Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

అమీన్పూర్‌లో హైడ్రా ఆధ్వర్యంలో ఆక్రమణల తొలగింపు

04:55 PM, 12 ఏప్రిల్, 2026
అమీన్పూర్‌లో హైడ్రా ఆధ్వర్యంలో ఆక్రమణల తొలగింపు

అమీన్పూర్‌లో హైడ్రా ఆధ్వర్యంలో ఆక్రమణల తొలగింపు కార్యక్రమం కొనసాగుతోంది. ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమికి ఫెన్సింగ్ పనులు దాదాపు పూర్తికావస్తున్నాయి. శనివారం ప్రారంభమైన ఈ కార్యక్రమం రాత్రివరకు సాగి, ఆదివారం ఉదయం మళ్లీ ప్రారంభమైంది. ముకీమ్ సోదరుడు అజీమ్ అక్రమంగా నిర్మించిన ఆరు అంతస్తుల భవనాన్ని దాదాపు 90 శాతం వరకు కూల్చివేశారు. పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్లకు ఎలాంటి నష్టం జరగకుండా అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

అదేవిధంగా సుమారు 861 ఎకరాల భూమి చుట్టూ ఫెన్సింగ్ పనులు కొనసాగుతున్నాయి. హైడ్రా అధికారులు దగ్గరుండి పనులను పర్యవేక్షిస్తున్నారు. స్థానికులు హైడ్రా చర్యలను అభినందిస్తూ, గతంలో భయంతో జీవించామని, ఇప్పుడు భరోసా కలిగిందని చెబుతున్నారు. ఖాళీ స్థలాలను కాపాడుతూ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు కృతజ్ఞతలు తెలిపారు. వందల ఎకరాలను ఆక్రమించి భారీగా లాభాలు పొందిన గుంపులపై కఠిన చర్యలు తీసుకోవడం అభినందనీయం అని పేర్కొన్నారు. హైడ్రా చర్యలు ప్రజలకు భరోసా కల్పించాయని స్థానికులు వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘చిరయ్యా’ సమీక్ష: సాదా కథలో దాగిన బలమైన సందేశం

‘చిరయ్యా’ సమీక్ష: సాదా కథలో దాగిన బలమైన సందేశం

జీవన్ రెడ్డి పార్టీ విడిపోవడం బాధాకరం - జగ్గారెడ్డి

జీవన్ రెడ్డి పార్టీ విడిపోవడం బాధాకరం - జగ్గారెడ్డి

ఇంటర్ ఫలితాల ఆలస్యం పై తెలంగాణ విద్యాశాఖ స్పష్టత

ఇంటర్ ఫలితాల ఆలస్యం పై తెలంగాణ విద్యాశాఖ స్పష్టత

జీవన్ రెడ్డి వ్యవహారంపై సీఎం రేవంత్  స్పందన

జీవన్ రెడ్డి వ్యవహారంపై సీఎం రేవంత్ స్పందన

రాజ్యసభ  డిప్యూటీ  చైర్మన్‌గా  హరివంశ్‌

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా హరివంశ్‌

హైదరాబాద్ చేరుకున్న కేటీఆర్

హైదరాబాద్ చేరుకున్న కేటీఆర్

విశాఖలో ఇండిగో విమానానికి సాంకేతిక లోపం

విశాఖలో ఇండిగో విమానానికి సాంకేతిక లోపం

తెలంగాణ ఫీజు కమిటీ పునర్‌వ్యవస్థీకరణ

తెలంగాణ ఫీజు కమిటీ పునర్‌వ్యవస్థీకరణ

ఐఫోన్ 18 ప్రో లీక్స్, విడుదలకు ముందు ప్రధాన అప్డేట్స్

ఐఫోన్ 18 ప్రో లీక్స్, విడుదలకు ముందు ప్రధాన అప్డేట్స్

స్విగ్గీకి షాక్.. కోఫౌండర్ నందన్ రెడ్డి ఎగ్జిట్‌

స్విగ్గీకి షాక్.. కోఫౌండర్ నందన్ రెడ్డి ఎగ్జిట్‌

ట్యాగ్లు
అమీన్పూర్హైడ్రాఆక్రమణలు తొలగింపుహైదరాబాద్ వార్తలుప్రభుత్వ భూమిఅక్రమ నిర్మాణంకూల్చివేతభద్రతఫెన్సింగ్ పనులుభూమి పరిరక్షణ
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
 ఐపీఎల్ 2026 ముంబై పై బెంగళూరు ఘన విజయం
క్రీడలు

ఐపీఎల్ 2026 ముంబై పై బెంగళూరు ఘన విజయం

నీటిని పొదుపుగా వాడుకోవాలి: ట్యాంకర్ బుకింగ్, డెలివరీపై ఎండీ అశోక్ రెడ్డి సమీక్ష
న్యూస్

నీటిని పొదుపుగా వాడుకోవాలి: ట్యాంకర్ బుకింగ్, డెలివరీపై ఎండీ అశోక్ రెడ్డి సమీక్ష

ఆశా భోంస్లే కి సీఎం నివాళులు
న్యూస్

ఆశా భోంస్లే కి సీఎం నివాళులు

జాతీయస్థాయిలో సమగ్ర కుల జన గణన జరగాలి - డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
న్యూస్

జాతీయస్థాయిలో సమగ్ర కుల జన గణన జరగాలి - డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ధురంధర్ 2 మూవీ చూసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
సినిమాలు

ధురంధర్ 2 మూవీ చూసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

అమీన్పూర్‌లో హైడ్రా ఆధ్వర్యంలో ఆక్రమణల తొలగింపు
న్యూస్

అమీన్పూర్‌లో హైడ్రా ఆధ్వర్యంలో ఆక్రమణల తొలగింపు

బోరున ఏడ్చిన సింగర్ మంగ్లీ
సినిమాలు

బోరున ఏడ్చిన సింగర్ మంగ్లీ

డీఎంకేపై టీవీకే చీఫ్ విమర్శలు
రాజకీయాలు

డీఎంకేపై టీవీకే చీఫ్ విమర్శలు

అమరావతి వేదికగా సాకారమవుతున్న భారత క్వాంటం విప్లవం - సీఎం చంద్రబాబు
న్యూస్

అమరావతి వేదికగా సాకారమవుతున్న భారత క్వాంటం విప్లవం - సీఎం చంద్రబాబు

కామెడీ, ఫ్యామిలీతో తిరువీర్ పాపం ప్రతాప్ మూవీట్రైలర్
సినిమాలు

కామెడీ, ఫ్యామిలీతో తిరువీర్ పాపం ప్రతాప్ మూవీట్రైలర్

మృనాల్ ఠాకూర్ పెళ్లిపై అల్లు అరవింద్ సలహా
సినిమాలు

మృనాల్ ఠాకూర్ పెళ్లిపై అల్లు అరవింద్ సలహా

ఉద్రిక్తతలు పెరిగిన వేళ ట్రంప్ కీలక నిర్ణయం
న్యూస్

ఉద్రిక్తతలు పెరిగిన వేళ ట్రంప్ కీలక నిర్ణయం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!