Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత షట్లర్ కు రజతం

09:03 AM, 13 ఏప్రిల్, 2026
ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత షట్లర్ కు రజతం

ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో భారత యువ షట్లర్ ఆయుష్ శెట్టి స్వర్ణం గెలిచే అవకాశాన్ని త్రుటిలో కోల్పోయి రజతంతో సరిపెట్టుకున్నాడు. పెద్దగా అంచనాల్లేకుండా టోర్నీలో అడుగుపెట్టిన ఆయన అద్భుత విజయాలతో ఫైనల్‌కు చేరి అందరినీ ఆకట్టుకున్నాడు.

ఫైనల్‌లో చైనా ఆటగాడు షీ యుకీ చేతిలో ఆయుష్ 8-21, 10-21 తేడాతో వరుస గేముల్లో ఓడిపోయాడు. 42 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ నంబర్ 2 షట్లర్ పూర్తిగా ఆధిపత్యం చూపించాడు. అయినప్పటికీ టోర్నీ అంతటా ఆయుష్ ప్రదర్శన విశేషంగా నిలిచింది.

భారత పురుషుల సింగిల్స్‌లో ఆసియా స్థాయిలో స్వర్ణం కోసం ఉన్న 61 ఏళ్ల నిరీక్షణ ఇంకా కొనసాగుతోంది. 1965లో దినేశ్ ఖన్నా తర్వాత ఇప్పటివరకు భారత్‌కు ఈ టైటిల్ రాలేదు. అయితే ఆయుష్ శెట్టి ప్రదర్శన భవిష్యత్తుపై కొత్త ఆశలను రేకెత్తించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తన సినిమాను ధురంధర్‌తో పోల్చొద్దంటున్న డైరెక్టర్!

తన సినిమాను ధురంధర్‌తో పోల్చొద్దంటున్న డైరెక్టర్!

జీహెచ్‌ఎంసీలో తీవ్రమైన అవినీతికి ముఖ్యమంత్రి బాధ్యులు - కవిత

జీహెచ్‌ఎంసీలో తీవ్రమైన అవినీతికి ముఖ్యమంత్రి బాధ్యులు - కవిత

నయనతారపై సోషల్ మీడియాలో విమర్శలు

నయనతారపై సోషల్ మీడియాలో విమర్శలు

పత్తి రైతులకు కేంద్రం గుడ్ న్యూస్

పత్తి రైతులకు కేంద్రం గుడ్ న్యూస్

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు..

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు..

జాకీర్ ఖాన్ కు కౌంటర్ ఇచ్చిన బాలీవుడ్

జాకీర్ ఖాన్ కు కౌంటర్ ఇచ్చిన బాలీవుడ్

ఎన్టీఆర్ డ్రాగన్‌లో గోవిందా ఎంట్రీనా?

ఎన్టీఆర్ డ్రాగన్‌లో గోవిందా ఎంట్రీనా?

మండుతున్న ఎండలు.. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతల పెరుగుదలపై హెచ్చరిక

మండుతున్న ఎండలు.. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతల పెరుగుదలపై హెచ్చరిక

థ్రిల్లింగ్ విజయంలోనూ గిల్‌కు జరిమానా – స్లో ఓవర్ రేట్ కారణం

థ్రిల్లింగ్ విజయంలోనూ గిల్‌కు జరిమానా – స్లో ఓవర్ రేట్ కారణం

వైభవంగా "కాలగమనం" సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్...

వైభవంగా "కాలగమనం" సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్...

ట్యాగ్లు
ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ఆయుష్ శెట్టిభారత్ బ్యాడ్మింటన్రజత పతకంషీ యుకీచైనా బ్యాడ్మింటన్క్రీడా వార్తలుఆసియా క్రీడలుదినేశ్ ఖన్నాభారత క్రీడలు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హర్మూజ్‌ జలసంధి ఉద్రిక్తతలతో నిలిచిపోయిన భారత నౌకలు!
న్యూస్

హర్మూజ్‌ జలసంధి ఉద్రిక్తతలతో నిలిచిపోయిన భారత నౌకలు!

ఓటీటీలోకి వస్తున్న 'పోచమ్మ' సిరీస్‌!
ఓటిటి

ఓటీటీలోకి వస్తున్న 'పోచమ్మ' సిరీస్‌!

మెగా బ్రదర్ నాగబాబు చేతుల మీదుగా "చిరంజీవి" సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
సినిమాలు

మెగా బ్రదర్ నాగబాబు చేతుల మీదుగా "చిరంజీవి" సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

సీఎం చంద్రబాబుతో కేంద్ర ఉక్కు శాఖ అధికారుల భేటీ
న్యూస్

సీఎం చంద్రబాబుతో కేంద్ర ఉక్కు శాఖ అధికారుల భేటీ

ఎన్‌బీకే111: తమన్ బీట్‌లతో బాలయ్యకు బ్లాస్ట్ రెడీ!
సినిమాలు

ఎన్‌బీకే111: తమన్ బీట్‌లతో బాలయ్యకు బ్లాస్ట్ రెడీ!

పార్టీ ఎంపీలకు విప్ జారీ చేసిన కాంగ్రెస్‌..
రాజకీయాలు

పార్టీ ఎంపీలకు విప్ జారీ చేసిన కాంగ్రెస్‌..

డిప్యూటీ చైర్మన్ ఎన్నికపై కీలక ప్రకటన
రాజకీయాలు

డిప్యూటీ చైర్మన్ ఎన్నికపై కీలక ప్రకటన

కొత్త ప్రేమకథతో వస్తున్న విశ్వక్ సేన్
సినిమాలు

కొత్త ప్రేమకథతో వస్తున్న విశ్వక్ సేన్

రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ముకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన మంత్రి నారా లోకేష్, ఎన్డీఏ ఎంపీలు
రాజకీయాలు

రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ముకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన మంత్రి నారా లోకేష్, ఎన్డీఏ ఎంపీలు

ఫోన్ నంబర్ లేకుండా చాట్...ఎలాన్ మస్క్ కొత్త యాప్
టెక్నాలజీ

ఫోన్ నంబర్ లేకుండా చాట్...ఎలాన్ మస్క్ కొత్త యాప్

టెట్ పరీక్ష తేదీలు ప్రకటించిన విద్యాశాఖ
న్యూస్

టెట్ పరీక్ష తేదీలు ప్రకటించిన విద్యాశాఖ

రోహిత్ శర్మ గాయంతో ముంబై ఇండియన్స్‌కు ఆందోళన..
క్రీడలు

రోహిత్ శర్మ గాయంతో ముంబై ఇండియన్స్‌కు ఆందోళన..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!