Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

నేడు శ్రీకాకుళం జిల్లాలో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ పర్యటన

02:33 AM, 27 ఏప్రిల్, 2026
నేడు శ్రీకాకుళం జిల్లాలో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ పర్యటన

ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ నేడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా శ్రీకూర్మంలోని ప్రసిద్ధ కూర్మనాథ క్షేత్రాన్ని ఆయన సందర్శించనున్నారు. అనంతరం అరసవల్లిలోని సూర్యనారాయణ స్వామి దేవాలయాన్ని దర్శించుకోనున్నారు.

తరువాత మధ్యాహ్నం తన పర్యటనను ముగించుకుని విశాఖపట్నానికి బయల్దేరనున్నారు. ఉపరాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో అధికారులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కవిత కొత్త పార్టీపై బీజేపీ ఎంపీ తీవ్ర విమర్శలు

కవిత కొత్త పార్టీపై బీజేపీ ఎంపీ తీవ్ర విమర్శలు

మత వివక్ష ఆరోపణలపై ఇండిగో స్పందన

మత వివక్ష ఆరోపణలపై ఇండిగో స్పందన

తెలంగాణ ప్రభుత్వానికి ఆర్టీసీ కార్మిక సంఘాల హెచ్చరిక

తెలంగాణ ప్రభుత్వానికి ఆర్టీసీ కార్మిక సంఘాల హెచ్చరిక

ముంబైలో ఖరీదైన అపార్ట్‌మెంట్‌ను అద్దెకు తీసుకున్న అల్లు అర్జున్

ముంబైలో ఖరీదైన అపార్ట్‌మెంట్‌ను అద్దెకు తీసుకున్న అల్లు అర్జున్

ఏపీలో ఇంధన కొరతపై సీఎం చంద్రబాబు సమీక్ష

ఏపీలో ఇంధన కొరతపై సీఎం చంద్రబాబు సమీక్ష

ఐపీఎల్ 2026: ఎంగిడికి తీవ్ర గాయం

ఐపీఎల్ 2026: ఎంగిడికి తీవ్ర గాయం

పవర్‌ఫుల్ పోజ్‌లతో విష్ణు ఫోటోషూట్ హైలైట్

పవర్‌ఫుల్ పోజ్‌లతో విష్ణు ఫోటోషూట్ హైలైట్

రాఘవ్ చడ్ఢా సహా ఏడుగురు ఎంపీల రాజీనామా..

రాఘవ్ చడ్ఢా సహా ఏడుగురు ఎంపీల రాజీనామా..

జనగణనలో వివరాలు నమోదు చేసుకున్న సీఎం

జనగణనలో వివరాలు నమోదు చేసుకున్న సీఎం

ధోనీకి మరోసారి గాయం.. చెన్నై అభిమానులకు చేదు వార్త

ధోనీకి మరోసారి గాయం.. చెన్నై అభిమానులకు చేదు వార్త

ట్యాగ్లు
ఉపరాష్ట్రపతిసీపీ రాధాకృష్ణన్శ్రీకాకుళంశ్రీకూర్మంకూర్మనాథ క్షేత్రంఅరసవల్లిసూర్యనారాయణ స్వామిదేవాలయ దర్శనం
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు టెర్మినల్‌కు బాంబు బెదిరింపు
న్యూస్

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు టెర్మినల్‌కు బాంబు బెదిరింపు

కాల్పులు జరిగినప్పుడు ఆందోళన చెందలేదు : ట్రంప్‌
న్యూస్

కాల్పులు జరిగినప్పుడు ఆందోళన చెందలేదు : ట్రంప్‌

ప్రతి కుటుంబం ఖచ్చితంగా వివరాలు నమోదు చేసుకోవాలి - డిప్యూటీ సీఎం
న్యూస్

ప్రతి కుటుంబం ఖచ్చితంగా వివరాలు నమోదు చేసుకోవాలి - డిప్యూటీ సీఎం

రేవంత్ పోవాలి… కేసీఆర్ రావాలి
రాజకీయాలు

రేవంత్ పోవాలి… కేసీఆర్ రావాలి

లండన్ మారథాన్‌లో స్వే చారిత్రక విజయం
న్యూస్

లండన్ మారథాన్‌లో స్వే చారిత్రక విజయం

అబ్బాస్ అరాగ్చీ రష్యా పర్యటన.. పుతిన్‌తో కీలక భేటీ
న్యూస్

అబ్బాస్ అరాగ్చీ రష్యా పర్యటన.. పుతిన్‌తో కీలక భేటీ

ధోనీకి మరోసారి గాయం.. చెన్నై అభిమానులకు చేదు వార్త
క్రీడలు

ధోనీకి మరోసారి గాయం.. చెన్నై అభిమానులకు చేదు వార్త

ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఉచిత మరాఠీ క్లాసులు
న్యూస్

ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఉచిత మరాఠీ క్లాసులు

మెదక్‌లో ప్రైవేట్ బస్సు దగ్ధం.. తప్పిన భారీ ప్రమాదం
న్యూస్

మెదక్‌లో ప్రైవేట్ బస్సు దగ్ధం.. తప్పిన భారీ ప్రమాదం

ఐపీఎల్‌లో కలకలం..రఘువంశీ ఔట్‌పై వివాదం
క్రీడలు

ఐపీఎల్‌లో కలకలం..రఘువంశీ ఔట్‌పై వివాదం

ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేయనున్న అజారుద్దీన్, కోదండరాం
న్యూస్

ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేయనున్న అజారుద్దీన్, కోదండరాం

నేడు శ్రీకాకుళం జిల్లాలో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ పర్యటన
న్యూస్

నేడు శ్రీకాకుళం జిల్లాలో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ పర్యటన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!