Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

డగౌట్ ఫోన్ వివాదం తర్వాత బీసీసీఐ కఠిన చర్యలు – అసలు ఏమైంది?

08:43 AM, 13 ఏప్రిల్, 2026
డగౌట్ ఫోన్ వివాదం తర్వాత బీసీసీఐ కఠిన చర్యలు – అసలు ఏమైంది?

రాజస్థాన్ రాయల్స్ జట్టు మేనేజర్ రోమి భిందర్ పై వివాదం నెలకొంది. ఇటీవల జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన పోరులో అతను డగౌట్‌లో మొబైల్ ఫోన్ ఉపయోగించిన దృశ్యాలు బయటకు వచ్చాయి. అతడి పక్కనే కూర్చున్న యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ కూడా ఫోన్ వైపు చూసినట్లు కనిపించడం వైరల్ అయింది.

మ్యాచ్ జరుగుతున్న సమయంలో డగౌట్‌లో మొబైల్ వాడటం నిబంధనలకు విరుద్ధం. ఇది అవినీతి నిరోధక మరియు భద్రతా నియమాలను ఉల్లంఘించినట్లే భావిస్తారు. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి చర్యలకు దిగింది. యాంటీ కరప్షన్ విభాగం రోమి భిందర్‌కు నోటీసులు జారీ చేసి, 48 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ విషయాన్ని ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ ధృవీకరించారు.

ఇక రోమి భిందర్‌కు దగ్గర వర్గాల సమాచారం ప్రకారం, అతనికి ఆరోగ్య సమస్యలు ఉన్నాయని చెబుతున్నారు. అతనికి శ్వాస సమస్య ఉండడంతో పాటు ఇటీవల బరువు కూడా తగ్గిందని తెలిపారు. వైద్యుల సూచనల ప్రకారం మెట్లు ఎక్కడం తగ్గించాలని చెప్పడంతో, అతను అక్కడే కూర్చుని ఫోన్ చూసినట్లు సమాచారం. అతను కాల్స్ మాట్లాడలేదు, కేవలం ఫోన్ చూసినంత మాత్రమే అని అంటున్నారు. ఈ విషయాలను విచారణలో పరిగణలోకి తీసుకుంటారని భావిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వెంకటేష్ సినిమాలో ధురంధర్ విలన్.. త్రివిక్రమ్ మాస్టర్ ప్లాన్ ఇదేనా?

వెంకటేష్ సినిమాలో ధురంధర్ విలన్.. త్రివిక్రమ్ మాస్టర్ ప్లాన్ ఇదేనా?

ఏపీ రాష్ట్రానికి అదనంగా హెచ్‌పీవీ టీకా డోసులు – మంత్రి సత్య కుమార్

ఏపీ రాష్ట్రానికి అదనంగా హెచ్‌పీవీ టీకా డోసులు – మంత్రి సత్య కుమార్

అమర్‌నాథ్ యాత్ర తేదీలు ఖరారు..

అమర్‌నాథ్ యాత్ర తేదీలు ఖరారు..

అతిథి రీరిలీజ్‌కు మణిశర్మ 2.O ?

అతిథి రీరిలీజ్‌కు మణిశర్మ 2.O ?

భారత పవన విద్యుత్‌లో చరిత్రాత్మక వృద్ధి: కొత్త రికార్డు నమోదు

భారత పవన విద్యుత్‌లో చరిత్రాత్మక వృద్ధి: కొత్త రికార్డు నమోదు

ఏఐ మోడళ్ల కాపీలపై ఆందోళన…

ఏఐ మోడళ్ల కాపీలపై ఆందోళన…

కొత్త ప్రేమ కథకు ధనుష్ సిద్ధం

కొత్త ప్రేమ కథకు ధనుష్ సిద్ధం

నీటిని పొదుపుగా వాడుకోవాలి: ట్యాంకర్ బుకింగ్, డెలివరీపై ఎండీ అశోక్ రెడ్డి సమీక్ష

నీటిని పొదుపుగా వాడుకోవాలి: ట్యాంకర్ బుకింగ్, డెలివరీపై ఎండీ అశోక్ రెడ్డి సమీక్ష

నీటి రక్షణతో సర్వతోముఖాభివృద్ధి : సీఎం చంద్రబాబు

నీటి రక్షణతో సర్వతోముఖాభివృద్ధి : సీఎం చంద్రబాబు

రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి తెలుగు థ్రిల్లర్ “ది డీల్”!

రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి తెలుగు థ్రిల్లర్ “ది డీల్”!

ట్యాగ్లు
బీసీసీఐఐపీఎల్ వార్తలురాజస్థాన్ రాయల్స్రోమి భిందర్వైభవ్ సూర్యవంశీక్రికెట్ వివాదండగౌట్ నిబంధనలుఐపీఎల్ అప్డేట్అరుణ్ ధుమాల్క్రికెట్ వార్తలు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హర్మూజ్‌ జలసంధి ఉద్రిక్తతలతో నిలిచిపోయిన భారత నౌకలు!
న్యూస్

హర్మూజ్‌ జలసంధి ఉద్రిక్తతలతో నిలిచిపోయిన భారత నౌకలు!

ఓటీటీలోకి వస్తున్న 'పోచమ్మ' సిరీస్‌!
ఓటిటి

ఓటీటీలోకి వస్తున్న 'పోచమ్మ' సిరీస్‌!

మెగా బ్రదర్ నాగబాబు చేతుల మీదుగా "చిరంజీవి" సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
సినిమాలు

మెగా బ్రదర్ నాగబాబు చేతుల మీదుగా "చిరంజీవి" సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

సీఎం చంద్రబాబుతో కేంద్ర ఉక్కు శాఖ అధికారుల భేటీ
న్యూస్

సీఎం చంద్రబాబుతో కేంద్ర ఉక్కు శాఖ అధికారుల భేటీ

ఎన్‌బీకే111: తమన్ బీట్‌లతో బాలయ్యకు బ్లాస్ట్ రెడీ!
సినిమాలు

ఎన్‌బీకే111: తమన్ బీట్‌లతో బాలయ్యకు బ్లాస్ట్ రెడీ!

పార్టీ ఎంపీలకు విప్ జారీ చేసిన కాంగ్రెస్‌..
రాజకీయాలు

పార్టీ ఎంపీలకు విప్ జారీ చేసిన కాంగ్రెస్‌..

డిప్యూటీ చైర్మన్ ఎన్నికపై కీలక ప్రకటన
రాజకీయాలు

డిప్యూటీ చైర్మన్ ఎన్నికపై కీలక ప్రకటన

కొత్త ప్రేమకథతో వస్తున్న విశ్వక్ సేన్
సినిమాలు

కొత్త ప్రేమకథతో వస్తున్న విశ్వక్ సేన్

రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ముకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన మంత్రి నారా లోకేష్, ఎన్డీఏ ఎంపీలు
రాజకీయాలు

రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ముకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన మంత్రి నారా లోకేష్, ఎన్డీఏ ఎంపీలు

ఫోన్ నంబర్ లేకుండా చాట్...ఎలాన్ మస్క్ కొత్త యాప్
టెక్నాలజీ

ఫోన్ నంబర్ లేకుండా చాట్...ఎలాన్ మస్క్ కొత్త యాప్

టెట్ పరీక్ష తేదీలు ప్రకటించిన విద్యాశాఖ
న్యూస్

టెట్ పరీక్ష తేదీలు ప్రకటించిన విద్యాశాఖ

రోహిత్ శర్మ గాయంతో ముంబై ఇండియన్స్‌కు ఆందోళన..
క్రీడలు

రోహిత్ శర్మ గాయంతో ముంబై ఇండియన్స్‌కు ఆందోళన..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!