Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

అలియా భట్‌పై సోషల్ మీడియాలో విమర్శలు

08:13 AM, 22 ఏప్రిల్, 2026
అలియా భట్‌పై సోషల్ మీడియాలో విమర్శలు

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ పేరు మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అయితే ఈసారి కారణం కొత్త సినిమా కాదు… వివాదంతో. పాకిస్తాన్‌కు చెందిన ఓ ఫ్యాషన్ బ్రాండ్‌కు ఆమె బ్రాండ్ అంబాసిడర్ అయ్యిందంటూ వచ్చిన వార్తలు నెట్టింట పెద్ద చర్చకు దారితీశాయి. పాకిస్తాన్‌కు చెందిన “వజేషా అఫీషియల్” అనే క్లాతింగ్ బ్రాండ్ తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అలియా భట్ ఫోటోలను షేర్ చేయడం ఈ వివాదానికి కారణమైంది. ఈ ఫోటోలలో అలియా వివిధ రంగుల ఎత్నిక్ వేర్‌లో లావెండర్, బ్లాక్, బర్గుండీ, ఎమరాల్డ్ టీల్ లో మెరిసిపోతున్నట్లు కనిపించింది.

దీనికి తోడు “మా ప్యూర్ శీషా సిల్క్ కలెక్షన్ అలియా భట్‌కు కూడా ఇష్టం” అంటూ క్యాప్షన్ ఇవ్వడంతో నెటిజన్లు షాక్‌కు గురయ్యారు. నిజంగానే అలియా ఆ బ్రాండ్‌కు అంబాసిడర్ అయ్యిందా? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌య్యాయి. ఈ పోస్టులు వైరల్ అవ్వడంతో, అలియా భట్‌పై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. పాకిస్తానీ బ్రాండ్‌ను ప్రమోట్ చేయడం ఏంటి? అనే ప్రశ్నలతో కొందరు ఆమెను టార్గెట్ చేశారు. ముఖ్యంగా రాజకీయ, సామాజిక కోణాల్లో ఈ విషయం పెద్ద చర్చకు దారితీసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భార్యాభర్తల గొడవలు రక్తపాతం… మధ్యవర్తిపై దాడి!

భార్యాభర్తల గొడవలు రక్తపాతం… మధ్యవర్తిపై దాడి!

మనీలాండరింగ్ కేసులో ట్విస్ట్ – అప్రూవర్‌గా మారనున్న జాక్వెలిన్!

మనీలాండరింగ్ కేసులో ట్విస్ట్ – అప్రూవర్‌గా మారనున్న జాక్వెలిన్!

112 కోట్ల డిమాండ్‌తో 'ఎల్‌ఐసీ' టైటిల్ మార్చేసిన విఘ్నేశ్ శివన్!

112 కోట్ల డిమాండ్‌తో 'ఎల్‌ఐసీ' టైటిల్ మార్చేసిన విఘ్నేశ్ శివన్!

తిరుమలలో అక్షయ తృతీయ సందడి..

తిరుమలలో అక్షయ తృతీయ సందడి..

కేంద్రంపై  టీఎంసీ ఎంపీ ఫైర్

కేంద్రంపై టీఎంసీ ఎంపీ ఫైర్

ముగిసిన వీర్ పోరాటం

ముగిసిన వీర్ పోరాటం

మళ్లీ ఆసుపత్రిలో భారతీరాజా.. రాధిక శరత్ కుమార్ పరామర్శ!

మళ్లీ ఆసుపత్రిలో భారతీరాజా.. రాధిక శరత్ కుమార్ పరామర్శ!

పల్లె నేపథ్యంలో రూపొందిన ‘తిమ్మరాజుపల్లి టీవీ’ విడుదలకు సిద్ధం

పల్లె నేపథ్యంలో రూపొందిన ‘తిమ్మరాజుపల్లి టీవీ’ విడుదలకు సిద్ధం

యాపిల్‌లో భారీ మార్పులు.. కొత్త సీఈవో నియామకం!

యాపిల్‌లో భారీ మార్పులు.. కొత్త సీఈవో నియామకం!

కల్కి 2 ఇంటర్వెల్ కోసం భారీ సెట్.. ప్రభాస్‌తో అమితాబ్, కమల్ హాసన్ కీలక సీన్స్?

కల్కి 2 ఇంటర్వెల్ కోసం భారీ సెట్.. ప్రభాస్‌తో అమితాబ్, కమల్ హాసన్ కీలక సీన్స్?

ట్యాగ్లు
బాలీవుడ్ఆలియా భట్వివాదంపాకిస్తాన్ఫ్యాషన్ బ్రాండ్
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏపీ లిక్కర్ స్కామ్ లో కీలక మలుపు
న్యూస్

ఏపీ లిక్కర్ స్కామ్ లో కీలక మలుపు

నాదెండ్ల భాస్కరరావు గారి ఆత్మకు శాంతి చేకూరాలి
రాజకీయాలు

నాదెండ్ల భాస్కరరావు గారి ఆత్మకు శాంతి చేకూరాలి

హర్మూజ్ జలసంధిలో కంటైనర్ నౌకపై ఇరాన్ దాడి
న్యూస్

హర్మూజ్ జలసంధిలో కంటైనర్ నౌకపై ఇరాన్ దాడి

ఓటీటీలో సిటాడెల్ 2 సీజన్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటిటి

ఓటీటీలో సిటాడెల్ 2 సీజన్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

నాదెండ్ల భాస్కరరావు మృతికి సీఎం సంతాపం
రాజకీయాలు

నాదెండ్ల భాస్కరరావు మృతికి సీఎం సంతాపం

జూనియర్ వరల్డ్ కప్‌లో భారత జట్టు మెరుపు ఆరంభం
క్రీడలు

జూనియర్ వరల్డ్ కప్‌లో భారత జట్టు మెరుపు ఆరంభం

హెచ్‌సీఎల్‌టెక్ క్యూ4 ఫలితాలు: ఏఐ సేవలతో లాభాల పెరుగుదల!
బిజినెస్

హెచ్‌సీఎల్‌టెక్ క్యూ4 ఫలితాలు: ఏఐ సేవలతో లాభాల పెరుగుదల!

లారెస్ అవార్డుల్లో సత్తా చాటిన టెన్నిస్ స్టార్లు!
న్యూస్

లారెస్ అవార్డుల్లో సత్తా చాటిన టెన్నిస్ స్టార్లు!

కీరదోసను పండ్లతో కలపకండి - డాక్టర్ల హెచ్చరిక
ఆరోగ్యం

కీరదోసను పండ్లతో కలపకండి - డాక్టర్ల హెచ్చరిక

అస్సి సమీక్ష: 18 ఏళ్లు దాటిన ప్రతిఒక్కరూ చూడాల్సిన మూవీ ఇది!
ఓటిటి

అస్సి సమీక్ష: 18 ఏళ్లు దాటిన ప్రతిఒక్కరూ చూడాల్సిన మూవీ ఇది!

ఆర్టీసీ కార్మికుల సమ్మెపై రాజకీయ దుమారం
రాజకీయాలు

ఆర్టీసీ కార్మికుల సమ్మెపై రాజకీయ దుమారం

14 రోజులు అవకాడో తింటే అద్భుత ఫలితాలు - డాక్టర్ సౌరభ్ సేథి
ఆరోగ్యం

14 రోజులు అవకాడో తింటే అద్భుత ఫలితాలు - డాక్టర్ సౌరభ్ సేథి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!