
న్యూస్

అమెరికా రక్షణ వ్యవస్థలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. కాంట్రాక్టుల ముసుగులో సుమారు రూ.300 కోట్ల మేర స్కామ్ జరిగినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో షెల్ కంపెనీలకు నిధులు మళ్లించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు కోర్టులో నేరాన్ని అంగీకరించినట్లు సమాచారం.
మాజీ ఎయిర్ ఫోర్స్ మాస్టర్ సార్జెంట్ అలాన్ జేమ్స్ ఈ కుంభకోణంలో ప్రధాన పాత్రధారిగా గుర్తించబడ్డాడు. 2016 నుంచి 2025 మధ్య పసిఫిక్ ప్రాంతంలో ఐటీ కాంట్రాక్టుల ముసుగులో ఈ దోపిడీకి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసు ప్రస్తుతం దర్యాప్తు దశలో కొనసాగుతోంది.
















.jpeg&w=3840&q=75)





కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!