Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

అమరావతి వేదికగా సాకారమవుతున్న భారత క్వాంటం విప్లవం - సీఎం చంద్రబాబు

03:53 PM, 12 ఏప్రిల్, 2026
అమరావతి వేదికగా సాకారమవుతున్న భారత క్వాంటం విప్లవం - సీఎం చంద్రబాబు

ప్రపంచ క్వాంటం డే సందర్భంగా అమరావతి భారత టెక్నాలజీ చరిత్రలో కీలక ఘట్టానికి వేదిక కానుంది. ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ఈ నెల 14 న ఎస్ఆర్ఎం యూనివర్సిటీ మరియు మేధా టవర్స్‌లో రెండు క్వాంటం కంప్యూటర్ టెస్ట్ బెడ్స్‌ను ప్రారంభించనున్నారు. అమరావతి క్వాంటం వ్యాలీ భాగంగా ఏర్పాటు చేస్తున్న ఈ సదుపాయాలు దేశ టెక్ రంగంలో కొత్త అధ్యాయానికి నాంది పలుకనున్నాయి.

దేశంలోనే క్వాంటం టెస్ట్ రిఫరెన్స్ ఫెసిలిటీ కలిగిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించనుంది. 1ఎస్, 1 క్యూ పేర్లతో ఏర్పాటు చేస్తున్న ఈ ఫెసిలిటీలు క్వాంటం హార్డ్‌వేర్ పరీక్షలు, సర్టిఫికేషన్‌కు తోడ్పడనున్నాయి. మైనస్ 273 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో పనిచేసే ఈ మినీ క్వాంటం టెస్ట్ బెడ్స్ పరిశోధకులు, విద్యార్థులు, కంపెనీలకు ఎంతో ఉపయోగపడతాయి. ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన ఓపెన్ యాక్సెస్ ఫెసిలిటీ క్వాంటం రంగంలో అభివృద్ధికి దోహదం చేయనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మోక్షజ్ఞ ఎంట్రీకి బాలయ్య మాస్టర్ ప్లాన్ - భారీ లాంచింగ్‌కు సమయం దగ్గరలోనా?

మోక్షజ్ఞ ఎంట్రీకి బాలయ్య మాస్టర్ ప్లాన్ - భారీ లాంచింగ్‌కు సమయం దగ్గరలోనా?

చాట్ జీపీటీలా ఉన్న ఇరాన్ ప్రతిపాదనలు: జేడీ వాన్స్

చాట్ జీపీటీలా ఉన్న ఇరాన్ ప్రతిపాదనలు: జేడీ వాన్స్

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌

యువతకు ఆదర్శం…జగన్ మావిగన్

యువతకు ఆదర్శం…జగన్ మావిగన్

అమరావతిపై జగన్ వైఖరిని ప్రశ్నించినందుకు మీడియాపై దాడి - సీఎం చంద్రబాబు

అమరావతిపై జగన్ వైఖరిని ప్రశ్నించినందుకు మీడియాపై దాడి - సీఎం చంద్రబాబు

థ్రిల్లింగ్ విజయంలోనూ గిల్‌కు జరిమానా – స్లో ఓవర్ రేట్ కారణం

థ్రిల్లింగ్ విజయంలోనూ గిల్‌కు జరిమానా – స్లో ఓవర్ రేట్ కారణం

భారత ఆర్మీ చేతికి వందలాది సూసైడ్‌ డ్రోన్లు

భారత ఆర్మీ చేతికి వందలాది సూసైడ్‌ డ్రోన్లు

అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ పరిధిలోకి పిఠాపురం రైల్వే స్టేషన్

అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ పరిధిలోకి పిఠాపురం రైల్వే స్టేషన్

వేసవిలో చల్లదనం కోసం జొన్న గంజి ఉపయోగకరం అంటున్న డాక్టర్లు

వేసవిలో చల్లదనం కోసం జొన్న గంజి ఉపయోగకరం అంటున్న డాక్టర్లు

హైదరాబాద్ చేరుకున్న కేటీఆర్

హైదరాబాద్ చేరుకున్న కేటీఆర్

ట్యాగ్లు
అమరావతిచంద్రబాబు నాయుడుక్వాంటం కంప్యూటింగ్ఆంధ్రప్రదేశ్ఎస్ఆర్ఎం యూనివర్సిటీక్వాంటం వ్యాలీటెక్నాలజీపరిశోధనభవిష్యత్ సాంకేతికతభారత్
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జాతీయస్థాయిలో సమగ్ర కుల జన గణన జరగాలి - డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
న్యూస్

జాతీయస్థాయిలో సమగ్ర కుల జన గణన జరగాలి - డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ధురంధర్ 2 మూవీ చూసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
సినిమాలు

ధురంధర్ 2 మూవీ చూసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

అమీన్పూర్‌లో హైడ్రా ఆధ్వర్యంలో ఆక్రమణల తొలగింపు
న్యూస్

అమీన్పూర్‌లో హైడ్రా ఆధ్వర్యంలో ఆక్రమణల తొలగింపు

బోరున ఏడ్చిన సింగర్ మంగ్లీ
సినిమాలు

బోరున ఏడ్చిన సింగర్ మంగ్లీ

డీఎంకేపై టీవీకే చీఫ్ విమర్శలు
రాజకీయాలు

డీఎంకేపై టీవీకే చీఫ్ విమర్శలు

అమరావతి వేదికగా సాకారమవుతున్న భారత క్వాంటం విప్లవం - సీఎం చంద్రబాబు
న్యూస్

అమరావతి వేదికగా సాకారమవుతున్న భారత క్వాంటం విప్లవం - సీఎం చంద్రబాబు

కామెడీ, ఫ్యామిలీతో తిరువీర్ పాపం ప్రతాప్ మూవీట్రైలర్
సినిమాలు

కామెడీ, ఫ్యామిలీతో తిరువీర్ పాపం ప్రతాప్ మూవీట్రైలర్

మృనాల్ ఠాకూర్ పెళ్లిపై అల్లు అరవింద్ సలహా
సినిమాలు

మృనాల్ ఠాకూర్ పెళ్లిపై అల్లు అరవింద్ సలహా

ఉద్రిక్తతలు పెరిగిన వేళ ట్రంప్ కీలక నిర్ణయం
న్యూస్

ఉద్రిక్తతలు పెరిగిన వేళ ట్రంప్ కీలక నిర్ణయం

జ‌న నాయ‌గ‌న్‌ లీక్‌పై కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు...
సినిమాలు

జ‌న నాయ‌గ‌న్‌ లీక్‌పై కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు...

రజనీకాంత్, ధనుష్ ఇళ్లకు బాంబు బెదిరింపులు
సినిమాలు

రజనీకాంత్, ధనుష్ ఇళ్లకు బాంబు బెదిరింపులు

జయప్రద వారసుడి సినీ అరంగేట్రం
సినిమాలు

జయప్రద వారసుడి సినీ అరంగేట్రం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!