Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌

03:39 PM, 8 ఏప్రిల్, 2026
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త అందించింది. తమ బ్యాంకులో శాలరీ అకౌంట్ ఉన్న ఆర్టీసీ సిబ్బందికి సామాజిక భద్రతను పెంచే కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు కేవలం ప్రమాద మరణాలకు మాత్రమే వర్తించిన బీమా సౌకర్యాన్ని, ఇకపై సహజ మరణాలకు కూడా వర్తింపజేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఉద్యోగుల కుటుంబాలకు మరింత ఆర్థిక భరోసా కలగనుంది.

ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి వచ్చిన ఈ నిబంధన ప్రకారం, సహజ మరణం జరిగినా కుటుంబానికి రూ.10 లక్షల ఉచిత బీమా అందుతుంది. ఈ సౌకర్యం కోసం ఉద్యోగులు ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. ఇదిలా ఉండగా, ఇప్పటికే అమల్లో ఉన్న రూ.1 కోటి ప్రమాద బీమా యథాతథంగా కొనసాగుతుంది. ఈ నిర్ణయం ద్వారా సుమారు 38 వేలకుపైగా ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలు లాభపడనున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రేవంత్ పాలన, రాక్షస పాలన- హరీశ్ రావు ఘాటు విమర్శలు

రేవంత్ పాలన, రాక్షస పాలన- హరీశ్ రావు ఘాటు విమర్శలు

ఆర్టెమిస్‌-2.. కట్‌ కానున్న సంబంధాలు !

ఆర్టెమిస్‌-2.. కట్‌ కానున్న సంబంధాలు !

'పెద్ది' నైజాం రైట్స్‌కి షాకింగ్ డీల్?

'పెద్ది' నైజాం రైట్స్‌కి షాకింగ్ డీల్?

ఇరాన్‌లోని భారతీయులకు అత్యవసర హెచ్చరికలు

ఇరాన్‌లోని భారతీయులకు అత్యవసర హెచ్చరికలు

రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు !

రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు !

5 జీ వినియోగమ్ లో ప్రపంచంలో రెండవ స్థానంలో భారత్‌

5 జీ వినియోగమ్ లో ప్రపంచంలో రెండవ స్థానంలో భారత్‌

తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాల హెచ్చరిక

తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాల హెచ్చరిక

ఆ దేశానికి విమానాలు రద్దు

ఆ దేశానికి విమానాలు రద్దు

ఓటీటీలోకి 'మారీచ' మూవీ!

ఓటీటీలోకి 'మారీచ' మూవీ!

ఫాలోవర్ల కోసం అసభ్య పోస్టులు.. రేణూ దేశాయ్ తీవ్ర ఆగ్రహం

ఫాలోవర్ల కోసం అసభ్య పోస్టులు.. రేణూ దేశాయ్ తీవ్ర ఆగ్రహం

ట్యాగ్లు
తెలంగాణ ఆర్టీసీయూనియన్ బ్యాంక్ఉద్యోగులుబీమాగుడ్ న్యూస్
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
టిడిపి శిక్షణా తరగతుల్లో కేడర్ తో మంత్రి లోకేష్ కాఫీకబుర్లు
న్యూస్

టిడిపి శిక్షణా తరగతుల్లో కేడర్ తో మంత్రి లోకేష్ కాఫీకబుర్లు

రాసి పెట్టుకోండి...తెలంగాణ భవిష్యత్, చరిత్ర ను మార్చే రోజు ఈ నెల 25:కవిత
న్యూస్

రాసి పెట్టుకోండి...తెలంగాణ భవిష్యత్, చరిత్ర ను మార్చే రోజు ఈ నెల 25:కవిత

ఐపీఎల్‌ 2026కి బీసీసీఐ కొత్త నిబంధనలు..
క్రీడలు

ఐపీఎల్‌ 2026కి బీసీసీఐ కొత్త నిబంధనలు..

జీవన్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడిన కేటీఆర్‌.. రేపు జగిత్యాల పర్యటన
న్యూస్

జీవన్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడిన కేటీఆర్‌.. రేపు జగిత్యాల పర్యటన

సంక్రాంతికి వస్తున్నాo  మూవీకి అవార్డ్స్
సినిమాలు

సంక్రాంతికి వస్తున్నాo మూవీకి అవార్డ్స్

సీఎస్‌ఆర్‌ నిధులు ఖర్చు కాదు.. భాగస్వామ్యం: సీఎం రేవంత్
న్యూస్

సీఎస్‌ఆర్‌ నిధులు ఖర్చు కాదు.. భాగస్వామ్యం: సీఎం రేవంత్

శబరిమల యాత్రపై కొత్త ఆంక్షలు
న్యూస్

శబరిమల యాత్రపై కొత్త ఆంక్షలు

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌
న్యూస్

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌

జన నాయకన్ పై ప్రశ్నించగా.. రజనీకాంత్ సమాధానం ఇదే
సినిమాలు

జన నాయకన్ పై ప్రశ్నించగా.. రజనీకాంత్ సమాధానం ఇదే

ఇరాన్–అమెరికా కాల్పుల విరమణ పై గందరగోళం ... లెబనాన్‌పై దాడులు ఆపబోమన్న ఇజ్రాయెల్
న్యూస్

ఇరాన్–అమెరికా కాల్పుల విరమణ పై గందరగోళం ... లెబనాన్‌పై దాడులు ఆపబోమన్న ఇజ్రాయెల్

వాట్సాప్ నుండి మరో కొత్త ఫిచర్
టెక్నాలజీ

వాట్సాప్ నుండి మరో కొత్త ఫిచర్

అమెజాన్‌లో మరో భారీ ఉద్యోగాల కోతలు? 14 వేల మంది పై ప్రభావం
న్యూస్

అమెజాన్‌లో మరో భారీ ఉద్యోగాల కోతలు? 14 వేల మంది పై ప్రభావం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!