Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

యూకేలో శాశ్వత నివాసానికి కఠిన నిబంధనలు..

07:03 AM, 13 ఏప్రిల్, 2026
యూకేలో శాశ్వత నివాసానికి కఠిన నిబంధనలు..

యూకే లో శాశ్వత నివాసం (ILR) కోరుకునే వలసదారులకు నిబంధనలు మరింత కఠినతరం కానున్నాయి. ఈ విషయాన్ని హోంశాఖ మంత్రి షబానా మహమూద్ ప్రతిపాదించారు. కొత్త మార్పుల ప్రకారం, కొన్ని వర్గాలకు ఇప్పటి వరకు ఉన్న 5 ఏళ్ల గడువును 10 ఏళ్లకు పెంచుతుండగా, మరికొన్ని కేటగిరీలకు ఈ గడువును 20 ఏళ్ల వరకు పెంచే అవకాశం ఉంది. ఇదే కాకుండా అర్హత నిబంధనలను కూడా కఠినతరం చేయనున్నారు.

దరఖాస్తుదారులకు ఎలాంటి నేర చరిత్ర ఉండకూడదు. అలాగే గత మూడు సంవత్సరాలుగా సంవత్సరానికి కనీసం £12,570 కంటే ఎక్కువ ఆదాయం ఉండాలి. ఈ మార్పులు వలస విధానాన్ని మరింత కట్టుదిట్టం చేయడమే కాకుండా, దేశ ఆర్థిక వ్యవస్థకు దీర్ఘకాలికంగా సహకరించే వారికి ప్రాధాన్యం ఇవ్వడానికే తీసుకొస్తున్నట్లు సమాచారం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పొల్యూషన్ నివారణకు ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం

పొల్యూషన్ నివారణకు ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం

అవేష్ ఖాన్ పై సన్‌రైజర్స్ ఫైర్ – బీసీసీఐకి ఫిర్యాదు?

అవేష్ ఖాన్ పై సన్‌రైజర్స్ ఫైర్ – బీసీసీఐకి ఫిర్యాదు?

చాట్ జీపీటీలా ఉన్న ఇరాన్ ప్రతిపాదనలు: జేడీ వాన్స్

చాట్ జీపీటీలా ఉన్న ఇరాన్ ప్రతిపాదనలు: జేడీ వాన్స్

తెలుగు షూటర్ ముకేష్‌కు గోల్డ్ మెడల్

తెలుగు షూటర్ ముకేష్‌కు గోల్డ్ మెడల్

నేడు గాయని ఆశాభోస్లే అంత్యక్రియలు

నేడు గాయని ఆశాభోస్లే అంత్యక్రియలు

అమెరికా రక్షణ వ్యవస్థలో భారీ కుంభకోణం

అమెరికా రక్షణ వ్యవస్థలో భారీ కుంభకోణం

విడుదలకి సిద్ధమవుతున్న విశ్వంభర?

విడుదలకి సిద్ధమవుతున్న విశ్వంభర?

నిప్పుల కొలిమిగా తెలుగు రాష్ట్రాలు

నిప్పుల కొలిమిగా తెలుగు రాష్ట్రాలు

‘చిరయ్యా’ సమీక్ష: సాదా కథలో దాగిన బలమైన సందేశం

‘చిరయ్యా’ సమీక్ష: సాదా కథలో దాగిన బలమైన సందేశం

కాళేశ్వరం, దేవాదుల ప్రాజెక్టుల నిర్వహణలో ప్రభుత్వ తీరుపై హరీశ్ రావు ఫైర్

కాళేశ్వరం, దేవాదుల ప్రాజెక్టుల నిర్వహణలో ప్రభుత్వ తీరుపై హరీశ్ రావు ఫైర్

ట్యాగ్లు
యూకే ఇమ్మిగ్రేషన్శాశ్వత నివాసం యూకేILR నిబంధనలుషబానా మహమూద్యూకే హోంశాఖవలస విధానంయూకే వీసాఇమ్మిగ్రేషన్ వార్తలుయూకే చట్టాలుగ్లోబల్ వలస
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఫోన్ నంబర్ లేకుండా చాట్...ఎలాన్ మస్క్ కొత్త యాప్
టెక్నాలజీ

ఫోన్ నంబర్ లేకుండా చాట్...ఎలాన్ మస్క్ కొత్త యాప్

టెట్ పరీక్ష తేదీలు ప్రకటించిన విద్యాశాఖ
న్యూస్

టెట్ పరీక్ష తేదీలు ప్రకటించిన విద్యాశాఖ

రోహిత్ శర్మ గాయంతో ముంబై ఇండియన్స్‌కు ఆందోళన..
క్రీడలు

రోహిత్ శర్మ గాయంతో ముంబై ఇండియన్స్‌కు ఆందోళన..

స్వర్ణం తృటిలో కోల్పోయిన ఆయుష్ శెట్టి
క్రీడలు

స్వర్ణం తృటిలో కోల్పోయిన ఆయుష్ శెట్టి

హీరోయిన్ త్రిష ఇంటికి బాంబు బెదిరింపులు
సినిమాలు

హీరోయిన్ త్రిష ఇంటికి బాంబు బెదిరింపులు

మహిళా రిజర్వేషన్ బిల్లు చారిత్రాత్మక నిర్ణయం- ప్రధాని మోదీ
రాజకీయాలు

మహిళా రిజర్వేషన్ బిల్లు చారిత్రాత్మక నిర్ణయం- ప్రధాని మోదీ

డగౌట్ ఫోన్ వివాదం తర్వాత బీసీసీఐ కఠిన చర్యలు – అసలు ఏమైంది?
క్రీడలు

డగౌట్ ఫోన్ వివాదం తర్వాత బీసీసీఐ కఠిన చర్యలు – అసలు ఏమైంది?

మహిళా బిల్లుకు మద్దతు ఇవ్వాలి: సీఎం రేవంత్ రెడ్డి
న్యూస్

మహిళా బిల్లుకు మద్దతు ఇవ్వాలి: సీఎం రేవంత్ రెడ్డి

పోలింగ్‌ కేంద్రాల్లో బయోమెట్రిక్‌ పెట్టండి.. సుప్రీంలో పిల్!
న్యూస్

పోలింగ్‌ కేంద్రాల్లో బయోమెట్రిక్‌ పెట్టండి.. సుప్రీంలో పిల్!

కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్ నోటీసు!
న్యూస్

కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్ నోటీసు!

‘పెద్ది’ విడుదల వాయిదా పడనుందా?
గాసిప్స్

‘పెద్ది’ విడుదల వాయిదా పడనుందా?

రాజమహేంద్రవరం లో గోదావరి పుష్కరాల ఏర్పాట్లు జోరుగా!
న్యూస్

రాజమహేంద్రవరం లో గోదావరి పుష్కరాల ఏర్పాట్లు జోరుగా!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!