Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

రాజమహేంద్రవరం లో గోదావరి పుష్కరాల ఏర్పాట్లు జోరుగా!

07:18 AM, 13 ఏప్రిల్, 2026
రాజమహేంద్రవరం లో గోదావరి పుష్కరాల ఏర్పాట్లు జోరుగా!

రాజమహేంద్రవరంలో జరిగే గోదావరి పుష్కరాలు 2027 కోసం విస్తృత ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. జూన్ 26 నుండి జూలై 7 వరకు జరగనున్న ఈ మహోత్సవాన్ని దృష్టిలో ఉంచుకుని పలు అభివృద్ధి పనులు చేపట్టారు. రూ.9.55 కోట్లతో 6 దేవాలయ సముదాయాల నిర్మాణానికి శంకుస్థాపన చేయగా, భక్తుల నివాస సౌకర్యాల కోసం రూ.23.65 కోట్లతో 18 కాటేజీలు నిర్మిస్తున్నారు. అలాగే గోదావరి పరివాహక ప్రాంతాల్లో రూ.23 కోట్లతో 18 అభివృద్ధి పనులు చేపట్టారు. వడపల్లి వద్ద రూ.12 కోట్లతో “శ్రీనివాస నిలయం” భవనానికి శంకుస్థాపన చేయడంతో పాటు, కోటిలింగాల పేటలో సత్రాలు, అన్నదానం హాళ్లు, యాత్రికుల సౌకర్యాల నిర్మాణం జరుగుతోంది. 

అంబేద్కర్ కోనసీమ జిల్లా  పర్యటనలో భాగంగా వడపల్లి, మండపల్లి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడ అన్నదానం హాళ్లు, తైలాభిషేక మండపాలు నిర్మిస్తున్నారు. “ధూప దీప నైవేద్యం” పథకం కింద 202 దేవాలయాలకు నెలకు రూ.10,000 ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు దగ్గుబాటి పురంధేశ్వరి, ఆదిరెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
షరతులు తీరితేనే చర్చలు.. ఇరాన్ కఠిన వైఖరి

షరతులు తీరితేనే చర్చలు.. ఇరాన్ కఠిన వైఖరి

భారీ బడ్జెట్ కారణంగా ఆ చిత్రం ఆలస్యం

భారీ బడ్జెట్ కారణంగా ఆ చిత్రం ఆలస్యం

గ్లోబల్‌ టెర్రరిజం ఇండెక్స్‌ 2026లో పాకిస్థాన్‌దే అగ్రస్థానం

గ్లోబల్‌ టెర్రరిజం ఇండెక్స్‌ 2026లో పాకిస్థాన్‌దే అగ్రస్థానం

భీకర కథతో ప్రేక్షకుల ముందుకు గాలి..

భీకర కథతో ప్రేక్షకుల ముందుకు గాలి..

ఉస్తాద్ భగత్ సింగ్ OTT రిలీజ్

ఉస్తాద్ భగత్ సింగ్ OTT రిలీజ్

గెలాక్సీ సిరీస్‌పై శాంసంగ్ షాక్.. పెరిగిన ధరలు

గెలాక్సీ సిరీస్‌పై శాంసంగ్ షాక్.. పెరిగిన ధరలు

సీజ్‌ఫైర్‌ ఉల్లంఘిస్తే యుద్ధం...అమెరికాకు, ఇరాన్‌ వార్నింగ్

సీజ్‌ఫైర్‌ ఉల్లంఘిస్తే యుద్ధం...అమెరికాకు, ఇరాన్‌ వార్నింగ్

నాసిక్ కేసుపై బండి సంజయ్ స్పందన.. తెలంగాణకు కీలక సూచనలు

నాసిక్ కేసుపై బండి సంజయ్ స్పందన.. తెలంగాణకు కీలక సూచనలు

చెన్నై లవ్ స్టోరీ  పాట సూపర్ హిట్.. 10 రోజుల్లో కోటి వ్యూస్

చెన్నై లవ్ స్టోరీ పాట సూపర్ హిట్.. 10 రోజుల్లో కోటి వ్యూస్

భారత భూభాగానికి చైనా కొత్త పేర్లు..అంగీకరించబోమన్న భారత్

భారత భూభాగానికి చైనా కొత్త పేర్లు..అంగీకరించబోమన్న భారత్

ట్యాగ్లు
గోదావరి పుష్కరాలు 2027రాజమహేంద్రవరంఆంధ్రప్రదేశ్దేవాలయ అభివృద్ధికోనసీమ జిల్లాయాత్రికులుశ్రీనివాస నిలయంఅన్నదానం హాళ్లుఆధ్యాత్మిక పర్యటననది ఉత్సవం
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఫోన్ నంబర్ లేకుండా చాట్...ఎలాన్ మస్క్ కొత్త యాప్
టెక్నాలజీ

ఫోన్ నంబర్ లేకుండా చాట్...ఎలాన్ మస్క్ కొత్త యాప్

టెట్ పరీక్ష తేదీలు ప్రకటించిన విద్యాశాఖ
న్యూస్

టెట్ పరీక్ష తేదీలు ప్రకటించిన విద్యాశాఖ

రోహిత్ శర్మ గాయంతో ముంబై ఇండియన్స్‌కు ఆందోళన..
క్రీడలు

రోహిత్ శర్మ గాయంతో ముంబై ఇండియన్స్‌కు ఆందోళన..

స్వర్ణం తృటిలో కోల్పోయిన ఆయుష్ శెట్టి
క్రీడలు

స్వర్ణం తృటిలో కోల్పోయిన ఆయుష్ శెట్టి

హీరోయిన్ త్రిష ఇంటికి బాంబు బెదిరింపులు
సినిమాలు

హీరోయిన్ త్రిష ఇంటికి బాంబు బెదిరింపులు

మహిళా రిజర్వేషన్ బిల్లు చారిత్రాత్మక నిర్ణయం- ప్రధాని మోదీ
రాజకీయాలు

మహిళా రిజర్వేషన్ బిల్లు చారిత్రాత్మక నిర్ణయం- ప్రధాని మోదీ

డగౌట్ ఫోన్ వివాదం తర్వాత బీసీసీఐ కఠిన చర్యలు – అసలు ఏమైంది?
క్రీడలు

డగౌట్ ఫోన్ వివాదం తర్వాత బీసీసీఐ కఠిన చర్యలు – అసలు ఏమైంది?

మహిళా బిల్లుకు మద్దతు ఇవ్వాలి: సీఎం రేవంత్ రెడ్డి
న్యూస్

మహిళా బిల్లుకు మద్దతు ఇవ్వాలి: సీఎం రేవంత్ రెడ్డి

పోలింగ్‌ కేంద్రాల్లో బయోమెట్రిక్‌ పెట్టండి.. సుప్రీంలో పిల్!
న్యూస్

పోలింగ్‌ కేంద్రాల్లో బయోమెట్రిక్‌ పెట్టండి.. సుప్రీంలో పిల్!

కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్ నోటీసు!
న్యూస్

కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్ నోటీసు!

‘పెద్ది’ విడుదల వాయిదా పడనుందా?
గాసిప్స్

‘పెద్ది’ విడుదల వాయిదా పడనుందా?

రాజమహేంద్రవరం లో గోదావరి పుష్కరాల ఏర్పాట్లు జోరుగా!
న్యూస్

రాజమహేంద్రవరం లో గోదావరి పుష్కరాల ఏర్పాట్లు జోరుగా!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!