
న్యూస్

గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమితులైన అజారుద్దీన్, కోదండరాం ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు ఇటీవల ప్రభుత్వం వారి నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే.
ఇవాళ ఉదయం 11 గంటలకు శాసనమండలి ఛైర్మన్ కార్యాలయంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, పార్టీ నాయకులు హాజరయ్యే అవకాశం ఉంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!