
సినిమాలు

శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్‌కు బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో భద్రతా అధికారులు అప్రమత్తమయ్యారు. లగేజ్ బ్యాగ్‌లో బాంబు పెట్టినట్లు మెయిల్‌లో పేర్కొనడంతో వెంటనే విమానాశ్రయం మొత్తం తనిఖీలు ప్రారంభించారు.
భద్రతా సిబ్బంది, బాంబ్ స్క్వాడ్ కలిసి ప్రయాణికుల సామాను మరియు టెర్మినల్ ప్రాంతాల్లో సమగ్ర తనిఖీలు నిర్వహిస్తున్నారు. అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటూ పరిస్థితిని నియంత్రణలో ఉంచేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ బెదిరింపు మెయిల్ వెనుక ఉన్న వ్యక్తిని గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతోంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!