 2 ఇక లేనట్టేనా?

దేవర 2 ఇక లేనట్టేనా?

కీరదోసను పండ్లతో కలపకండి - డాక్టర్ల హెచ్చరిక

కీరదోసను పండ్లతో కలపకండి - డాక్టర్ల హెచ్చరిక

ట్యాగ్లు
అక్షయ్ కుమార్సైబర్ వేధింపులుమహారాష్ట్ర పోలీసులుసైబర్ క్రైమ్ఆన్‌లైన్ భద్రతసైబర్ అవగాహనబాలీవుడ్ వార్తలుడిజిటల్ సేఫ్టీభారత వార్తలువిద్యార్థుల భద్రత
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
'కన్న' మూవీ టీజర్ గ్రాండ్ లాంచ్
సినిమాలు

'కన్న' మూవీ టీజర్ గ్రాండ్ లాంచ్

జక్కన్న అంతర్జాతీయ టచ్!
సినిమాలు

జక్కన్న అంతర్జాతీయ టచ్!

రితేష్ రానా కొత్త ప్రయోగం.. హారర్ జానర్‌లోకి ఎంట్రీ?
గాసిప్స్

రితేష్ రానా కొత్త ప్రయోగం.. హారర్ జానర్‌లోకి ఎంట్రీ?

యాక్షన్ మోడ్‌లో దీపికా.. 'కింగ్'లో హై వోల్టేజ్ ఫైట్లు?
గాసిప్స్

యాక్షన్ మోడ్‌లో దీపికా.. 'కింగ్'లో హై వోల్టేజ్ ఫైట్లు?

గవర్నర్ కు సీఎం చంద్రబాబు పరామర్శ
రాజకీయాలు

గవర్నర్ కు సీఎం చంద్రబాబు పరామర్శ

వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్న శ్రీవిష్ణు.. వేగానికి క్వాలిటీ జోడిస్తాడా?
గాసిప్స్

వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్న శ్రీవిష్ణు.. వేగానికి క్వాలిటీ జోడిస్తాడా?

ఈద్ బరిలో సల్మాన్ ఖాన్.. భారీ ప్లాన్‌ చేస్తున్న ఎస్‌వీసీ 63!
సినిమాలు

ఈద్ బరిలో సల్మాన్ ఖాన్.. భారీ ప్లాన్‌ చేస్తున్న ఎస్‌వీసీ 63!

మైఖేల్ పార్ట్ 2పై పెరుగుతున్న ఆసక్తి.. బయోపిక్‌కు మరో సంచలన అధ్యాయం?
గాసిప్స్

మైఖేల్ పార్ట్ 2పై పెరుగుతున్న ఆసక్తి.. బయోపిక్‌కు మరో సంచలన అధ్యాయం?

లెనిన్‌కు మళ్లీ షాక్.. రీషూట్‌లతో విడుదలపై సందేహాలు?
సినిమాలు

లెనిన్‌కు మళ్లీ షాక్.. రీషూట్‌లతో విడుదలపై సందేహాలు?

కేడీ ది డెవిల్ ట్రైలర్ మిస్టరీ?
సినిమాలు

కేడీ ది డెవిల్ ట్రైలర్ మిస్టరీ?

భారీ సినిమాల కోసం ఆఫర్లు వదులుకున్న హీరోయిన్లు.. రిస్క్ వర్కౌట్ అవుతుందా?
సినిమాలు

భారీ సినిమాల కోసం ఆఫర్లు వదులుకున్న హీరోయిన్లు.. రిస్క్ వర్కౌట్ అవుతుందా?

ఏఐ రేస్‌లో గూగుల్ భారీ అడుగు
టెక్నాలజీ

ఏఐ రేస్‌లో గూగుల్ భారీ అడుగు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!