
సినిమాలు

చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ చేదు వార్త తెలిపారు. ఇప్పటికే కాలి కండరాల గాయంతో జట్టుకు దూరమైన ఎంఎస్ ధోనీకి ప్రాక్టీస్ సెషన్లో మళ్లీ అదే గాయం తిరగబెట్టిందని ఆయన వెల్లడించారు.
ధోనీ తిరిగి జట్టులోకి రావడానికి తీవ్రంగా శ్రమిస్తున్నప్పటికీ, వార్మప్ గేమ్ సమయంలో కండరం మళ్లీ పట్టేసిందని ఫ్లెమింగ్ తెలిపారు. కోలుకోవడానికి ఊహించిన దానికంటే ఎక్కువ సమయం పడుతుందని, మళ్లీ గాయం అయితే టోర్నీ మొత్తానికి దూరమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. గుజరాత్‌తో మ్యాచ్ అనంతరం ఆయన ఈ విషయాన్ని తెలిపారు. ధోనీ ఇప్పటికే ఈ సీజన్లో 8 మ్యాచ్‌లకు దూరమయ్యాడు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!