
సినిమాలు

అమెరికాలో జరిగిన కాల్పుల ఘటన పై భారత ప్రధానమంత్రి మోదీ తీవ్రంగా స్పందించారు. అమెరికా అధ్యక్ష భవనంలో నిర్వహించిన మీడియా విందు కార్యక్రమం సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ విషయంపై ఆయన సామాజిక మాధ్యమం ద్వారా తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ఈ ఘటనలో అమెరికా అధ్యక్షుడు, ప్రథమ మహిళ, ఉపాధ్యక్షుడు ఎలాంటి ప్రమాదానికి గురికాలేదని తెలిసినందుకు తాను ఉపశమనాన్ని పొందినట్టు తెలిపారు. వారు సురక్షితంగా ఉన్నారని తెలిసి సంతోషంగా ఉందన్నారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో హింసకు స్థానం లేదని మోదీ స్పష్టం చేశారు. ఇటువంటి ఘటనలను ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సంబంధిత నాయకులు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు.









.jpeg&w=3840&q=75)












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!