
క్రీడలు

సమంత నటిస్తున్న ‘మా ఇంటి బంగారం’ సినిమా ప్రమోషన్లు ప్రారంభంలో మంచి హైప్‌తో మొదలయ్యాయి. ఫస్ట్ టీజర్‌కి మంచి రెస్పాన్స్ రావడంతో పాటు మొదటి పాట కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇటీవల జరిగిన ప్రమోషనల్ ఈవెంట్‌తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
అయితే గత కొన్ని రోజులుగా ప్రమోషన్లు తగ్గిపోవడం అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. వచ్చే నెల 15 న విడుదల కానున్న ఈ సినిమాకు నిరంతర ప్రమోషన్లు చాలా అవసరమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే నెల 15 న విడుదల కానుంది.













.png&w=3840&q=75)








కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!